మనస్సంబంధమైన వాటిపట్ల క్రైస్తవ దృక్పధము ఏంటి?ప్రశ్న: మనస్సంబంధమైన వాటిపట్ల క్రైస్తవ దృక్పధము ఏంటి?

జవాబు:
బైబిలు చాలా బలీయంగా పిశాచములను, మాధ్యమంను, గూఢమైనవి, మరియు మానస్సికసంభందులు (లేవీకాండము 20:27; ద్వితియోపదేశకాండము 18:10-13). జాతకములు, టారోట్‌ పేకముక్కలు,జ్యోతిషశాస్త్రం, అదృష్ట భాగ్యమును చెప్పేవారు, హస్తమును చదివేవారు, మరియు ఆలోచన చేయుటకు (ముఖ్యముగా పితృదేవతలతో) కూర్చుండు అనేవి అన్నియు ఈ జాబితాలలోకి వచ్చును. ఈ ఆచరణలన్నియు వారు నమ్ముకొనే దేవుళ్ళపైన, ప్రేతాత్మలపైన, లేక పోగొట్టుకొన్న ప్రియమైనవారిపైన ఎవరైతే సలహాను మరియు నడిపింపును ఇస్తారో వారిపై ఆధారపడ్యున్నది. ఈ “దేవుళ్ళు” లేక “ప్రేతాత్మలు” ఇవన్నియు దయ్యములు (2 కొరింఠీయులకు 11:14-15). బైబిలు మనము పోగొట్టుకొన్న ప్రియమైనవారితో సంభంఢము కలిగియుంటామని ఎటువంటి కారణమును కూడా నమ్ముటకు ఇవ్వలేదు. ఒకవేళ విశ్వసులయినట్లయితే, వారు పరలోకములోనుండి అత్యంతమైన అద్భుతమైన స్థలములోనుండి వారు ప్రేమించిన దేవునితో ఊహీంచలేని సహవాసములోనుంటారు. ఒకవేళ వారు విశ్వసులు కాకపోయినట్లయితే, వారు నరకములోనుంటారు, ఎందుకంటే వారు దేవుని ప్రేమను తిరస్కరించి మరియు ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటును చేయుటను బట్టి అంతములేని యాతనపడుతూ భాధనొందుతారు.

గనుక, ఒకవేళ మన ప్రియులు మనతో సంబంధం లేకపోయినట్లయితే, ఏవిధంగా మాధ్యమంలు, పిశాచములు మరియు మానస్సికసంభందులకు అటువంటి ఖచ్చితమైన సమాచారము వచ్చును? అక్కడ చాల సార్లు మానస్సికసంభందుల బహిరంగపరచటంను దగగా గుర్తించవచ్చు. ఈ అధ్యాత్మిక వ్యక్తులు అపరిమితమైన శాతములో ఎవరో ఒకరిగురించి సమచారమును వారు సామన్యమైన పదతి ద్వార పొందుకుంటారని ఋజువు అవుతుంది. కొన్ని సార్లు కేవలము టెలిఫోను నంబరు ద్వారా కాలర్ ఐడిని మరియు ఇంటెర్నెట్ రీసర్చ్, ఒక మానస్సిక సంభంధి పేర్లను, చిరునామలను, పుట్తిన రోజులను, పెండ్లి రోజులను, కుటుంబ సభ్యులను , మొదలగునవి. ఏదిఏమైనా, ఇది అది మానస్సిక సంభంధులు వారు తెలిసికొనుటకు అసాధ్యమైన రీతిలో తెలిసికొంటారనేది త్రోసిపుచ్చలేని వాస్తవము. వారికి సమాచారము ఎక్కడనుండి వచ్చును? దానికి జవాబు సాతాను మరియు దయ్యములు. “ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును” (2 కొరింఠీయులకు 11:14-15). అపోస్తలుల కార్యములు 16:16-18 సొదె చెప్పువాని గురించి ఏవిధంగా రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుతు ఆ స్త్రీలోనున్న దయ్యమును గద్దించిన విషయమై వివరిస్తుంది.

సాతాను చాలా దయగా మరియు సహాయపడుతున్నట్లు నటిస్తాడు. మంచిచేసేవడిలాగా కనపడాడు. సాతాను మరియు దయ్యములు అది దేవుడు వద్దని యాజ్ఞాపించినదాని విషయమై , ఒక వ్యక్తిని తన ఆత్మీయతలో మునిగిపోయినట్టు కమపర్చుటకుగాను మనస్సంభంధమైన సమాచారమును ఇచ్చును. మొదటిలో సాతాను అమాయకునిలా కనపడుతుంటాడు, గాని త్వరలో ప్రజలు వారు మనస్సంభంధమైన మరియు తెలియకుండ సాతానును వారిని స్వాధీనపరచుకొనుటకు మరియు వారి జీవితములను నాశనము చేయుటకు వారు అనుమతించెదరు. పేతురు ప్రకటించాడు, “నిబ్బరమైన బుద్దిగలవారై మెలకువగా నుండుడి; మీ విరోధియైన అపవాది గద్దించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” (1 పేతురు 5:8). కొన్ని విషయాలలో, మనస్సంభంధికులు వారికి వచ్చిన సమాచారపు ఆధారములు సరియైన మూలమునుండి వచ్చినవో లేదో తెలియక మోసపోతారు. ఏట్లాంటి విషయమైనా, మరియు ఆ సమాచారము ఎటువంటి మూలాల్మునకు చెందించినదైనా, ఆ పిశాచత్వమునకు సంభంధించినది కాకపోయిన, చేతబడి అయినా, లేక జ్యోతిష్య శాస్త్రమైనా సమాచారమును కనుగొనటం అది దేవుని పద్దతియే మనము. మన జీవితాం పట్ల ఆయన చిత్తాన్ని ఏవిధంగా మనము వివేచించాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని ప్రాణాళిక చాలా సున్నితమైనది, అయినను అది శక్తివంతమైనది ,మరియు ప్రభావవంతమైనది: బైబిలును అధ్యయనము చేయండి (2 తిమోతి 3:16-17)మరియు ఙ్ఞానముకొరకు ప్రార్థంచేయండి (యాకోబు 1:5).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


మనస్సంబంధమైన వాటిపట్ల క్రైస్తవ దృక్పధము ఏంటి?