ఒకవేళ తప్పిపోయిన కుమారుడు/(కుమార్తె) ఉన్నట్లయితే క్రైస్తవ తలిదండ్రులు ఏమి చెస్తారు?ప్రశ్న: ఒకవేళ తప్పిపోయిన కుమారుడు/(కుమార్తె) ఉన్నట్లయితే క్రైస్తవ తలిదండ్రులు ఏమి చెస్తారు?

జవాబు:
తప్పిపోయిన కుమారుని కధలో లోతైన అర్థమున్నది(లూకా 15:11-32) చాలా సూత్రాలను విశ్వాసులైన తల్లిదండ్రులు వారి పిల్లలపట్ల వ్యవ్హరించినపుడు వాడవచ్చు మరియు తలిదండ్రులు పెంచినవిధాను కన్న వేరుగా నడిచేవారితో ఏచిధంగా వ్యవహరించాలో తెలియపరుస్తుంది. తలిదండ్రులు ఖండితముగా ఙ్ఞాపకముంచుకోవాలి పిల్లలు వారు యౌవనప్రాయము మొదలయినపుడు, వారింకేమాత్రము తలిదండ్రుల అధికారముక్రింద నుండరు.

తప్పిపోయిన కుమారుని కధలో, చిన్న కుమారుడు తన స్వాస్థ్యమునంత తీసుకొని దూరదేశమునకు వెళ్ళిపోయి దానిని వ్యర్థముచేసెను. అదే పిల్లల విషయములోనైతే ఎవరైతే విశ్వాసిగాకాలేదో, ఇదే వారు స్వభావసిధ్ధముగా చేసే పని. పిల్లల విషయములోనైతే ఎవరైతే ఒకానొక సమయములో క్రీస్తులో వారి విశ్వాసమునుగూర్చి ఒప్పుకున్నారో, అలాంటి బిడ్డను మనము" తప్పిపోయిన / వ్యర్ధుడు" అని పిలుస్తాము. ఈపదమునకు అర్థము "ఆవ్యక్తి తన వనరులను వ్యర్థముగా వ్యయముచేసినవాడు," అనేది మంచి వివరణేంటంటే ఆబిడ్డ ఇంటిని వదలి మరియు తన తలిదండ్రులు తనపై వెచ్చించిన వెలను అత్మీయ స్వాస్థ్యమును వ్యర్థముచేసినడు. ఆన్ని సంవత్సరాల పోషణను, భోధను, ప్రేమను, మరియు శ్రధ్ధను అంతయు దేవునిపైన తిరుగుబాటుతనముతో మరచినాడు. అన్నిటికన్న మించినది తిరుగుబాటు మొదటిది దేవునిపైన, మరియు అది తలిదండ్రులపైన మరియు వారి అధికారముపైన ఆ తిరుగుబాటు కనుపర్చబడినది.

గమనించండి ఈ ఉపమానములోనున్న తండ్రి తన కుమారుడు వెళ్ళిపోతున్నపుడు అడ్డుపడలేదు. మరియు ఆ కుమారుని సంరక్షించుటకు తన వెంబడి వెళ్ళలేదు. కాకపోతే ఆతండ్రి విశ్వాసపూర్వకంగా ఇంటిదగ్గరనుండి మరియు ప్రార్థించేవాడు, మరియు ఆబిడ్డకు "బుద్దివచ్చినప్పుడు" మరియు చుట్టు చూచి మరియు వెనుకకు తిరిగి మరలా చూచినపుడు, ఆ తండ్రి ఇంకను తనకొరకు వేచియుంటూ మరియు కనిపెట్టుతూ మరియు ఆ కుమారుని దగ్గరకు "అతడు చాలా దూరముగానున్నాపుడే" పరుగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుని ముదుపెట్టుకొనెను.

మన కుమారులు మరియు కుమార్తెలు వారు వయస్సుకొచ్చినపుడు వారికిష్టమువచ్చినపుడు శాస్త్రపరంగా దురంగా వెళ్ళిపోతున్నపుడు- వారు స్వంతనిర్ణాయాలు తిసుకుంటుణ్నపుడు అవి విపరీతమయిన పర్యవసానము తీసుకొస్తాదని తెలిసినపుడు, తల్లిదండ్రులు వారిని ఖచ్చితముగా వెళ్లిపోవుటకు అనుమతినివ్వాలి. తల్లిదండ్రులు వారిని వెంబడించనవసరములేదు. తల్లిదండ్రులు వారి జీవితములో వారికొచ్చే పర్యవసానము చొరవ తీసుకోనవసరములేదు. కాకపోతే, తండ్రి ఇంటిదగ్గరేనుండి, తన పశ్చాత్తాపము వచ్చేటంతవరకు వేచియుండి మారుమనస్సుకు తగిన సూచనలు కనబడేవరకు మరియు తను నడిచేమార్గములో మార్పు వచ్చేటంతవరకు వేచియుండాలి. అదివచ్చేటంతవరకు, తల్లిదండ్రులు తమ సలహాలను వారికే స్వంతముచేసుకొంటూ, తిరుగుబాటుకు తోడ్పడక, మరియు వారు జోక్యముచేసుకోరు (1 పేతురు 4:15).

న్యాయబద్దంగా యౌవనవయస్సుకు పిల్లలు వచ్చినపుడు, వారు కేవలము దేవునికి మరియు గవర్నమెంటుకు వారి అధికారమునకు విధేయులవ్వవలసిన బదులైయున్నారు(రోమా 13:1-7). తలిదండ్రులుగా, మన తప్పిపోయిన పిల్లలపట్ల ప్రేమతోను మరియు ప్రార్థనలోను సహాయమందిస్తూ, వారు ఒకసారి దేవునివైపుకు వారి మార్గము తరల్చుకొనినపుడు మనము కూడ వారికి సహాయమందిచవలెను. దేవుడు తరచుగా స్వంతగా తగిలించుకొనిన దుర్మార్గము మనలను తెలివిమంతుల్గాచేయును, మరియు ప్రతివారు వ్యక్తిగతముగా దానికి ప్రతిస్పందించవల్సిన భాధ్యులైయున్నారు. తలిదండ్రులుగా, మనము మనపిల్లలను రక్షించలేము- కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. ఆసమయము వచ్చేటంతవరకు,మనము కనిపెట్టాలి, ప్రార్థించాలి మరియు దేవుని హస్తాలకు అదానిని అప్పగించవలెను. ఇది చాలా భాధాకరమైన పద్దతి, గాని బైబిలు ప్రంగా ధానిని నిలబడినపుడు, అది సమాధానాన్ని మరియు హ్రదయమునకు మరియు మనస్సునకు శాంతిని తెచ్చును. మనము మన పిల్లలకు తీర్పుతీర్చలేము, గాని దేవుడు మాత్రమే. ఇందులో చాలా ఆదరణనుంది: "సరలోకమునకు న్యాయముతీర్చువాడు న్యాయము చేయడా?” (ఆదికాండము 18:25బి).


తెలుగు హోం పేజికు వెళ్ళండి


ఒకవేళ తప్పిపోయిన కుమారుడు/(కుమార్తె) ఉన్నట్లయితే క్రైస్తవ తలిదండ్రులు ఏమి చెస్తారు?