పాపము నిర్వచనము ఏంటి?ప్రశ్న: పాపము నిర్వచనము ఏంటి?

జవాబు:
దేవుని ఆఙ్ఞను అతిక్రమించుటయే పాపమని బైబిలు వివరించెను (1యోహాను 3:4) మరియు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయడం (ద్వితియోపదేశకాండం 9:7; యెహోషువా 1:18). పాపము లూసిఫర్ ఆరంభించినది, సుమారుగా చాల అందమైనది మరియు మిగిలిన దూతలకన్న శక్తివంతమైనద్ప్తి. తనకున్నా స్థితితో సంతృప్తిచెందక, దేవునికన్నా అధికోన్నత స్థితిలోనుండాలని ఆశించినది, మరియు అదియే థన పతనానికి దారితీసినది, అక్కడే ఆదాము మరియు హవ్వలు అటువంటి దుర్భోదతోనే శోధనలోనైనారు, "మీరు దేవతలవలె నుందురు." ఆదాము మరియు హవ్వల తిరుగుబాటును దేవునికి వ్యతిరేకముగా మరియు ఆయన ఆఙ్ఞలకు వ్యతిరేకముగా ఆదికాండము 3 వివరిస్తుంది. అప్పటినుండి, పాపము అన్ని తరాల మానవజాతికిని మరియు మనకును సంప్రాప్ర్తించింది, ఆదాము సంతతిగా, ఆయననుండి మనకు పాపము స్వాస్థ్యముగా అనుగ్రహించబడెను. రోమా 5:12 చెప్పెదేంటంటే ఆదాము ద్వారా పాపము లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగే మరణముకూడ అందరికిని సంప్రాప్ర్తించెను ఎందుకంటే " పాపమువలన వచ్చు జీతము మరణము" (రోమా 6:23).

ఆదాము ద్వారా, మానవజాతిలో పాపముచేయుటకు సహజసిధ్ధమైన ఆపేక్ష ప్రవేశించెను, మరియు మానవులు స్వభావముగానే పాపులైనారు. ఆదాము పాపము చేసినపుడు, తిరుగుబాటు అనే పాపముచేయుటవలన అతని అంతరంగ స్వభావము రూపాంతరము చెందెను, అది తన ఆత్మీయ మరణానికి మరియు భ్రష్టత్వము అతని తరువాతి పిట్టిన సంతతంతటికి ఆపాదించింది. మనము పాపము చేసాము కాబట్టి పాపులము కాదు గాని, అంతకంటే మనము పాపులము కాబట్టి పాపము చేస్తున్నాము. ఇది మనకు ఆవరించుకొన్న భ్రష్టత్వము స్వాస్థ్యముగా వచ్చిన పాపము. మనము శారీరకంగా మన తలిదండ్రుల నుండి మనకు లక్షణాలు ఏవిధంగా వస్తాయో, ఆలానే ఆదాము నుండి మనకు పాపస్వభావమును స్వాస్థ్యముగా వచ్చింది. రాజైనా దావీదు తన పడిపోయిన మానవ స్వభావమును ఆస్థితిని వివరిస్తూ కీర్తనలు 51:5 లో ఇలా విలపించెను: “నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి గర్భమున ధరించెను.”

మరొక రకపు పాపమును ఆరోపించబడిన పాపము అని అంటారు. అది ఆర్థికంగా మరియు న్యాయ చట్టపరంగా, గ్రీకునుండి తర్జుమాచేయబడిన పదము "ఆరోపించడం" అంటే "ఎవరికో చెందినదాని వారి దగ్గర్నుండి తీసికొని మరియు దానిని వేరే వారిదాంటిలో జమాకట్టడం." మోషే ధర్మశాస్త్రము ఇవ్వకమునుపు, ఆపాదించబడిన పాపమునుబట్టి మానవులందరు పాపులుగా పరిగణించబడినప్పటికి, పాపము మానవునిపై ఆరోపించలేదు. ఆ ధర్మశాస్త్రము ఇచ్చినతర్వాత, ఆ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా చేసిన పాపమే వారిపై ఆరోపించబడినది (జమకట్టబడినది) (రోమాస్ 5:13). అతిక్రమములను గూర్చినధర్మశాస్త్రము మానవులపై ఆరోపించబడక ముందే, పాపమునకు అంతిమ శిక్ష (మరణము) పరిగణలోనుణ్ది పరిపలించుచున్నది (రోమా 5:14). మానవులందరు, ఆదామునుండి మోషేవరకు, మరణానికి యోగ్యులు, మోషే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా వారి పాపపు క్రియలనుబట్టి కాదుగాని ( వారికేదైతే లేదో), గాని వారి స్వతహాగా చేసిన స్వాస్థ్యముగా వచ్చిన పాపపు స్వభావమునుబట్టి మాత్రమే. థర్వాత మోషే, ఎందుకంటె రెండు విషయాలు ఆదామునుండి స్వస్థ్యముగా ఆపాదించబడిన పాపమునుబట్టి మరియు దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును అతిక్రమించినందుచేత ఆరోపించబడిన పాపమునుబట్టి మానవులందరూ మరణానికి తగినవారు.

