బానిసత్వంను బైబిలు ఖండిస్తుందా?ప్రశ్న: బానిసత్వంను బైబిలు ఖండిస్తుందా?

జవాబు:
బానిసత్వంను గతించిన కాలమునకు సంభంధించినది అనే తలంపుతో చూసేవారు. గాని ఈ దినాలలో కనీసము ప్రపంచములో 12 మిలియన్ల ప్రజలు ఈ బానిసత్వమునకు బందీలైయున్నారని అంచనా వేసారు: ప్రోధ్భలపు బానిసత్వము, వ్యభిచార వృత్తి, వంశపారంపరంగా వచ్చిన స్వాస్థ్యముగా, మొదలుగునవి. ఎవరైతే పాపము అనే బానిసత్వమునుండి విమోచించబడిన వారుగా, ప్రపంచములో ఈ దినానలో జరిగే మానవత్వపు బానిసత్వము అంతరించాలంటే యేసుక్రీస్తును వెంబడించే వారు మొదటిగా యోధులుగా ఉండలి. ప్రశ్న మొదలవుతాది, అయినప్పటికి, బైబిలు ఎందుకని ఈ బానిసత్వముపై నొక్కి వక్కాణించిచెప్పటం లేదు. బైబిలు ఎందుకని, వాస్తవంగా, మానవత్వపు బానిసత్వాన్ని ప్రోత్సాహించినట్లు కనపడుతుంది?

బైబిలు బానిసత్వపు అభ్యాసమును ప్రత్యేకముగా ఖండించదు. బైబిలు బానిసలను ఏవిధంగా చూడవలెనో అది మాత్రమే హెచ్చరికలిస్తుంది (ద్వితియోపదేశకాండము 15:12-15; ఎఫెసీయనులు 6:9; కొలస్సీయులకు 4:1), గాని బానిసత్వాన్ని మొత్తంగా న్యాయబహిష్కృతం చేయటంలేదు. చాలమంది దీనిని బైబిలు అన్నిరకాల దాసత్వాన్ని ఖండిస్తున్నట్లు అనుకుంటారు. చాలామంది దీనిని గ్రహించటంలో ఓడిపోతారు ఎందుకంటే బైబిలు కాలములోని బానిసత్వము ప్రపంచములోని అనేక భాగాలలో కొన్ని శతాబ్ధాలలో అభ్యాసములోనున్న బానిసత్వముకంటే వేరుగానున్నది. బైబిలులోని దాసత్వము ప్రత్యేకముగా ఒక జాతి మీద ఆధర్రపడిలేదు. ప్రజలు వారు జాతీయతకు లేక వారి శరీరముయొక్క రంగును బట్టి దాసులైపోలేదు. బైబిలు కాలములో, బానిసత్వము అనేది వారి సాఘీక స్థాయిని చూపించే విషయము. వారి ఋణములను తీర్చలేనపుడు లేక వారి కుటుంబములకు వారు కావల్సినవి అనుగ్రహించలేనపుడు వారు దాసులుగా అమ్మివేసేవారు. నూతన నిబంధనకాలములో, కొన్నిసార్లు దాక్టర్లు, న్యాయశాస్త్రవేత్తలు, మరియు రాజకీయవేతాలతో సహితము వారు వేరేవారియొక్క దాసులు. కొంతమంది వారి యజమానులు వారి అవసరతలు తీర్చుటకు అందించే సహాయమునుబట్టి వారు దాసులుగా నుండుటకు ఎన్నుకున్నారు.

ప్రత్యేకముగా కొన్ని శతాబ్ధి కాలములోని బానిసత్వము తరచుగా శరీర రంగుపై ఆధారపడివున్నది. ఆమెరికాలో, నల్లజాతివారు చలామంది వారి జాతీయతను బట్టి దాసులుగా ఎంచబడ్డారు; చాలమంది దాసుల యజమానులు నల్లజాతివారిని తక్కువా స్థాయికలిగిన మానవ జాతిగా తక్కువచూపుచూస్తు నమ్మేవారు. బైబిలు ఖచ్చితముగా ఈ జాతిని అధారముచేసుకొనే దాసత్వాన్ని ఖండింస్తుంది.

