సామూహిక ఫ్రార్థన అతి ప్రాముఖ్యమైనదా?ప్రశ్న: సామూహిక ఫ్రార్థన అతి ప్రాముఖ్యమైనదా? ఒకరు వ్యక్తిగతంగా ఒంటరిగా ఫ్రార్థన చేయుటకంటే సామూహిక ఫ్రార్థన అంత శక్తివంతమైనదా?

జవాబు:
సామూహిక ఫ్రార్థన సంఘపు జీవితములో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, ఆరాధనతో ఫాతు, సరియైన సిధ్ధాంతము, ప్రభురాత్రిభోజనసంస్కారము, మరియు సహావాసము. ఆది సంఘము అపోస్తలుల యొక్క సిధ్ధాంతముల బోధనువిని నెర్చుకొనుటకు సహవాసమందును, రొట్టె విరచుటయందును, ప్రార్ఠన చేయుటయందును ఎడతెగకయుండిరి (అపోస్తలుల కార్యములు 2:42). ఇథర విశ్వాసులతో మనము కలసి ఫ్రార్థించినపుడు, దాని ఫలితాలు చాలరూఢిగా ఉంటాయి. సామూహిక ఫ్రార్థన ద్వారా అందరము ఒకే సామాన్య విశ్వాసమును కలిగియున్నాము కాబట్టి ఆత్మోన్నతికోసం మరియు అందరిని ఏకముచేయును. ప్రతివిశ్వాసిలోనున్న అదే పరిశుద్ధాత్ముడు మన ప్రభువు మరియు రక్షకుడైన యేసును గూర్చిన స్తుతిని వింటూన్నపుడు మన హృదయాలను ఆనందింపచేస్తూ జీవితములో ఎన్నడూ పొందలేని సహవాసమనే ఐక్యత అనే భందంలో మనలను పొందుపరచాడు.

ఒంటరిగానుండి మరియు జీవితములో అనేక భారములతో భాదపడుతున్నవారికి, కృప అనే సింహాసనముక్రింద ఎవరో ఒకరు వారిని ఎత్తిపట్టుకున్నారన్న వార్తవింటే వారికి ప్రోత్సాహన్ని కలిగిస్తుంది. అది ఇంకా ప్రేమలోను మరి ఇతరుల విషయము పట్టించుకొని వారికొరకు విఙ్ఞాపన చేసినట్లయితే వారిని అభివృధ్దిపరచుటలోను తోడ్పడును. అదేవిధముగా, సామూహిక ప్రార్థన అంటే ఎవరైతే దీనిలో పాల్గొంటారో ఆవ్యక్తుల వ్యక్తిగత హృదయములే ప్రార్థనలో ప్రతిబింబించుటయే. మనము దేవుని దగ్గరకు రావలసిన విధానము నమ్రత (యాకోబు 4:10), సత్యము (కీర్తన 145:18), విధేయత ( 1 యోహాను 3:21-22), కృతఙ్ఞతతో (ఫిలిప్పీయులకు 4:6) మరియు భరోసా (హెబ్రీయులకు 4:16). విచారమైనది, సామూహిక ప్రార్థన ఒక వేదిక అవ్వవచ్చు ఎందుకంటే అది వినేవారికి విషయాలను భోధించడం తప్ప ప్రత్యక్షంగా దేవుని కాదు. అలాంటి స్వభావమునుగూర్చి మత్తయి 6:5-8 లో యేసుప్రభువు వారు హెచ్చరిక చేసాడు, అక్కడ ఈరీతిగా ఉధ్భోధించెను మనుష్యులు కనబడవలెనని కాకుండా, ఎక్కువ డంబమైన రీతిగా కాక, లేక ప్రార్థన చేయునప్పుడు వేషధారులవలేకాకుండా,నీగదిలోనికి వెళ్ళి తలుపువేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థనచేయండి ఎందుకంటే విస్తరించి వేషధారులులాగా మట్లాడుట అనే శోధనను మీరు ధిక్కరించవచ్చు.

సామూహిక ప్రార్థనే "చాలా శక్తివంతమైనది" అని అనడానికి లేఖనములనుండి ఎటువంటి విషయసూచికలు లేవు దానికంటే వ్యక్తిగతమైన ప్రార్థనల గురించి దేవుని హస్తము వారు కదలింపబడటం చూస్తాము. చాలా మంది క్రైస్తవులు "దేవునినుండి పొందుకొనటం" దానితో సమానము చేస్తారు మరియు సామూహిక ప్రార్థనలు అనేవి తరచుగా వారి అవసరతల జాబితాల నిమిత్తము వళ్ళించే కూడిక అనుకుంటారు. బైబిలుపరమైన ప్రార్థనలు, ఏదిఏమైనా, అవి బహుముఖములు కలిగి, మనకున్న కోరికలన్నిటితో ఆయన సముఖములోనికి వివేకముతొను మరియు సన్నిహిత సహభందముతోను ప్రవేశించినట్లయితే పరిశుధ్దుడైన, సంపూర్ణుడైన మరియు నీతిమంతుడైన దేవునితో మాట్లాడుటయే. అలాంటి దేవుడు తను సృష్ఠించిన సృష్ఠి ఆయనను స్తుతించుటకు మరియు ఆరాధనభావముతో తన ప్రసన్నతను చూచుటకును వెదకుటలోను ( కీర్తన 27:4; 63:1-8), హృదాయపూర్వకమైన మారుమనస్సుచేతను మరియు ఒప్పుదలను (కీర్తన 51; లూకా 18:9-14), కృతఙ్ఞతా పూర్వకంగా దేవునిని స్తుంచుటకు హృదాయాని పురికొల్పేదిగాను మరియు అంకితభావాన్ని (ఫిలిప్పీయులకు 4:6; కొలస్సీయులకు 1:12), మరియు ఇతరులపక్షాన్నా నిజమైన విఙ్ఞాపనతోకూడిన విన్నపములు కలిగించుటలోను (2 ధెస్సలోనీకయులకు 1:11; 2:16)నిమగ్నమయినట్లయితే దేవుడు చెవినియ్యడా.

