నాకు విడాకులు అయిపోయింది, నేను బైబిలు ప్రకారము తిరిగి పెళ్ళి చేసుకోవచ్చా?ప్రశ్న: నాకు విడాకులు అయిపోయింది, నేను బైబిలు ప్రకారము తిరిగి పెళ్ళి చేసుకోవచ్చా?

జవాబు:
మనము తరచుగా ఈప్రశ్నలు లాంటివి ఎదుర్కొంటాము " నేను పలాన పలానా కారణమునుబట్టి విడాకులుఇచ్చేసాను, నేను మరలా తిరిగి వివాహము చేసుకోవచ్చా" రెండు సార్లు నేను విడాకులు తీసికొన్నాను- మొదటిది నా భాగస్వామి వ్యభిచారము చేసారు, రెండవది తన నాతో అనుగుణంగా లేకపోవటం. నేను మూడు సార్లు విడాకులు తీసుకున్నాయనతో నేను ప్రణయము నెరపుతున్నా - మొదటిది అనుగుణ్యత లేనిస్థితి, రెండవది అతడు వ్యభిచారము చేసాడు గనుక, మూడవది, తన భార్య వ్యభిచారము చేసింది కాబట్టి. మేమిద్దరము ఒకరినొకరం వివాహము చేసికోవచ్చా?" ఇలాంటి ప్రశ్నలు మనము ప్రత్యుత్తరమిచ్చుటకు చాలా కష్టమైనది ఎందుకంటే బైబిలు మరీ అంతలోలోతులలోకి విడాకుల తర్వాత రకరకాల వివాహమునుగూర్చి దృశ్య వివరణలోనికంటే ప్రస్తావించదు.

మనము ఖచ్చితముగా తెలిసికోవల్సిందేంటంటే దేవుని చిత్తప్రకారము వివాహము చేసుకున్న జంట ఇద్దరూ బ్రతికియున్నంతకాలము కలసి జీవించాలనేది మాత్రమే (ఆదికాండము 2:24; మత్తయి19:6). కేవలము వ్యభిచారము నిమిత్తమే తప్ప ఏ కారణముచేత విడాకులతర్వాత వివాహమునకు అనుమతి ఉన్నది (మత్తయి 19:9), మరియు ఇది క్రైస్తవులమధ్య వివాదాంశమైనది. మరొక శక్యమైనది పరిత్యాగం- ఒక అవిశ్వాసియైన భాగస్వామి విశ్వాసియైన భాగస్వామి విడిచిపెట్టినపుడు (1 కొరింథీయులకు 7:12-15). ఆపాఠ్యభాగము, అయినా, ప్రత్యేకముగా తిరిగివివాహము గూర్చి సంభోధించలేదు, కేవలము వివహవ్యవస్థలో కలిసివుండమనే కోరుతుంది. ఇది ఇంకను శారీరక, లైంగీకంగా లేక విపరీతమైన భావోద్రేకాల దుర్భాషకు లోనట్లయితే విడాకుల తర్వాత వీలైతే తిరిగి వివహామడుటకు సంతృప్తికరమైన కారణమౌతుంది . ఏదిఏమైనా, బైబిలు ప్రత్యేకముగా దీనిని గురించి భోధించుటలేదు.

మనకు రెండు విషయాలు ఖచ్చితముగా తెలుసు. దేవుడు విడాకులను ద్వేషిస్తాడు (మలాకి 2:16), మరియు ఆయన కృపగలవాడు మరియు క్షమించగలవాడు. ప్రతి విడాకులు కేవలము పాపముయొక్క ప్రతిఫలమే, అది ఏఒక్కరి లేక ఇదరు పక్షాన్నానైనా అయివుండవచ్చు. దేవుడు విడాకులను క్షమిస్తాడా? తప్పనిసరిగా! విడాకులు అనేది ఏ పాపముకన్న తక్కువగా క్షమించరానిదేమికాదు. అన్ని పాపములను క్షమించటం కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుటవలనే దొరకును (మత్తయి 26:28;ఎఫెసీయులకు 1:7). ఒకవేళ దేవుడు విడాకులు అనే పాపమును క్షమించగలిగినట్లయితే, దాని అర్థము నీవు తిరిగి వివాహాము చేసుకోనుటకు స్వతంత్రుడనుకొంటున్నావా? ఏ మాత్రము అత్యవసరము కాదు. దేవుడు కొన్ని సార్లు కొంతమందిని ఒంటరిగానే వుండమని పిలుస్తాడు (1 కొరింథీయులకు 7:7-8). ఒంటరిగానే వుండటాన్ని ఒక శాపముగా లేక శిక్షగా చూడకూడదు, గాని అది ఒక దేవుని హృదయపూర్వకముగా సేవించమని ఇచ్చిన తరుణమని చూడాలి (1 కొరింథీయులకు 7:32-36). దేవుని వాక్యము చెప్తుంది, అయినా, మనస్సు ఆశలను నిలుపనియెడల పెండ్లి చేసికొనవచ్చును (1 కొరింథీయులకు 7:9). బహుశా ఇది కొన్నిసార్లు విడాకుల తర్వాత వివాహమునకు అన్వయించును.

గనుక, నీవు తిరిగి వివాహము చేసుకొనగలవా లేక ఎందుకు చేయకూడదు? మనము ఈ ప్రశ్నకు జవాబు నివ్వలేము. తుదకు, అది నీమధ్యలో, నీ భాగస్వామి శక్తిని బట్టి, మరియు అతి ప్రాధాన్యముగా, దేవుడు. మేము మీకు ఒకేఒక సలాహా ఇవ్వగలిగేదేంటంటే మీకు ఙ్ఞానము కొదువగానున్నట్లయితే మీరేమిచేయవలెనో ఆయనను అడుగటకై ప్రార్థించవలెను (యాకోబు 1:5). తెరచిన మనస్సుతో ప్రార్థించండి మరియు ప్రభువుకి ప్రార్థించు నీహృదయముమీద ఆయన వాంఛలను మోపమని యదార్థంగా అడుగు (కీర్తనలు 37:4). దేవుని చిత్తము వెదకు (సామెతలు 3:5-6) ఆయనిచ్చే నడిపింపును వెంబడించు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


నాకు విడాకులు అయిపోయింది, నేను బైబిలు ప్రకారము తిరిగి పెళ్ళి చేసుకోవచ్చా?