దేవునిలో విశ్వాసముంచుటతో విఙ్ఞానశాస్త్రము విభేధిస్తుందా?ప్రశ్న: దేవునిలో విశ్వాసముంచుటతో విఙ్ఞానశాస్త్రము విభేధిస్తుందా?

జవాబు:
విఙ్ఞానశాస్త్రము ఈ రీతిగా వివరించబడినది "పరిశీలన, నిర్ధారించుట, వివరించుట, ప్రయోగాత్మకమైన పరిశోధన మరియు సైధ్ధాంతిక ద్వగ్విషయముయొక్క వివరణ." విఙ్ఞానశాస్త్రము అనేది మానవజాతి స్వాభావికమైన విశ్వవమును గూర్చి గొప్ప అవగాహనను పొందుకొనవచ్చును. ఇది పరిశీలన ద్వారా ఙ్ఞానమునకొరకైన వెదకుదల. విఙ్ఞానశాస్త్రములోని అభివృధ్ధి మానవుని తర్కశాస్త్రమును మరియు ఊహాజనికత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఏదిఏమైనా, ఒక క్రైస్తవుని విఙ్ఞానశాస్త్రములోని నమ్మిక అది ఎనాటికి మనము దేవునియందు నమ్మికయుంచునట్లు కానే కాదు. ఒక క్రైస్తవుడు దేవునియందు విశ్వాసముంచవచ్చు మరియు విఙ్ఞానశాస్త్రముపట్ల అభిమానము కలిగియూండవచ్చు, మనము ఏది నిర్ధోషమైనదో మరియు ఏదికాదో అని మనము ఙ్ఞాపకముంచుకోవాలి.

మనము దేవునిలో విశ్వసించుట అనేదే ఒక విశ్వాసంపై నమ్మికయుంచుట. రక్షణవిషయములో ఆయన కుమారునిపై మనము విశ్వసించినాము, హెచ్చరికలకొరకు ఆయన వాక్యమునందు విశ్వసించినాము, మరియు ఆయన నడిపింపుకొరకు ఆయన పరిశుధ్ధాత్మునిపై విశ్వసించాము. మనము ఆయనయందు విశ్వసించుట అనేదే పూర్తిమత్వమైయున్నది, అప్పటినుండి మనము దేవునిలో విశ్వసించినప్పుడు, మనము ఒక సంపూర్ణమైన, సర్వశ్క్తిమంతునిపైన, సృష్టికర్తయైన సర్వఙ్ఞానిపైన ఆధారపడుతున్నాము. మనము విఙ్ఞానశాస్త్రముపట్ల నమ్మిక అది ఙ్ఞయుక్తమినదే గాని మరియు అంతకన మించినది ఏదిలేదు. చాల గొప్పవిషయాలకు మనము విఙ్ఞానశాస్త్రముపై యెచ్చించుకోవచ్చు లేక నమ్మికయుంచుక్లోవచ్చు, గాని అది తప్పులు చేయగలదనికూడ మనమౌ విఙ్ఞానశాస్త్రముపై లెక్కించుకోవచ్చు. మనము విఙ్ఞానశాస్త్రముపై నమ్మికయుంచినట్లయితే, మనము అసంపూర్ణమైనదానిపై, పాపియైన, నిమిత్తమాత్రుడైన, అక్షయమైన మానవునిపై ఆధారపడాల్సివుంటుంది. చరిత్రంతా మనము చూచినట్లయితే విఙ్ఞానశాస్త్రము అనేక విషయములలో భూమి ఆకారమువిషయములో, శక్తితో పనిచేసే విమానము, టీకామందులు, రక్త మార్పిడిలు, మరియు పునరుత్పత్తికి సంభందించి సహితము తప్పుడు పద్దతిలో నడిపించింది. దేవుడు ఎన్నడూ తప్పు చేయడు.

