ఏదేనుతోటలో దేవుడు ఎందుకని మంచి చెడుల తెలివినిచ్చే చెట్టును పెట్టాడు?ప్రశ్న: ఏదేనుతోటలో దేవుడు ఎందుకని మంచి చెడుల తెలివినిచ్చే చెట్టును పెట్టాడు?

జవాబు:
దేవుడు మంచి చెడుల తెలివినిచ్చే చెట్టూను ఏదేనుతోటలో పెట్టాడు ఎణ్దుకంటే ఆదాము మరియు హవ్వలు ఆయనకు విధేయత చూపిస్తాడో లేక అవిధేయత చూపిస్తాడో అని వారికి స్వేచ్చనిచ్చెను. ఆదాము మరియు హవ్వలు వారు ఏదైనా చేయుటకు స్వతంత్రులు, ఒకదానిచేయుటకు ఏదేనుతోటలో దేవుడు మంచి చెడుల తెలివినిచ్చే చెట్టూఫలమును తినడానికి తప్ప. ఆదికాండము 2:16-17, “మరియు దేవుడైన యెహోవా -'ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదనని నరుని కాఙ్ఞాపించెను.’” ఒకవేళ దేవుడు ఆదాము మరియు హవ్వకు స్వేచ్చనియ్యకుండనట్లయితే, వారు స్వయం చలిత యంత్రము అయివుండవచ్చు, వారు ఏవిధంగా ప్రోగ్రాము చేయాలో అని చెప్పితే ఆవిధంగా నడిపించబడుతుంది. నిర్ణయము తీసుకోడానికి, మంచి చెడు మధ్యన ఎన్నుకోడానికి దేవుడు ఆదాము మరియు హవ్వలు వారు "స్వతంత్రులైన"జీవులుగా చేసాడు. అదాము మరియు హవ్వలు నిజంగా స్వతంత్రులు, వారు ఎన్నిక ఖచ్చితముగా చేసుకోవాలి.

అక్కడ చెట్టు గురించి లేక ఫలము గురించి చెడు అంత అత్యవసరముగా ఏమిలేదు. వాస్తవానికి ఆ ఫలముతినుటవలన వారు మరియెక్కువగా ఙ్ఞానవంతులైనారు. అది కేవలము అవిధేయతతో కూడిన క్రియ ఆదాము మరియు హవ్వల నేత్రములలోనున్న చెడు తనము తెరవబడినది. వారు దేవునికి అవిధేయత చూపడం వలన వారు ఈ లోకములోనికి మరియు వారి జీవితములోనికి చెడును తీసుకొచ్చింది. ఫలమును తినుటవలన, దేవునికి వ్యతిరేకముగా అవిధేయులగుట అనే క్రియద్వారా, అందుకే ఆదామునకు మరియు హవ్వలకు చెడునుగుర్చిన ఙ్ఞానమును ఇచ్చెను (ఆదికాండము 3:6-7).

దేవుడు ఆదామును మరియు హవ్వను పాపముచేయుట ఇష్టములేదు. పాపముయొక్క పర్యవసానమేలాగుంటుందో దేవునికి ముందే తెలుసు. ఆదామును మరియు హవ్వను పాపముచేస్తారని మరియు దానివలన చెడు, శ్రమ, మరియు మరణము ఈ లోకమునకు సంప్రాప్తించిందని దేవునికి ముందే తెలుసు. ఎందుకని, తర్వాత, దేవుడు ఆదాము హవ్వలను శోధించుటకు సాతానునకు అనుమతిని ఇచ్చాడు? దేవుడు ఆదాము హవ్వలను శోధించుటకు సాతానునకు అనుమతినిచ్చుటలో వారిని స్వేచ్చగా ఎన్నుకొనుటకు వారిని బలవంతముచేసెను. ఆదాము హవ్వలు ఎన్నుకొని, వారి స్వచిత్తానుసారముగా, దేవునికి అవిధేయత చూపించుటకు మరియు ఆతినరాని పండును తినుటకు. ఆఫలితము- చెడు, పాపము, భాధ, అనారోగ్యము, మరియు మరణము- అప్పటినుండి తెగుళ్లు ప్రపంచమంత నిండెను. ఆదాము మరియు హవ్వల నిర్ణయ కారణముగా ప్రతి వ్యక్తియు పాపములో పుట్టి పాపస్వభావమును కలిగి, మరియు పాపముచేసే గుణముకల్దు. ఆదాము మరియు హవ్వల నిర్ణయము అంతిమముగా యేసుక్రీస్తు సిలువపై చనిపోవుటకు మరియు ఆయన రక్తము మనపక్షాన్న కార్చుట అవసరమైనై. క్రీస్తులోని విశ్వాసము ద్వారా మనము పాపముయొక్క పర్యవసానమునుండి, అంతిమముగా పాపము అనేదానినుండే స్వంత్రులముకాగలము. రోమా 7:24-25 లో నున్న అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలతో ప్రతిస్పందిస్తూ ఇలా చెప్పుదాము, “అయ్యో, నేనెంత ధౌర్భాగ్య్డడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును!”


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ఏదేనుతోటలో దేవుడు ఎందుకని మంచి చెడుల తెలివినిచ్చే చెట్టును పెట్టాడు?