నోవహు ప్రళయము విశ్వవ్యాప్తమా లేక ప్రాంతీయమా?ప్రశ్న: నోవహు ప్రళయము విశ్వవ్యాప్తమా లేక ప్రాంతీయమా?

జవాబు:
ప్రళయమునుగూర్చిన లేఖంపాఠ్యభాగాలు అది విశ్వవ్యాప్తమైనదని ౠజువు పరుస్తున్నాయి. ఆదికాండము 7:11 చెప్తుంది "అది మహాగాధ జలముల ఊటల్న్నియు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములొ విప్పబడెను.” ఆదికాండము 1:6-7 మరియు 2:6 వివరిస్తుంది ప్రళయమునకు ముందు ఈ దినపు మనము అనుభవిస్తున్నదానికంటే ప్రళయమునకుముందే అటువంటి వాతావరణము ఏర్పడినాదని భోధిస్తుంది. దీని నాధారంచేసుకొని మరియు ఇతర బైబిలుపరమైన వివరములపైన, ఒకానొకప్పుడు భూమిమీద అలాంటి నీళ్ళ కురాళముతో నింపబడిఉన్నదని ఆలోచించుటకు కారణము సరియైనదే. ఈ కురాళము ఒకప్పుడు అది ఆవిరి కురాళముమయి ఉండవచ్చు , లేక, వలయములుగా ఉండి ఉండవచ్చు లేక మరి వలయములుగా అదే శనిగ్రహములోని వలయములవలె ఉండి ఉండవచ్చు. ఇది, నీరు భూమిక్రీంద అడుగు భాగముననున్న కలయికతో, ఆభూమి మీద అది విప్పబడినవి. (ఆదికాండము 2:6) అదియే విశ్వవ్యాప్తంగా భూమిక్రీద అడుగ్భాగముననున్న విప్పబడి అదియే విశ్వవ్యాప్తమైన ప్రళయముగా మారినది.

తేటతెల్లముగా అవచనాలు ప్రళయముయొక్క విస్తృతను ఆదికాండము 7:19-23 కనపర్చబడుచున్నవి. ఆ నీటిని గూర్చి, "ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. పదిహేను మూరలయెత్తున నీళ్ళు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను. ఆప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకుపురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంభంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీద జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవాహును అతనితోకూడ ఆ ఓడలోనున్నవియు మాత్రము మిగిలియుండెను."

జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు,” “ఇరువది మూరలయెత్తున నీళ్ళు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను,“ మరియు “ పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంభంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.” ఈ వివరణలు స్పష్టముగా తెలియపరుస్తుంది విశ్వవ్యాప్తమైన ప్రళయము భూమినంతటిని నింపినది. మరియు, ఒకవేల ఆ ప్రళయము ప్రాంతీయమైందైతే, దేవుడు నోవాహును ఆప్రాంతమునుండి కదలి వేరే ప్రంతమునకు వెళ్ళమ్ని చెప్పకుందా మరియు ఆ పశువులనిటిని వేరే చోటికి వలసపంపించమని చెప్పకుండ ఒక ఒడను కట్టమని ఎందుకని ఆదేశించాడు? మరియు దేవుడు నోవాహును అంటే భూమిమీద కాపడె అన్ని రకాల జంతువులన్ని నివసించుటకు వీలుగా ఒక ఓడను కట్టమని ఎందుకు హెచ్చరించాడు? ఒకవేళ ఆ ప్రళయము విశ్వవ్యాప్తమైంది కాకపోతే , అక్కడ ఆఓడ అవసరములేనే లేదు.

పేతురు కూడ విశ్వవ్యాప్తమైన ప్రళయము ను గూర్చి 2 పేతురు 3:6-7, అక్కడ ఏమి చెప్తున్నాడు, “ఆప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయేడల ఆమెకు పిల్లలగుదురు.” ఈ వచనాలలో పేతురు పోలిస్తూ "విశ్వవ్యాప్తము" నోవాహుకాలములో వచ్చే ప్రళయపు తీర్పును గురించి మాట్లాడుతున్నాడు మరియు ఆప్రపంచము ఉనికిలోనుండి నతరువాత ఆప్రళయము వలన భూమంతా నీళ్ళతో నిండినది. ఇంకా, చాలామంది, బైబిలు రచయితలు ప్రపంచవ్యాప్తమైన ప్రళయమును చారిత్రాత్మకమైనదని అంగీకరించారు (యెషయా 54:9; 1 పేతురు 3:20; 2 పేతురు 2:5; హెబ్రీయులకు 11:7). చివరిగా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా విశ్వవ్యాప్తమైన ప్రళయమును నమ్మాడు మరియు ఆయన తిరిగి వచ్చేతప్పుడు ఒక రకపు లోకవ్యాప్తమైన నాశనమును గూర్చి రాయబడినది(మత్తయి 24:37-39; లూకా 17:26-27).

మరి ఇంకా చాలా బైబిలేతర ఋజువులు ప్రపంచవ్యాప్తమైన విపత్తు అంటే విశ్వవ్యాప్తమైన ప్రళయము లాంటిది. అక్కడ శిలాజయముల సమాధులతోటలు ప్రతి ఖండము నలుమూలల కనపడుతున్నవి మరియు ఎక్కువ శాతపు బొగ్గు నిక్షేపాలు అవి వృక్ష సమూహములను అంతయు వేగముగా కప్పిపెట్టుటకు అవసరమైనవిగా నున్నవి. సముద్రగర్భాల శిలాజయములు అన్నియు ప్రపంచముచుట్టూ ఎత్తైన కొండలపైన కనుగొనవచ్చును. ప్రపంచములోని అన్ని సంస్కృతులు ఒకే విధమైన ప్రళయమునుగూర్చి కధలున్నవి. ఇవన్ని వాస్తవములు మరియు ఇంకా ఇతర ఋజువులు విశ్వవ్యాప్తమైన ప్రళయములకు నిదర్శనములుగానున్నవి.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


నోవహు ప్రళయము విశ్వవ్యాప్తమా లేక ప్రాంతీయమా?