నిరాశను గుర్చి బైబిలు ఏమని భోధిస్తుంది? క్రైస్తవుడు ఈ నిరాశను ఏవిధంగా అధికమించగలడు?ప్రశ్న: నిరాశను గుర్చి బైబిలు ఏమని భోధిస్తుంది? క్రైస్తవుడు ఈ నిరాశను ఏవిధంగా అధికమించగలడు?

జవాబు:
నిరాశ అనేది విస్తృతతముగా వ్యాపించిన ఒక స్థితి, మిలియన్ల ప్రజలను వేధిస్తున్నటువంటిది, క్రైస్తవులు మరియు క్రైస్తవేతరులు అనే తారతమ్యములేదు. ఎవరైతే నిరాశతో భాఇధింపబడుతున్నారో వారు విపరీతమైన భావోద్రేకాలను విచారించుట, కోపము, నిరిక్షణలేనితనము, అలుపును మరియు ఇతర చిహ్నములను అనుభవిస్తారు. వారు పనికిరానివారని మరియు ప్రాణహత్య సహితమును ఆలోచించుటకు మొదలుపెడ్తారు, వారింతకముందు సంతోషించినవాటి విషయములలో మరియు వారు ఇష్టపడిన ప్రజలపట్ల ఆశను కోల్పోతారు. నిరాశ అనేది జీవిత పరిస్థితులనుబట్టీ చక్రము తిప్పుతుంది, ఇలాంటివి ఉద్యోగమును పోగొటుకొనడం, ప్రేమించినవారి మరణవియోగముద్వారా, విడాకులు, లేక మానసిక పరిస్థితులవలన అంటే దూషణకు గురికావడం లేక తక్కువగా స్వగౌరవమును కలిగియున్నరాని వారికివారే భావించుకోవడం.”

బైబిలు చెప్తుంది మీరు ఆనందముతోను మరియు కీర్తనలతోను నింపబడుడి (ఫిలిప్పీయులకు 4:4; రోమా 15:11), గనుక దేవుడు స్పష్టంగా మనమందరము అనందకరమైన జీవితములను జీవించాలని ఉద్దేశించెను. పరిస్థితులబట్టి నిరాశలలోకి జారి భాధపడుతున్న ఒక వ్యక్తికి ఇది అంత సులభతరమైనది కాదు, గాని ప్రార్థన అనే దేవుని కృపావరము వలన, బైబిలు అధ్యయనము మరియు అన్వయించుకొనుటవలన, సాహాయపడే గుంపులు, విశ్వాసులమధ్య సహవాసము, ఒప్పుదల, క్షమించుట, మరియు సలహాలు తిసుకోవడంవలన మనకు సాధ్యమవును. మనలో మనము లీనంఅవ్వకుండా స్మృతిలో ఉండి ప్రయత్నము చేయవలెను, గాని ప్రయత్నములను బహిరంగముగా చేయవలెను. నిరాశ అనే భావోద్రేకమును తరచుగా మనము పరిష్కరించవచ్చు. ఎలాగంటే నిరాశతో భాధింప భాధపడుతున్నావారు వారి దృష్టిని క్రీస్తువైపు మరియు ఇతరులవైపు కేంద్రీకరించినట్లయితే నిరాశ అనే భావోద్రేకమును తరచుగా మనము పరిష్కరించవచ్చు.”

(రోగ) చికిత్సా సంబంధిత నిరాశ అనేది కేవలము వైద్యుడే పరీక్షించలి. అది ఏమి అనుకొనని అవంతరమైన జీవిత పరిస్థితులనుబట్టీ కారణముకాకపోవచ్చు, లేక ఈ సూచనలు ఒకని స్వచిత్తమువలన ఉపశమనము చేసియున్నవాటిని బట్టీ కాకపోయియుండవచ్చు. దానికి పరస్పరముగా క్రైస్తవ కమ్మూనిటీ సభ్యులు నమ్మేది, రోగ చికిత్సా సంబంధిత నిరాశకు ఎన్నడూ పాపమే కారణమవ్వదు. నిరాశకొన్నిసార్లు శారీరక క్రమభంగమువలన కారణమవ్వవచ్చును అయితే అవి కేవలము మందులవలన మరియు/ సలహాదారులిచ్చే సలహాలవలన సరీవును. అయినా, దేవుడు ఏరకపు వ్యాధినైన నయము చేయుటకు సమర్ధుడు. ఏదిఏమైనా, కొన్ని విషయాలలో, నిరాశ నిమిత్తము ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళడం అనేది ఒక వ్యక్తికి గాయము తగిలిపపుడు వైద్యునికి చూపించినట్లె చూడటంలాంటిది.”

నిరాశతో భాధింపబడు వారు వారి వ్యాకులమును లేకుండాచేసుకొనుటకు కొన్ని విషయములను చేయుదురు. వారు ఖచ్చితముగా చూసుకోవలసిందేంటంటే వార్కి చేయడానికి ఇషటమున్న లేక లేకపోయినాలి. భావోద్రేకాలు మనలను దూరముచేయవచ్చు, గాని దేవుని వాక్యము ఎన్నడూ నిలుచును మరియు మార్పులేనిది. మనము బలమైన విశ్వాసమును దేవునిలో కట్టుకోవాలి మరియు మనము కషటలకు మరియు శోధనలకు గురియైన మనము ఆయనను గట్టిగా పట్టుకొనవలెను. దేవుడు మనము భరించలేనటువంటి శోధనలను ఎన్నడూ మనకు రానీయ్యడని బైబిలు చెప్తుంది(1 కొరింథీయులకు 10:13). అయినప్పటికి, నిరాశగా వుండటం అనేది పాపముకాదు, ఒకవ్యక్తి ఆవేదనలకు లెక్కచెప్పాల్సిన భాధ్యులైయున్నారు, అవసరమైన వ్యవహార సంబంధమైన సహాయమును పొందుకొనుటతో సహా. “కాబట్టీ ఆయనద్వారా మనముదేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వఫలమును అర్పించుదము” (హెబ్రీయులకు 13:15).”


తెలుగు హోం పేజికు వెళ్ళండి


నిరాశను గుర్చి బైబిలు ఏమని భోధిస్తుంది? క్రైస్తవుడు ఈ నిరాశను ఏవిధంగా అధికమించగలడు?