ఆదికాండం 6: 1-4 లో వున్న దేవుని కుమారులు , నరుని కుమార్తెలు అంటే ఎవరు?ప్రశ్న: ఆదికాండం 6: 1-4 లో వున్న దేవుని కుమారులు , నరుని కుమార్తెలు అంటే ఎవరు?

జవాబు:
ఆదికాండం 6: 1-4 లో వున్న దేవుని కుమారులు , నరుని కుమార్తెలను సూచిస్తుంది. దేవుని కుమారులు ఎవరై యుంటారో అనే దానికి మరియు వారి పిల్లలు నరుల కుమార్తేలతో పోయినప్పుడు వారికి పుట్టిన పిల్లలు శూరుల జాతికి చెందిన వారుగ ఎందుకు వున్న్నరో అనుటకు అనేక సలహాలివ్వబడినవి ( నెఫీలీము అనే పదము దీనినే సూచిస్తుంది).

మూడు ప్రాధమికమైన దృక్పధాలు దేవుని కుమారులెవరని గుర్తించుటకివ్వబడినవి. అవి 1). పడద్రోయబడిన దూతలు 2). శక్తివంతమైన మానవ పాలకులు 3). షేతు వంశానికి చెందిన దేవ స్వభావము కలిగిన వంశస్థులకు దుష్టవంశానికి చేందిన దుష్టులతో మధ్యంతర వివాహాము జరుగుటనుబట్టి. మొదటి పద్దతి విలువయిచ్చినట్లయితే పాతనిబంధనలోని దేవుని కుమారులు అనే పదము ఎల్లప్పుడు దేవదూతలనే సూచిస్తుంది(యోబు 1:6; 2:1; 38:7).అయితే మత్తయి 22:3లో నెలకొనివున్న సమస్య ఏంటంటే దూతలు వివాహము చేసుకున్నరని సూచిస్తుంది. బైబిలులో దేవదూతల లింగంను సూచించుట గాని లేక వారు ప్రత్త్యుత్పత్తి చెందుతారని గాని ఎటువంటి కారణమును యివ్వలేదు. ఇతర రెండుకారణములు ఈ సమస్యను ప్రస్తావించుటలేదు.

బలహీనంగా వున్న ఆలోచనలను 2) మరియు 3), సామాన్య నరులు, సామాన్య స్త్రీలతో వివాహాలు చేసుకొనుటవలన మత్రమే ఎందుకని వారికి పుట్టినవారు "శూరులుగా" లేక పూర్వికులైన హీరోలుగా లేక ప్రతిష్టలు గడించినవారుగా" వున్నారని , ఇంకా దేవుడు ఎందుకని జలప్రళయమును భూమిమీదకి నింపటానికి నిర్ణ్యించాడు? (ఆది 6:5-7). దేవుడు బలశూరులైన పురుషులులేక షేతువంశస్థులైన స్త్రీలను లేక కయీను సంతతివారిని ఎందుకు వినాశనము చేయలేదు లేక మరువలేదు. ఆది 6: 1-4లో ఎందుకని కేవలము చూడదగనిది, జరుగకూడని పడిపోయిన దూతలకే దుష్టవివాహమును మరియు మానవులకు పుట్టిన స్త్రీలకు వివాహము జరుపుట వలన ఆ కఠినమైన తీర్పుకు న్యాయము చేకూర్చి నట్లయినయింది.

ముందు చెప్పిన రీతిగా మొదటి ధృక్పధములోనున్న బలహీనత మత్తయి 22:30 లో "పునరుత్ధానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె వుందురు." ఏదిఏమైనప్పటికి వాక్యభాగము చెప్పుటలేదు, " దూతలు చేసుకొనలేవు" అని. దానికి గాను దూతలు దూతలు వివాహము చేసికొనలేవు అని మాత్రమే సూచిస్తుంది. రెండవది మత్తయి 22:30 దూతలు అంటే "పరలోకములోనున్న దూతలను" గూర్చి చెప్తుంది. అది పడిపోయిన ఆత్మలను గూర్చి కాదు, గాని ఎవరైతే దేవుడు సృష్ఠించిన క్రమపద్దతిని పట్టించుకోక మరియు ఎప్పుడు కూడ దేవుని ప్రణాళికను చెడుపనులు చేయుటకు పద్దటులలు వెదికే వారి గురించి సూచిస్తుంది. వాస్తావానికి దేవుని పరిశుధ్ద దూతలు వివాహము చేసుకొనవు లేక, లైంగిక బంధాలను కలిగియుండవు అంటే సాతాను మరియు దయ్యముల సంభంధికులతో సమానము కాదు.

దృక్పధము (1) సుమారుగ సరియైనదని. అవును ఇది చాల నిజమైన పరస్పర విరోధమైనది. దూతలు లింగవైవిధ్యములేదు. మరియు పడిపోయిన దూతలు దేవుని కుమారులు అని చెప్పుటకు వారు మానవ ఆడవారితో పుట్టినవారు. ఏదిఏమైన దూతలు ఆత్మసంభంధమైన అస్థిత్వముక్లలవారు (హెబ్రీయులకు 1:14). వరు మానవ, శరీర రూపములో కనపరచుకోగలరు (మార్కు 16:5). సొదొమ గొమొఱ్ఱాలోని పురుషులు లోతుతోవున్న ఇద్దరు దూతలతో లైంగిక సంభంధ పరమైన క్రియ చేయదల్చుకున్నారు ( ఆది 19:1-5). దూతలు మానవ రూపము దాల్చుటకు ఆసాధ్యమైనది కాదు. వారు మానవ లైంగిక సంభంధం కల్గి మరియు పునరుత్పత్తి చెందుటకు కూడ అసాధ్యమైనది కాదు. పడిపోయిన దూతలు తరచుగా ఎందుకు యిటువంటి పనులు చేయవు? ఇది గమనించినట్లయితే, చెడు పాపముచేసి పడిపోయినదూతలుఅను దేవుడు నిర్భంధించినట్లు గనుక పడిపోయిన ఇతర దూతలు ఇటువంటి పాపము చేయవు( యూదా6). ముందుగా హెబ్రి భాష్యంచెప్పే వారు మరియు అపొక్రిఫ మరియు స్యూడోగ్రఫికల్ రాతలు ఇది ఒక కంఠంతో "పడిపోయిన దూతలే" "దేవుని కుమారులు" అని ఆది 6:1-4 లో ఉన్న ధృక్పధాన్ని ఏకీభవిస్తూనారు. ఇది ఈ వితర్క వదనను ముగించబడినది. పూర్తిఅయినది. ఏదిఏమైనా, ఆది 6:1-4 లో వున్న ధృక్పధం పడిపోయిన దూతలు మానవ జాతికి చెందిన స్త్రీలతో కలవటం అనేది బలీయమైన సంధర్భానుసారంగా, వ్యాకరాణానుసారాంగా మరియు చారిత్రాత్మకంగాఅ ఆధారాలున్నాయి.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ఆదికాండం 6: 1-4 లో వున్న దేవుని కుమారులు , నరుని కుమార్తెలు అంటే ఎవరు?