సృష్టికి ప్రతిగా పరిణామము గురించి బైబిలు ఏమని వివరిస్తుంది?ప్రశ్న: సృష్టికి ప్రతిగా పరిణామము గురించి బైబిలు ఏమని వివరిస్తుంది?

జవాబు:
వైఙ్ఞానిక వాగ్వివాదమును సృష్టికి ప్రతిగా పరిణామపు వాదములలో ఈ జవాబును ప్రకటించుటలో ఉద్దేశ్యము కానే కాదు. సృష్టికి అనుకూలంగా సంభంధించిన వైఙ్ఞానిక వాగ్వివాదమును సృష్టికి అనుకూలంగా మరియు/ లేక పరిణామమునకు వ్యతిరేకముగా, మనము అత్యధికశాతములలో ఆదికాండములోని జవాబులను మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేషన్ రిసర్చ్ వారికి శిఫారసు చేస్తాము. ఈ ఆర్టికలు ముఖ్యంగా బైబిలు ప్రకారము, సృష్టికి ప్రతిగా పరిణామము వాదన సహితము ఎందుకు ఉనికిలోనున్నదో అది వివరించుటకై ఉద్దేశించబడింది.రోమా 1:25 ప్రకటిస్తుంది, "అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.”

వాదనలోని ఒక మూల అంశం చాలామంది శాస్త్రఙ్ఞులు ఎవరైతే పరిణామమును విశ్వాసముంచుతారో వారు కూడా నాస్తికులు లేక అగ్ఙ్~ణాతవాది. అక్కడక్కడ కొంతమంది ఒకవిధమైన ఆస్తికమత పరిణామము గురించి నమ్మేవారున్నారు మరియు మరికొంతమంది దేవునిపట్ల ధర్మశాస్త్రక ఖండక ధృక్పధమును కలిగియున్నారు (దేవుఁడున్నాఁడని మాత్రము ఒప్పుకొని శ్రుతిప్రమాణమక్కఱలేదు, ప్రపంచ ఉనికిలో లేడు, మరియు ప్రతిదీ అది స్వభావికసిధ్ధంగా ముందుకువెళ్తుంది అని నమ్మేవారు). మరికొంతమంది శుద్దముగా మరియు నమ్మకత్వముగా వాటి దత్తాంశాలను చూచి మరియు ఆధారసమాగ్రితో ఈ పరిణామము బహుచక్కగా పొందికలిగియున్నదనే సారాంశమునకు వచ్చెదరు. ఏదిఏమైనా, ఇది శాస్త్రఙ్ఞులు ఎవరైతే పరిణామమును గమనింప నక్కఱలేని శాతములలో వాదిస్తారో వారిని అగుపరుస్తుంది. చాలామంది పరిణామవాద శాస్త్రఙ్ఞులు ఎవరైతే ఎటువంటి అధికమైన అస్థిత్వపు ఉనికియొక్క ప్రమేయం లేకుండా పూర్తిగా జీవము ఉద్భవించినదని నమ్ముతారు. పరిణామము అది నిర్వచనప్రకారము స్వభావసిధ్ధమైన శాస్త్రము.

