settings icon
share icon
ప్రశ్న

నిష్కపట ఆస్తికత్వం అంటే ఏంటి?

జవాబు


నిష్కపట ఆస్తికత్వం,” మరియూఈ విధంగా కూడ పిలుస్తారు “నిష్కాపట ధర్మశాస్త్రంఉ” మరియు థె “దేవునిగూర్చిన నిష్కాపట్యత,” అనేది మానవుని స్వచిత్తమునకు సంభంధించిన దేవుని పూర్వ ఙ్ఞానమునుగూర్చిన విషయమును వివరించుటకై చేసిన ఒక ప్రయత్నము. నిష్కపట ఆస్తికత్వం అనే వాదన అత్యవసరముగా ఇది:మానవులు నిజముగా వారు స్వతంత్రులు; దేవునికి పూర్తిమత్వముగా భవిష్యత్తు తెలిసినవాడైనట్లయితే, నిజముగా మానవులు స్వతంత్రులు ఉండలేరు. అందుచేత, దేవునుకి పూర్తిమత్వముగా భవిష్యత్తును గూర్చి అంతయు తెలిసినవాడుకాడు. నిష్కపట ఆస్తికత్వం భవిష్యత్తు గూర్చి తెలిసికొనలేము. అందుచేత దేవుడికి తెలియాల్సినదంతయు ఆయనకు తెలియును, గాని భవిష్యత్తు గూర్చి మాత్రము ఆయనకు తెలియదు.

నిష్కపట ఆస్తికత్వం దేవుని వర్ణించే లేఖనభాగాలమీద ఆధారపడి ఉంది "యెహోవా సంతాపమునొంది హృదయములో నొచ్చుకొనెను" లేక 'ఆశ్చర్యచకితుడయ్యెను" లేక "కీడు చేయుదమనుకొని చ్యకుండ పశ్చాత్తాపడే దేవుని ఙ్ఞానము పొందుకొనుట" (ఆదికాండము 6:6; 22:12; నిర్గమకాండము 32:14; యోనా 3:10). భవిష్యత్తును గూర్చి దేవుని ఙ్ఞానమును తెలిపే అనేక లేఖనభాగాల దృష్టిలో, ఈ లేఖనభాగాలు దేవుడు తన్నుతాను అనేక రకములుగా వ్యక్తీకరించుకుంటూన్నడని మనము అర్థంచేసుకొనగలిగే విధానములో వివరించబడినవి. మన క్రియలు మరియు నిర్ణయాలు ఏవిధంగాయుంటాయో అని దేవుడికి తెలుయును, గాని ఆయన మన క్రియల కనుగుణంగా తన కర్తవ్యముల విషయములలో "తన మనస్సును మార్చుకొనెను." మానవుల దుష్టత్వమువలన పొందె దేవుని నిరుత్సాహాన్ని కనుపర్చకుండా, అవేమి తెలియకుండా జరిగనట్టు అర్థము కాదు.

నిష్కపట ఆస్తికత్వంనకు పరస్పరభేధముగా, కీర్తనలు 139:4, 16 ప్రకటిస్తుంది “యెహోవా, మాట న నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది...నియమింపబడిన దినములలో ఒకటైన కాకకమునుపే నా దినములన్నియు నీ గ్రంధములో లిఖితములాయెను.” ఆయనకు భవిష్యత్తును గూర్చి తెలియకుండావున్నట్లయితే పాతనిబంధనలోని యేసుక్రీస్తునుకు సంభంధించిన ప్రతి సూక్ష్మమైన వివరణలను ఏవిధంగా ఊహించగలడూ? భవిష్యత్తునులో మనకు ఏమి దాచి యుంచబడిందో తెలియకుండా మన నిత్య రక్షణను గూరించి ఎటువంటి అభయమునివ్వగలడు?

అంతిమముగా, నిష్కపట ఆస్తికత్వం వివరించలేని విషయములను వర్ణించుటలో ఈటమిపొందినది- మానవుని స్వచిత్తమును మరియు దేవుని భవిష్యద్‌జ్ఞానమునకు సంభంధించినది. అలానే అత్యంతమైన రకములా కాల్వినిజము ఓడిపోయినట్లు అందులో మానవులు ముందుగానే ప్రోగ్రాము చేయబడిన రాబోట్ లాగా తప్ప అంతకన్నా ఎక్కువకానే కాదు అన్నట్టు, గనుక నిష్కపట ఆస్తికత్వం కూడాదేవుని సత్యమైన సర్వఙ్ఞానమును మరియు సార్వభౌమత్వమును తిరస్కరించుటలో ఓడీపోయినది. దేవుడు విశ్వాసముద్వారా అర్థాగతమవుతాడు, అందుకే "విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము" (హెబ్రియులకు 11:6ఎ). నిష్కపట ఆస్తికత్వం, అనేది , అందుచేత లేఖనపరమైనది కాదు. అనంతమైన దేవుని పరిమితులు కలిగిన మానవుడు అర్థంను గ్రహించుటకు మాత్రమే ఇది మరొక పద్దతి. నిష్కపట ఆస్తికత్వంను క్రీస్తును వెంబడించే వారు తిరస్కరించవలెను. అప్పుడు నిష్కపట ఆస్తికత్వం దేవుని భవిష్యద్‌జ్ఞానము మరియు మానవుని స్వచిత్తమును సంభంధించిన వివరణయే, అది బైబిలుపరమైన వివరణ కాదు.

Englishతెలుగు హోం పేజికు వెళ్ళండి

నిష్కపట ఆస్తికత్వం అంటే ఏంటి?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries