మతవిధానము నిర్వచనముఏంటి?ప్రశ్న: మతవిధానము నిర్వచనముఏంటి?

జవాబు:
"కల్టు" అనే మాట మనము విన్నప్పుడు, మనము తరచుగా సాతానును ఆరాధించే వారి గురించి తలస్తాము, జంతువులను బలి ఇస్తాము, లేక చెడు విషయాలలో పాల్గొంటం, వికారమైన మరియు అన్యమతస్థుల ఆచారాలు. ఏదిఏమైనా, వాస్తవానికి, చల్ల కల్టులు అవి మరి ఎక్కువగా తెలివిలేనివిగా కనపడవచ్చు. కల్టుయొక్క ప్రత్యేకమాఇన క్రైస్తవ నిర్వచనము ఏంటంటే మతపరమైన, "ఒకటీ కన్న ఎక్కువ ప్రాధమికమైన బైబిలు సాత్యాలను నిరాకరించే ఒక మతపరమైన గుంపు." సరళమైన రీతిగా, కల్టు అనేది. ఒక వేళ ఆస్త్రీ/ పురుషుడు ఆ సత్యాన్ని నమ్మినట్లయితే వారు ఎన్నటికిని రక్షింపబడకుండానే మిగులుతారని భోధిస్తుంది. మతాన్ని నుండి దూరముగానుంటే, కల్టు అనేది దానికదే మతములోని ఒక భాగపు ప్రకటిస్తుంది, అయనని మతము యొక్కా సత్యాన్ని(లను) నిరాకరిస్తుంది. ఒక క్రైస్తవ గుంపు అంటే. ఒక క్రైస్తవ కల్టు అనేది ఈ గుంపు ఒకటి కన్న మరియు ఎక్కువ ప్రాధమిక క్రైస్తవ సత్యాలను నిరాకరించి , ఇంకను మనము క్రైస్తవలుగానే ప్రకటించుకుంటారు.

కల్టులయొక్క అతి సామాన్యమైన భోధఏంటంటే యేసు దేవుడు కాదు మరియు కేవలము విశ్వాసమువలననే రక్షణనుకాదు. మన పాపములకు ప్రాయశ్చ్చిత్తముగా యేసు మరణము చాలదు అనే దృక్పధపు కారణముగా క్రీస్తు దైవత్వమును తిరస్కరించారు. కేవలము విశ్వాసమువలననే రక్షణ అనేదానిని నిరాకరించి, మన స్వంత క్రియలవలన మనము సంపాదించవచ్చు, అనే దానిని బైబిలు చాలా అత్యుగ్రముగా మరియు ఏకరీతిగా నిషేధిస్తుంది. రెండు అందరికి అత్యుత్తముగా తెలిసిన ఉదాహరణలు యెహోవా సాక్ష్యులు మరియు మార్మన్లు. రెండు గుంపులు క్రైస్తవులమని చెప్పుకుంటారు, అయినప్పటికి క్రీస్తు దైవత్వమును మరియు కేవలము విశ్వాసమువలననే రక్షణను అనేవాటిని నిరాకరిస్తారు. యెహోవా సాక్ష్యులు మరియు మార్మన్లు నమ్మేది చాలా విషయాలు కొంచెము దగ్గరగా లేక సమానంగా బైబిలు భోధించే విషయాలకు పొందిక వున్నదని నమ్ముతారు.ఏదిఏమైనా, వాస్త్వానికి వారు క్రీస్తు దైవత్వమును నిరాకరిస్తారు మరియు వారి కల్టు పద్దతి ప్రకారము రక్షణ క్రియలవలన సాధ్యమని అది సరిపోతుందని భోధిస్తారు. చాలా మంది యెహోవా సాక్ష్యులు, మార్మన్లు, మరియు ఇతర కల్టుగుంపులకు చెందిన "మంచిప్రజలు" యధార్థంగా సత్యాన్ని వారు గట్టిగాపట్టుకొని నమ్ముతారు. క్రైస్తవులవలె, మన నిరీక్షణ మరియు ప్రార్థన ఏంటంటే కల్టుల నమ్మికలో పాల్గొనినవారందరును వాటిలోని అబద్దములను గుర్తించి మరియు కేవలము యేసుక్రీస్తులోనే దొరికే రక్షణను గూర్చిన సత్యం వైపుకు సుముఖత చూపిస్తూ దేవుని దగ్గరకు చేరాలి.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


మతవిధానము నిర్వచనముఏంటి?