దేవుడు ఆరోపించుట అనే సూత్రాన్ని మానవజాతి ప్రయోజనముకొరకై ఉపయోగించెను ఆయన విశ్వాసులయొక్క ఆరోపించబడిన పాపములను యేసుక్రీస్తు జాబితాలో జమకట్టెను, ఆయన మనపాపమునకు వెలెచెల్లించెను- మరణము- సిలువపై. మన పాపములను యేసుపై ఆరోపించెను. దేవుడు ఆయనను పాపముచేయనప్పటికి పాపిగా పరిగణించెను, ఆయన పాపము చేయలేదు, ఆయన సర్వలోకమంతటి పాపములకొరకై ఆయన మరణించెను ( 1 యోహాను 2:2). మనము ముఖ్యముగా పరిగణించాల్సింది ఆపాపము యేసుపై ఆరోపించబడెను, గాని ఆదామునుండి అపాపము స్వాస్థ్యముగా అతనికి రాలేదు. పాపమునకై శిక్ష భరించెను, గాని ఆయనెన్నడూ పాపికాలేడు. ఆయన పరిశుధ్ధుడు మరియు పరిపూర్ణ స్వభావముగలవాడు పాపపు విషయమై అంటరానివాడాయ్యెను. మానవజాతి పాపనికి పాల్పడినట్లు ఆయన పాపనికి పాల్పడిపోయినప్పటికి, అయినను ఆయనను పాపిగానే పరిగణించెను, ఆతడు ఏఒక్కటి చేయలేదు. దానికి బదులు, విశ్వాసులకు క్రీస్తు నీతిని ధేవుడు ఆరోపించెను మరియు ఆయన నీతికి అది నీతిగా కనపడెను, ఎందుకనగా మనమాయనయందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను (2 కొరింథీయులకు 5:21).

మూడవ రకపు పాపము వ్యక్తిగత పాపము, అది ప్రతి మానవునిచేత ప్రతిదినము జరిగించేది. ఆదామునుండి వచ్చిన స్వాస్థ్యంగా వచ్చిన పాపముబట్టి, మనము వ్యక్తిగతంగా జరిగిస్తాము. వ్యక్తిగత పాపాలు, హత్య వరకు అన్ని విషయాలనుండి అసత్యములుగా కనపడే వన్ని హత్యకు మించి మరియు అసాత్యముగా నున్నట్లు కనపడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచలేదో వారు తప్పనిసరిగ్గా ఈ వ్యక్తిగత పాపలకు , అలానే స్వాస్థ్యంగ్సా వచ్చిన పాపము మరియు ఆరోపించబడిన పాపము. ఏదిఏమైనా, విశ్వాసులు పాపపు నిత్య శిక్షనుండి స్వతంత్రులైనారు- నరకము మరియు అత్మీయమరణము- గాని ఇప్పుడు మనకు పాపమును నిరోధించుటకు శక్తిగలవారమైయున్నాము. ఇప్పుడు మనము ఎంచుకోవచ్చు, పాపము చేయుటకు లేక వ్యక్తిగత పాపములను ఏందుకంటె మనలో నివసించే పరిశుధ్ధాత్మ దేవుని ద్వారా మనము పాపములపై విజయము పొందగలము, పరిశుధ్దపరచుచూ, మన పాపములను చేసినపుడు క్షమించుచు ఆయన మనలను ఒప్పింపజేయును (రోమా 8:9-11). ఒకసారి మన వ్యక్తిగత పాపములను దేవునితో ఒప్పుకొనినయెడల మరియు ఆయన మనలను క్షమించమని అడుగవలెను, అప్పుడు మనము సంపూర్తియైన సహవాసములోనికిని మరియు అతనితో అన్యోన్య సహవాసము చేయగలము. " మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమునలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9).

మనము మూడు సార్లు స్వాస్థ్యముగా వచ్చిన పాపముచేత, ఆపాదించబడిన పాపము, ఆరోపించబడిన పాపము మరియు వ్యక్తిగత పాపము చేత ఖండించబడినాము. ఈ పాపములకు న్యాయపరమైన శిక్ష కేవలము మరణమే (రోమా 6:23), శారీరక మరణమే కాదు గాని ఆత్మీయమరణము ను పొందవలె (ప్రకటన 20:11-15). కృతఙ్ఞతగా, ఆపాదించబడిన పాపము, ఆరోపించబడిన పాపము మరియు వ్యక్తిగత పాపములన్నియు యేసు మరణించుటవలన సిలువపై కొట్టివేయబడినవి, మరియు యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వాసముతో " దేవుని మహకృపమహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది" (ఎఫెసీయులకు1:7).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


పాపము నిర్వచనము ఏంటి?