మరి నాస్తికత్వము సత్యము అని అన్నాలంటే, సృష్టికర్త కాకుండగా- విశ్వము మరియు జీవము ఉనికిలోనికి ఏవిధంగా ఉధ్భవించినదో అనుటకు ఖచ్చితముగా ప్రత్యామ్నాయంగా వివరణ అక్కడ ఉండి తీరాల్సిందే. చార్లెస్ డార్విన్ ఆవిర్భవించిన ఏదో ఒక రూపేణా పరిణామమునందు నమ్మకముంచినప్ప్టికి, ఆయన మొట్టమొదటిగ పరిణామము పద్దతిని సుముఖమైన మాదిరిని - ప్రాకృతికవరణమును అభివృధ్ధిచేసెను. డార్విన్ ఒకసారి తన్నుతాను ఒక క్రైస్తవుడుగా గుర్తింపుపొందాడు గాని దాని కారణంగా తన వెనుకటి జీవితములో అనేక రకాలైన నష్టాలకు దారితీసినవి, అయినా తరువాతి జీవితములో క్రైస్తవ విశ్వాసాన్ని మరియు దేవునియొక్క ఉనికిని పరిత్యజించెను. పరిణామము అనేది ఒక నాస్తికుడు కనుగొన్నాడు. డార్విన్ గురి దేవునియొక్క ఉనికిలో లేడు అని ఋజువుపరచుటయే కాదు, గాని అది పరిణామ సిధ్ధాంతపు ఒక అంతిమ గురిగామారింది. పరిణామము అనేది ఒక నాస్తికత్వాన్ని సాధ్యపరచింది. పరిణామ శాస్త్రఙ్ఞులు వారు ఇష్టంగా దానిని ఒప్పుకోరు గాని అది జీవానికి ఆరంభానికి కర్త అదే అంటూ ప్రత్యామ్నాయ వివరణ వారి గురియై ఉన్నది, మరియు నాస్తికత్వాన్ని ఒక పునాదివేసింది, గాని బైబిలు ప్రకారము, అది అందుకే ఖచ్చితముగా పరిణామ సిధ్ధాంతము ఉనికిలోనున్నది.

బైబిలు చెప్తుంది, "దేవుడు లేడని బుద్దిహీనులు తమ హృదయములో అనుకొందురు(కీర్తనలు 14:1; 53:1). బైబిలు కూడ సృష్టికర్తయైన దేవునియందు విశ్వాసముంచకపోతే వారు క్షమించబడరు అని వివరిస్తుంది. “ఆయన అదృశ్యలక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులైయున్నారు" (రోమా 1:20). బైబిలు ప్రకారము, ఎవరైనను దేవుని ఉనికి లేదని నిరాకరించినట్లయితే వారు బుద్దిహీనులుగానున్నారు. ఎందుకు, ఎప్పుడు, ఎక్కువమంది ప్రజలు, కొంతమంది క్రైస్తవుల సహితము, పరిణామ సిధ్దాంత శాస్త్రఙ్ఞులు పక్షపాతములేకుండా శాస్త్రీయమైన దత్తాంశములను భాష్యమును అఈగీకరించుటకు సుముఖత చూపుతున్నారు? బైబిలు ప్రకారము, వారందరు బుద్దిహీనులే! బుద్దిహీనత కేవలము అది ఙ్ఞానము లోపించటము మాత్రమే కాదు. చాలమంది పరిణామ సిధ్దాంత శాస్త్రఙ్ఞులు ఎక్కువమంది ఘనమైన ఙ్ఞానయుక్తము గలవారు. బుద్దిహీనత అనేది ఙ్ఞానమును సరియైన పద్దతిలో అన్వయించక పోవడాన్ని సూచిస్తుంది. సామెతలు 1:7చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖుల ఙ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు.”

పరిణామ సిధ్దాంత శాస్త్రఙ్ఞులు సృష్టిని చూసి హేళన చేస్తారు మరియు/ లేక బుద్దిశాలియైన నిర్మాణ సిధ్ధాంతము అది అశాస్త్రీయమైనదని మరియు శాస్త్రీయమైన పరీకషలు చేయుటకు యోగ్యమైందని కాదని తేల్చిచెప్పారు. విజ్ఞాన శాస్త్రం అని ఎంచుటకుగాను వారు, వాదిస్తారు, అది ఖచ్చితముగా పరిక్షించుటకు మరియు పరిశీలించుటకు గాను విలుగానుండవలెను; అది "ప్రాకృతికవరణము." సృష్టి వివరించుటకు గాను అది "స్వభావసిధ్ధానికి అతీతమైనది." దేవుడు మరియు స్వభావసిధ్ధానికి అతీతమైనది ఎన్నడూ పరిక్షించలేము మరియు పరిశీలించలేము ( ఆవిధంగా వాగ్వివాదము కొనసాగును); అందుచేత, సృష్టిని మరియు/ లేక బుద్దిశాలియైన నిర్మాణ సిధ్ధాంతము రెండును విజ్ఞాన శాస్త్రంగా పరిగణించలేము. అయినప్పటికి, పరిణామము పరిక్షించలేము మరియు పరిశీలించలేము, గాని పరిణామ సిధ్దాంత శాస్త్రఙ్ఞులు అది ఒక పెద్ద విషయము కానేకాదు. దాని కారణంగా, అన్ని దత్తాంశములన్నియు ముందుగా అభిప్రాయము పడి, ఆలోచించిన,పూర్వభావిగావుండే పరిణామ సిధ్దాంతమును ముందుగానే అంగీకరించబడెను, ముందుగానే ప్రత్యమ్నాయముగా ఏమిలేకుండ పరిగణించెను.

