భూతకాలవేదాంతుల చివరి దినాలను గూర్చి ధృక్పధము ఏంటి?ప్రశ్న: భూతకాలవేదాంతుల చివరి దినాలను గూర్చి ధృక్పధము ఏంటి?

జవాబు:
ఆదిమ సంఘస్థులు ప్రకటన గ్రంధం గురించి అవి చిహ్న సంబంధమైన ఆకృతూలను బట్తి ఎదుర్కొన్న సమస్యలవంటివి ఉధ్దేశించి ఈ భూతకాలవేదాంటులు అవి దృష్టిలో పెట్టుకొని లేఖనములకు భాష్యంచెప్పారు, గాని చివరిదినాలలో ఏమి జరుగుతుంది అనే వాటి వివరణ కాదు. భూతకాలవేదం ప్రకటన గ్రంధంఉనకు సంభంధించిన భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ప్రవచించి చెప్పిన స్వభావమును ధిక్కరించారు. వివిధకోణాలలో చూచినట్లయితే,ప్రకటన గ్రంధంఉలోని కొన్ని భావననలను ప్రత్యేకముగా భవిష్యత్తులో జరుగబోయే కొన్ని సంఘటనల విషయంలో వ్యవహరించుతలో చేయలేనిదాని భూతకాలవేదం రూపకాలంకారమయమైన మరియు చిహ్న సంబంధమైన భ్హష్యంచేసేటప్పుడు రెంటిని కలుపుతుంది. ఈ భూతకాలము సంస్థ అత్యవసరముగా భోధించేది నూతన నిబహంధనలోని చివరి దినమౌలన్నిటిని గుర్చిన ప్రవచనములన్నియు క్రీస్తు శకము 70లో అప్పుడు రోమీయులు యెరూషలేమును ముట్టడి చేసి ఇశ్రాయేలీయులను ధ్వంసం చేసినపుడు నెరవేర్చబడినవి.

మొదటి శతాబ్ధపు నిజమైన సంఘములకు ప్రకటన గ్రంధములో 2 మరియు 3 సంఘములకు ఉత్తరములు రాసెను, మరియు అవి సంఘమునకు సంభంధించిన ప్రయోగాత్మకమైన పత్రాలుగా ఈనాటి దినపు సంఘమునకున్నవి. గాని అధ్యాయములు 6-22, ఒకవేళ మిగిలిన బైబిలు ప్రవచన పుస్తకములవలె అదేవిధముగా తర్జుమాచేయబడిన యెడల, భవిష్యత్తులో జరుగవలసిన సంఘటనలు గురించి రాసియుండేవారు. ప్రకటన గ్రంధములోని ప్రవచనములను రూపకాలంకారముగా భాష్యం చెప్పవలసిన కారణములేదు. ముందుగా నెరవేర్చబడిన ప్రవచనములు ఉన్నదిఉన్నాట్లుగా నెరవేర్చబడినది. ఉదాహరణకు, పాతనిబంధనలోని వచనములు రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పిన్నవి యేసునందు ప్రవచనములన్నియు ఉన్నదిఉన్నట్లుగా నెరవేర్చబడినవి. క్రీస్తు పలాన సమయములో వాస్తాడు అని ముందుగా చెప్పినరితిగాలానే వచ్చాడు(దానియేలు 9:25-26). క్రీస్తు కన్యక గర్భమున జన్మిస్తాడు(యెషయా 7:14). మనపాపములనిమిత్తమై శ్రమనొంది మరణించెను (యెషయా 53:5-9). పాతనిబంధనలోని కొన్ని వందలకొలది ప్రవచనములు దేవుని ద్వారా ప్రవక్తలకివ్వబడినవి వారు లేఖనములలో రాసి భద్రపరచినారు మరియు అవి చెప్పబడినవి చెపినట్లుగానే నెరవేర్చబడినవి. నెరవేర్చబడని ప్రవచనములు అన్నియు రూపకాలంకారము అని చెప్పుటలో అర్థంలేదు లేక సామన్యముగా చదువుటవలన నెరవేర్చబడని ప్రవచనమును వేరే విధముగా అర్థముచేసుకోవచ్చు.

పైగా మరిన్ని, భూతకాలవేదం ప్రకటన గ్రంధములోని తర్జుమాలన్ని మొత్తము ఏకరీతిగాలేవు. చివరి దినముల ధృక్పధములో భూతకాలవేదంతులు ప్రకారము, ప్రకటనలొని అధ్యాయములు 6-18 అవి రూపకాలంకారమయమైన మరియు చిహ్న సంబంధమైనవి, గాని ఉన్నదిఉన్నట్లుగానే వివరించుటలేదు. ఏదిఏమైనా అధ్యాయము 19, భూతకాలవేదాంతులు ప్రకారము, ఉన్నదిఉన్నట్లుగానే అర్థం చేసుకోవాలి. యేసు యధేచ్చగా మరియు శారీరకముగా మరలా తిరిగి వచ్చును. తర్వాత, అధ్యాయము 20 మరలా రూపకాలంకారముగా భూతకాలవేదంతులచే తర్జుమాచేయబడినది, అయితె 21-22 అధ్యాయములు వాటిని యధేచ్చగా అర్థం గ్రహించాలి, కనీసము కొంతవరకైనా, అక్కడ క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమియు నిజముగానుండును. ఏఒక్కరూ కూడ ప్రకటన గ్రంధములో ఆశ్చర్యమైన మరియు కొన్నిసార్లు గందరగోళం చేసే దర్శనాలను ఖండించరు. ఏదో కొన్ని విషయాలను అలంకారయుక్తముగా వివరించినదానిని ఎవరూ ధిక్కరించరు. ఏదిఏమైనా, ప్రకటన గ్రంధములో కొన్ని భాగలను ఎంచుకొని దానికి ఉన్న స్వభావమును యాదృచ్ఛికంగాకొట్టివేయడమే ఏపుస్తకానైనా యధేచ్చగా అధారముచేసికోకుండా తర్జుమాచేయడంను నశింపచేతుంది. ఒకవేళ ముద్రలు, బూరధ్వనులు, పాత్రలు, సాక్ష్యులు, 144000, మృగాలు, అబద్దప్రవక్తలు, వేయ్యేండ్ల రాజ్యపరిపాలన మొదలైనవి., ఇవి రూపకాలంకారమయమైన మరియు చిహ్న సంబంధమైనవి, ఏదానిని అధారంచేసుకొని మనము క్రిస్తు రేండవ రాకడను మరియు క్రొత్త ఆకాశమును వాస్తాము అని ఏవిధంగా క్లైం చేస్తావు? అది భూతకాలవేదంతుల యొక్క ఓటమి అని చెప్పవచ్చు- అది ప్రకటన గ్రంధము గురించి న భాష్యం అంతయు తర్జుమాచేసే వాని ఉద్దేశ్యముమీద ఆధారపడివుంది. అంతేకాకుండా, మనము చదవాలి, నమ్మాలి, మరియు విధేయత చూపించాలి- యధేశ్చగా మరియు వాస్తవ్యముగా.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


భూతకాలవేదాంతుల చివరి దినాలను గూర్చి ధృక్పధము ఏంటి?