బుద్దిశాలియైన ఉద్దేశము సిధ్ధాంతము అంటే ఏంటి?ప్రశ్న: బుద్దిశాలియైన ఉద్దేశము సిధ్ధాంతము అంటే ఏంటి?

జవాబు:
బుద్దిశాలియైన నిర్మాణ సిధ్ధాంతము చెప్తున్నది బుద్దిశాలియైన కారకము ఆ సంక్లిష్టతను వివరించుటకు అత్యవసరమైనది, జీవశాస్త్రముయొక్క అత్యధికమైన రూపముల వివరములు మరియు వాటికి తగిన కారణములను అశాస్త్రీయముగా కనిపెట్టదగినది. కొన్ని జీవశాస్త్రపు లక్షణాలు డార్విను కనిపెట్టిన యథేచ్ఛగా వచ్చిన వివరణను తిరస్కరిస్తుంది, ఎందుకంటే వాటికి రూపము నివ్వబడినవిగా కనుపర్చబడుతున్నవి. గనుక రూపము న్యాయసమ్మతముగా ఒక బుద్దిశాలియైన కార్యకర్తను అవసరతను కనుప్రుస్తుంది ఒక బుద్దిశాలియైన కార్యకర్తను, ఈ అకృతులే బుద్దిశాలియైన కార్యకర్తనున్నాడనుటకు ఋజువులు. అక్కడ ప్రాధమికమైన మూడు బుద్దిశాలియైన నిర్మాణ సిధ్ధాంతము గురించిన వాదములున్నవి: 1) తగ్గించవీలుగాని సంక్లిష్టత, 2) నిర్ధిష్టమైన సంక్లిష్టత, మరియు 3) మానవకేంద్రిత సూత్రము.

తగ్గించవీలుగాని సంక్లిష్టత ఈ విధంగా వివరించబడినది“...ఒక పద్దతి ప్రకారము అది అనేకమైన చక్కగా పొదుగుకొనే ఒకటితో ఒకటి పనిచేయు భాగములు అన్నియు మూలాధారమైన విధికి తోడ్పడును, ఆపద్దతిలో వాటి లో ఏ ఒక్కటిని తొలగించిన అది వాటి ధర్మము ప్రభావితముగా చేయకుండ ఉండుటకు కారణమవును.” నిష్కపటముగా అలోచించినట్లయితే, జీవితము అనేది ఒకరికొకరు సహాయము చేసుకొనుటకుగాను ఒకభాగముమీద మరొకరు అల్లుకొనినట్లుగా ఒకనిపై ఒకరు ఆధారపడును. మీద ఒక వేగముగా పరివర్తనము అది ఒక నూతన భాగమును అభివృధ్ధిచేయుటలో ఉపయోగపడును, గాని పనిచేయుచున్న సమయములో సమకాలీనంగా ఇది అనేక భాగాల అభివృధ్ధి తోడ్పడే జాబితాలో వేసుకోకపోవచ్చు. ఉదాహరణకు, మానవుని కన్ను ఖచ్చితముగా చాల ఉపయోగమైన పద్దతి. కన్నుగ్రుడ్డు లేకుండ, నేత్రనాడి, దృష్టి వల్కలం, యధేచ్చగా పరివర్తనచెందిన అసంపూర్తియైన కన్ను వాస్తవముగా జాతుల జీవనవిధానము గడవడానికి ప్రతికూలమైన అభివృధ్ధికి దారితీయవచ్చు మరియు ప్రకృతిసిధ్ధమైన పద్దతిద్వారా ఆజాతులను వాటిని వేరుచేయవచ్చు. కన్ను అనేది ఉపయోగకరమైన అవయము కాకపోదు అది తన భాగములన్నియు ఉనికిలోనుండి మరియు ఒకేనొకా సమయములో సరిగ్గ అదేసమయములో పనిచేసేంతవరకు.

నిర్ధిష్టమైన సంక్లిష్టత అనే భావన, అది నిర్ధిష్టమైన సంక్లిష్టత నమూనాలు అవి అంగక్రమ నిర్మాణములలో, వాటి ఆరంభమును గురించి ఖచ్చితమైన ఒక విధమైన మార్గనిర్దేశత్వమును గూర్చి లెక్క రాయబడియుండవచ్చు. నిర్ధిష్టమైన సంక్లిష్టత అనే వాదన ఏమి చెప్తుందంటే యధేచ్ఛేగా వచ్చిన పద్దతిద్వారా ఈ సంక్లిష్ట మైన నమూనాలు అభివృధ్ధిచెందియుండుట అసాధ్యమని వివరిస్తుంది. ఒక ఉధాహరణకు, ఒక వంద కోతులతో ఒక గదిలో నింపబడియున్నట్లు మరియు 100 కంపూటర్లు కలిసి ఖచ్చితముగా కొన్ని మాటలను ఉత్పత్తిచేయును, లేక ఒక వాక్యమును పుట్టించును, గాని అది ఎన్నడూ షేక్ స్పియరువంటి కథకాదు. మరియు షేక్ స్పియరు కథకున్న సంక్లిష్టత కంటే జీవశాస్త్ర సంభంధమైన సంక్లిష్టత ఎంతో తెలుస్తుందా?