ఏదిఏమైనా, విశ్వము ఆరంభము మరియు జీవముయొక్క ఆరంభము రెండును పరిక్షించలేము మరియు పరిశీలించలేము. సృష్టి మరియు పరిణామము ఈ రెండును వాటి అరంభములనిమిత్తము చూచినట్లయితే అవి విశ్వాసానికి సంభంధించిన పద్దతులు. వాటిని పరిక్షించలేము ఎందుకంటే కొన్ని మిల్లియన్ల ( లేక వేల) సంవత్సరముల వెనుకకు వెళ్ళి వాటి విశ్వము ఆరంభము మరియు జీవముయొక్క ఆరంభములను పరిశీలించుటకు కుదరదు. పరిణామ సిధ్దాంత శాస్త్రఙ్ఞులు వాటి ఆరంభములగురించి వైఙ్ఞానిక వివరణను బట్టి న్యాయబద్దంగా ఆధారాల వలయంలో సృష్టిని మరియు పరిణామము కూడ తిరస్కరించుటకు వారిని నిర్భంధించును. వాటి ఆరంభ విషయానికి వచ్చేసరికి, "విజ్ఞాన శాస్త్రం" అనే నిర్వచనములో సృష్టి కన్నా మరిఎక్కువగ పరిణామము కనీసము పొందికయుండదు. పరిణామము ఒక్కటే ఆరంభము విషయపు వివరణను పరిక్షించగలము; అందుచేత, అది ఒక్కటే ఆరంభసిద్ధాంతంను "వైఙ్ఞానికమైనదని" పరిగణించవచ్చు. ఇది బుద్దిహీనత! శాస్త్రఙ్ఞులు ఎవరైతే పరిణామము పట్ల సుముఖత చూపిస్తారో వారు ఆరంభమునుగూర్చిన న్యాయబద్దంగా కనపడే దానిని కనీసము వాటి యోగ్యతలను సహితము యధార్థంగా పరీక్షించకుండ తిరస్కరిస్తారు, ఎందుకంటే వారు హేతున్యాయ విరుద్ధమైన సంకుచిత నిర్వచనమునకు "విజ్ఞాన శాస్త్రం" సరిపోదు.

ఒకవేళ సృష్టియే వాస్తవమయినట్లయితే, ఆతదుపరి మనము లెక్క అప్ప్గించుటకు మనకు ఒక సృష్టికర్తనున్నారు. పరిణామము అనేది ఒక నాస్తికత్వాన్ని సాధ్యపరచింది. పరిణామము నాస్తికులకు ఏవిధంగా జీవము ఉనికిలోనున్నదో అని దానికి మూలాధారము సృష్టికర్తయైన దేవునికి వేరుగా నున్న్నానుటకు తోడ్పడుతుంది. పరిణామము విశ్వములోతూలలోనికి చొచ్చుకొనిపోయే దేవుని అవసరతను తిరస్కరిస్తారు. పరిణామము అనేది నాస్తికత్వ మతానికి ఒక "సృష్టి సిధ్దాంతము" అయినది. బైబిలు ప్రకారము, మనముందుంచబడినదానిలో ఎంచుకోవాల్సింది చల స్పష్టముగానున్నది. మనము సర్వశక్తుడైన మరియు సర్వ ఙ్ఞానియైన దేవుని మాట్యందు విశ్వసించవచ్చు, లేక హేతున్యాయ విరుద్ధమైన సంకుచిత నిర్వచనమునకు "వైఙ్ఞానిక" వివరణకు బుద్దిహీనులవలే నమ్మవచ్చు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


సృష్టికి ప్రతిగా పరిణామము గురించి బైబిలు ఏమని వివరిస్తుంది?