సత్యము విషయములో ఎవరూ భయపడనవసరం లేదు, మంచి విఙ్ఞానశాస్త్రము గురించి ఏ క్రైస్తవుడు భయపడుటకు కారణములేదు.విశ్వమును నిర్మాణించిన రీతిగురించి నేర్చుకొనినట్లయితే అది మానవజతీందరు సృష్టికార్య రహస్యాన్ని అభినందించవచ్చు. మనము ఙ్ఞానమును విస్తరించుకొనుటకు ప్రయత్నించినట్లయితే అది ప్రతివిధమైన వ్యాధిని, అవివేకాన్ని మరియు అపార్ధములతో పోరాడును. ఏదిఏమైనా, మన సృష్టికర్తకు మించిన మానవ తర్కసాస్త్రాన్ని శాస్త్రఙ్ఞులు నమ్ముకొనినట్లయితే అందులో తప్పక అపాయమున్నది. ఇట్లాంటి వ్యక్తులకు మరియు ఒక మతాన్నికి ఆరాధభాధ్యులైన వారికిని ఎటువంటి భేధములేనేలేదు; వారు మానవునిలో విశ్వాసముంచుకొనుటకు మరియు వారి వాస్తవాలను తెలిసికొని విశ్వాసాన్ని ప్రతివాదించుటకు ఎంపికచేసుకుంటారు.

ఇంకా, విచక్షణకలిగిన శాస్త్రఙ్ఞులు, ఎవరైతే దేవునియందు విశ్వాసముంచుటకు తిరస్కతిస్తారో వారిసహితము, విశ్వమును అవగాహనౌచేసుకొనుటలో పూర్తిమత్వమును కలిగిలేరో వారు ఆలేమిని ఒప్పుకుంటారు. దేవుడుని గాని మరియు బైబిలు గాని విఙ్ఞానశాస్త్రము ద్వారా ఋజువుపర్చగలరని లేక ఋజువులను నిరూపించలేరని ఒప్పుకుంటారు, అలాగే చాల ఇతర సిధ్ధాంతములను వాటిని వాస్తవమని ఋజువుపర్చగలరు లేక ఋజువులను నిరూపించలేరు. విఙ్ఞానశాస్త్రము అది సత్యమైన మధ్యస్థ క్రమశిక్షణ అని, సత్యమే వెదకుతాదని, ఇంకా ఎటువంటి అజెండా లేదని అర్థమవుతుంది.

చాలా శాతం దేవుని ఉనికిని మరియు ఆయన పనిని విఙ్ఞానశాస్త్రము సహాయపడ్తుంది. కీర్తన 19:1 చెప్తుంది," ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది." ఆధునిక శాస్త్రఙ్ఞులు అతి ఎక్కువగా విశ్వమును గూర్చిన వాస్తవాలను కనుగొనుచున్నకొలది, మనము సృష్టికి సంభంధించిన ఋజువులను తెలిసికొనవచ్చు. అధ్భుతమైన క్లిష్టతతో కూడిన మరియు డి ఎన్ ఎ యొక్క ప్రత్యుత్తరము, సంకటమైన మరియు భౌతికశాస్త్రముయొక్క అంతరముడుల విధులు, మరియు పూర్తీమత్వమైన స్థితులల సామర్స్యం మరియు ఈ భూమిమీద రసాయన శాస్త్రం అన్నియు బైబిలులోని సందేశాన్నికి తోడ్పడుతుంది. ఒక క్రైస్తవుడు తప్పనిసరిగ్గా విఙ్ఞానశాస్త్రమును అందులోని సత్యమును తెలిసికొనేంతవరకు హత్తుకొనవలెను, గాని "విఙ్ఞానశాస్త్రపు గురువులను" అనగా దేవునికన్నా ఎక్కువగా మానవఙ్ఞానమునకు విలువనిచ్చేవారిని మనము తిరస్కరించవలెను.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


దేవునిలో విశ్వాసముంచుటతో విఙ్ఞానశాస్త్రము విభేధిస్తుందా?