మానవకేంద్రిత సూత్రం వివరిస్తుంది లోకము మరియు ప్రపంచము రెండును ఒకదానితో ఒకటి భూమిమీదా జీవనివాసమును అనుమతించుటకు "అద్భుతముగా పొందుపరచబడియున్నవి." భూమిమీద ప్రసరించే గాలిలోని అణువులయొక్కా శాతము కొద్దిగా మర్పుచెందినట్లయితే, చాల జాతుల ఉనికి త్వరగా క్షీణించుట జరుగవచ్చు. ఒకవేళ భూమి కొన్ని మళ్ళు సమీపముగానున్నా లేక సూర్యునినుండి కొంచెము దూరముగానున్న, చాలా జాతులు క్షీణించుట జరుగుతాది. ఉనికి మరియు జీవము భూమిమీద అభివృధ్ధిచెందియుండుటకు కావలసినవి చలరాశులు సంపూర్తిగా ఒకదానితో ఒకటి పొందుపరచబడుట అనేది యధేచ్ఛగా, సహకృతముకాని విషయములు అన్ని చలరాశులు ఉనికిలోనికి ఒకేసారి రావడం అనేది అసాధ్యము. జీవశాస్త్రసంభంధమైన సంక్లిష్టత కన్నా షేక్ స్పియరు కథకున్న సంక్లిష్టతయెంతా?

బుద్దిశాలియైన నిర్మాణ సిధ్ధాంతము అది బుద్దికి ఆధారమేది అని ఎన్నడూ గుర్తించటానికి ఊహించుకోదు (అది ఒకవేళ దేవుడే అయిఉండవచ్చు లేక యు ఎఫ్ ఓస్ లేక మరిఏదైనా కావచ్చు), బుద్దిశాలియైన సిధ్ధాంతమును గూర్చిన వేదాంతులు చాలమంది శాతం ఆస్తికులు. వారు దాని ఆకృతిని చూసి వారు అలోచించిన రీతి అది కేవలము జీవశాస్త్రసంభంధమీన ప్రపంచమును దేవునియొక్క ఉనికినికి ఋజువుగా వ్యపించుచున్నది. అక్కడక్కడ, ఏదిఏమైనా, కొంతమంది నాస్తికులు బలమైన ఋజువులను బుద్దిశాలియైన సిధ్ధాంతాన్ని నిరాకరించలేరు, గాని వారు సృష్టికర్తయైన దేవుని ఉనికిని స్వీకరించుతకు సంసిధ్ధులుగా లేరు. మూలసిధ్ధాంతములను ఋజువులుగా భూమిమీదనుండి పుట్టింపబడినవన అతితముగానున్న మూలజాతి జీవులని ( విజాతీయులుగా) భాష్యం చెప్పుటకు యత్నించేవారు. అయినప్పటికి, వారు వాటి ఆరంభమునుండి విజాతీయులని గాని సంభోధించరు, గనుక వారు వారికి ఎటువంటి విశ్వాసనీయమైన జవాబులేకుండా వారి ఆరంభ వాగ్వివాదముల తట్టు వెనుకకు తిరిగెదరు.

బుద్దిశాలియైన నిర్మాణ సిధ్ధాంతము అనేది బైబిలు పరమైన సృష్టినిగూర్చి కాదు. ఈ రెండు స్థితుల మధ్య ఒక ప్రాముఖ్యమైన విచక్షణా కలదు. బైబిలు పరమైన సృష్టివాదులు వారు ముందు సారాంశముతో అరంభించి తరువాత బైబిలు పరమైన వృత్తాంతము విశ్వాసనీయమైనదని మరియు సరియైనదని, ఈ భూమిమిద జీవించే జీవులు అది బుద్దిశాలియైన కర్త అనే డేవుని ద్వరా నిర్మాణించినదని సిధ్ధాంతము వివరింతురు. అప్పుడు వారు ఈ సారాంశమునకు తోడ్పడుటకు స్వభావికమైన రీతిలో ఒక సూక్తముతోను ఋజువుగా చూచెదరు. బుద్దిశాలియైన నిర్మాణ వేదాంతులు స్వభావికమైన రీతిలో ఆరంభించి మరియు వారు (ఏదిఎవరైనా) అని ఒక బుద్దిశాలియైన కర్తయే ఈ భూమిమీద జీవానికి కారకుడని సారాంశమునకు చేరెదరు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బుద్దిశాలియైన ఉద్దేశము సిధ్ధాంతము అంటే ఏంటి?