భూమిమీద ఇంకా సజీవులుగా నున్న వారు పరలోకములోనున్న ప్రజలు క్రిందికి వంగి మనలను చూడగలరా?ప్రశ్న: భూమిమీద ఇంకా సజీవులుగా నున్న వారు పరలోకములోనున్న ప్రజలు క్రిందికి వంగి మనలను చూడగలరా?

జవాబు:
హెబ్రీయులకు 12:1, " ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున..." కొంతమంది "మేఘమువలె సాక్షి సమూహము" ను ఈ విధంగా అర్థంచేసుకుంటారు. పరలోకములోనున్న ప్రజలు క్రిందికి వంగి చూచుట అనేది సరియైన భాష్యం కాదు. హెబ్రీయూలకు 11 వ అధ్యాయములో విశ్వాసులు చాలమంది జీవితాలను అభు=ఇనందిస్తూ లిఖించబడింది. ప్రస్తావించబడిన వీరే "మేఘమువలె సాక్షి సమూహము." వారు సాక్షులు ఎందుకంటే వారు మనలను కనిపెట్టికొనియుంటున్నారని కాదు, గాని దాని కన్న వారు మనకు ముందుగా నడచిన మార్గ దర్శకులు. క్రీస్తుకు దేవునికి మరియు సత్యమునకు మరియు వారు సాక్షులు . హెబ్రీయులకు 12:1 ఇంకా చెప్పుతూ, “...మనముకూడ ప్రతి భారమును సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” విశ్వాసము మరియు మనకంటె ముందుగా వెళ్ళిన క్రైస్తవుల చురుకుతనం, మనము వారివలె మాదిరిగా జీవించుటకు స్ఫూర్తినిచ్చుచు వెంబడించాలి.

బైబిలు స్పష్టముగా ఎక్కడకూడ భూమిమీద ఇంకా సజీవులుగా నున్న వారు పరలోకములోనున్న ప్రజలు క్రిందికి వంగి చూడగలుగుతున్నారా లేక చూస్తారు అనేదానిపై వివరించలేదు. ఇది బహుశా, అసాధ్యమైనట్టుగా వున్నది. మొదటిగా, కొన్ని సార్లు వారికి భాధనుమరియు క్షోభను కలిగించే విషయాలను చూస్తారు, మచ్చుకు, పాపపు క్రియలు మరియు చెడు. గనుక అక్కడ ఘోరభాధ, కన్నీరు మరియూసంతోషము పరలోకములో నుండదు (ప్రకటన 21:4), ఇది గమనించినట్లయితే,భూమిమీద జరిగే సంఘటనలను చూడటం సాధ్యమని సూచించుట లేదు. రెండవది, పరలోకములోనున్న ప్రజలలో దేవునిని ఆరాధించే విషయములో నిమగ్నులైనారు మరియు పరలోకములోనున్న మహిమను అనుభవించుచు వారు ఏమాత్రమును భూమిమీద జరుగుతున్న విషయములపై ఎటువంటి శ్రద్ధలేనట్లు సూచిస్తుంది. వాస్తవానికేంటంటే వారు పాపమునుండి స్వతంత్రులై మరియు దేవుని సన్నిధిని బాగుగా అనుభవిస్తూ ఉన్న ధృక్పధంలో వారి మనస్సులను వీటిపై కేంద్రికరించుటకంటే పరలోకములో తప్పని సరియనీది. దేవుడు తన క్రియలను పరలొకమునుండి చూచుటకు అనుమతించాడు, గాని బైబిలు ఇది ఖచ్చితముగా జరుగునని ఎటువంటి వాస్తవముగా కంపడే ఎటువంటి కారణమును ఇవ్వలేదు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


భూమిమీద ఇంకా సజీవులుగా నున్న వారు పరలోకములోనున్న ప్రజలు క్రిందికి వంగి మనలను చూడగలరా?