ప్రత్యేకముగా కొన్ని శతాబ్ధి కాలములోని బానిసత్వము తరచుగా శరీర రంగుపై ఆధారపడివున్నది. ఆమెరికాలో, నల్లజాతివారు చలామంది వారి జాతీయతను బట్టి దాసులుగా ఎంచబడ్డారు; చాలమంది దాసుల యజమానులు నల్లజాతివారిని తక్కువ స్థాయికలిగిన మానవ జాతిగా తక్కువచూపుచూస్తు నమ్మేవారు. బైబిలు ఖచ్చితముగా ఈ జాతిని అధారముచేసుకొనే దాసత్వాన్ని ఖండింస్తుంది. ఐగుప్తులోనున్నప్పుడు హెబ్రీయులు దాసత్వమును అనుభవించిన స్థితిని ఆలోచించండి. హెబ్రీయులు దాసులుగా వుండేవారు, అది వారి ఎన్నుకోడానిబట్టి కదు, గాని వారు హెబ్రీయులు గనుక (నిర్గమకాండము 13:14). వంశపరమైన బానిసత్వము గురించి ఐగుత్పీయులమిద రోగములను కుమ్మరించుటనుబట్తి దేవుడు ఏవిధంగా భావించాడో తెలియజేస్తుంది(నిర్గమకాండము 7-11). గనుక, అవును, బైబిలు ఖచ్చితముగా కొన్ని రకాల బానిసత్వాన్ని ఖండిస్తుంది. అదే సమయములో, బైబిలు ఇతర రకముల వాటికి అనుమతించినట్లు అర్థమౌవుతుంది. మూలాంశము ఏంటంటే బైబిలులో నున్న బానిసత్వము అనుమతించినది ఈ ప్రపంచములోని ఏవిధంగాకూడా కొన్ని శతాబ్ధి కాలములోని తరచుగా జాతియపరమైన బానిసత్వము ఏకోవకు చెందినది కాదు.

దీనికి అదనంగాను, పాత మరియు క్రొత్త నిబంధనలు రెండును "మానవులను- దొంగిలించుట" అనే ఆచారమును ఖండిస్తుంది, అట్లాంటిది 19 వ శతాబ్ధములో ఆఫ్రికాలో జరిగినది. ఆఫ్రికాచుట్టు ఈ బానిసలను పట్టి అమ్మే వ్యక్తులతో అలుముకొనియున్నది, వారిని సేద్యం చేయుటకు మరియు పోలములలో పనిచేయుటక్కు వారిని ఒక క్రొత్త ప్రపంచములోనికి తీసుకువస్తారు. ఈ ఆచారము దేవునికి అసహ్యము. వాస్తవముగా, అలాంటి నేరమునకు మోషే న్యాయశాస్త్రములో దోషపరిహారము మరణం: “ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచుకొనినను, వాడు నిశ్చయముగా మర్ణశిక్ష నొందును” (నిర్గమకాండము 21:16). అలానే, నుతన నిబంధనలో, బానిసలను వ్యాపారము చేసేవాళ్ళు "దైవభక్తిలేనివారు మరియు పాపముచేసేవారు" అలాంటి జాబితాలో లిఖించబడ్డారు మరియు అలానే అదే తగకు చెందిన వారు ఎవరైతే వారి తండ్రులను లేక తల్లులను, నరహంతకులు, వ్యభిచారులు మరియు తప్పుదారి పట్టినవారు, మరియు అబద్దికులు మరియు ప్రమాణముచేసి అనృతము చెప్పినవారు(1తిమోతి 1:8-10).

మరొక కూలంకశమైన అంశము అంటే బైబిలు యొక్క ఉద్దేశ్యము రక్షణ మార్గమును వైపు చూపించుట, గాని సమాజమును పునరుద్దికరించట్తనికి కాదు. బైబిలు తరచుగా అంశములను లోనుండీ బయటకు చూసే విధంగా సమీపిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి ప్రేమను, దయను, మరియు దేవుడిచ్చే కృపను అనుభవించినట్లయితే, అంటే ఆయనిచ్చే రక్షణను అంగీకరించుటవలన,ఆయన ఆలోచించి రీతిగా మరియు క్రియలను, దేవుడు తన ఆత్మను సంస్కరించును. అ వ్యక్తి ఎవరైతే దేవుడిచ్చే రక్షణా అను కృపావరమును మరియు పాపమనే బానిసత్వమునుండి స్వతంత్రత, దేవుడు తన ఆత్మను సంస్కరించునట్టుగా, మరొక మానవుని బానిసలుగా చేయతము అనేది తప్పని వారు గ్రహించునట్లు నడిపించును. ఒక వ్యక్తి ఎవరైతే నిజంగా ద్వుని కృపను అనుభవించారో వారు దాని ప్రతిస్పందనగా ఇతరుల పట్ల ఎంతో దయగలవారై యుండును. అది మాత్రమే బైబిలులో ఈ బానిసత్వానికి చివరికి చిరానుభవహక్కు విధానంగా వున్నది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బానిసత్వంను బైబిలు ఖండిస్తుందా?