ప్రార్థన, తద్వారా, మనపట్ల దేవుడు తన చిత్తప్రణాళికను కనుగొనుటకుగాను ఆయనతో సహకరించుటకు, గాని మనచిత్తానికి ఆయనను తలవంచమనికాదు. ఎవరూ అర్థంచేసుకోలేనట్లుగా ఆయన మనలను, మన పరిస్థితులను అర్థంచేసుకున్నరీతిగా మన స్వంత కోరికలను ఆయనకు అప్పగించుకొంటూ విడచిపెట్టినట్లయితే మరియు ఆయన "మీరు మీ తండ్రిని అడగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును" (మత్తయి 6:8), మనప్రార్థనలు అత్యంత శిఖరమునెక్కును. ఆయన దైవచిత్తానికి అప్పగించుకొంటూ ప్రార్థనలు సమర్పించినట్లయితే, అందుచేత, ఆ ప్రార్థన ఒకరైన లేక వెయ్యిమందియైన ప్రార్థించిన ఎల్లప్పుడు రూఢిగా జవాబుదొరుకును.

సామూహిక ప్రార్థన అనేది దేవుని హస్తాన్ని కదలింపచేయునట్లుగా కనపడుతుంది ఎందుకంటే మత్తయి 18: 19-20,నున్నదానికి తప్పుడు భాష్యముచెప్పినట్లు, "మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధయ్న ఉందునని చెప్పెను." ఈ వచనములు ఒక పెద్ద పాఠ్యభాగమునుండి ఏదైతే ఒక వ్యక్తి పాపముచేసినపుడు సంఘము ఎటువంటి క్రమశిక్షణను కోరుకుంటుందో వారికి వెంబడించవలసిన పద్దతులను గూర్చి సంభోధించినది. అది భాష్యంచెప్పటానికి వారు ఒక ఖాళి నోటులాగా విశ్వాసులకు ప్రతీదానికి వారు ఒప్పుకొని దేవుడిని అడిగినట్లయితే , వారు ఎలాంటి పాపులైన లేక బుద్దిహీనులైన , సంఘముయొక్క క్రమశిక్షణను వారు సరికాకపోయిన వారుకానప్పటికి, గాని లేఖనముల మొత్తాన్ని తృణీకరించి , మరి ప్రత్యేకముగా దేవుని సార్వభౌమత్వమును తృణీకరించారు.

దీనికితోడుగా,"ఇద్దరు లేక ముగ్గురు కూడినచోట" అనేదానిని విశ్వసించి ప్రార్థించినపుడు, ఒక అద్భుత మంత్ర శక్తి యాత్రికంగా వచ్చినట్లనుకొని అన్వయించినట్లైతే ఆప్రార్థనలు బైబిలుతో సహకరించవు. అయినా ఒకరు లేక ఇద్దరు కలసి ప్రార్థించినప్పుడు అక్కడ యేసు ఉంటారు, గాని ఒక విశ్వాసి ఒంటరిగానుండి ప్రార్థించినను అక్కడను యేసు చెప్పినట్లుగా ఉంటాడు , ఆవ్యక్తి ఒకవేళ కొన్ని వేల మైళ్ళ దూరములోనున్నప్పటికి దేవుడు ఆప్రార్థన వుంటాడు. సామూహిక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే అది ఐక్యతకు తోడ్పడుతుంది ( యోహాను 1:22-23), విశ్వాసులకు ఒకరినొకరు ప్రోత్సాహించుటకు ఒక ప్రాముఖ్యమైన కోణం (1 ధెస్సలోనికయులకు5:11) మరియు ప్రేమించుటకు మరియు మంచి క్రియలు చేయుటకు ఒకరినొకరు ఉత్తేజపరచుకోవటానికి (హెబ్రీయులకు 10:24) తోడ్పడుతుంది.

ఒంటరిగానుండి మరియు జీవితములో అనేక భారములతో భాదపడుతున్నవారికి, కృప అనే సింహాసనముక్రింద ఎవరో ఒకరు వారిని ఎత్తిపట్టుకున్నారన్న వార్తవింటే వారికి ప్రోత్సాహన్ని కలిగిస్తుంది. అది ఇంకా ప్రేమలోను మరి ఇతరుల విషయము పట్టించుకొని వారికొరకు విఙ్ఞాపన చేసినట్లయితే వారిని అభివృధ్దిపరచుటలోను తోడ్పడును. అదేవిధముగా, సామూహిక ప్రార్థన అంటే ఎవరైతే దీనిలో పాల్గొంటారో ఆవ్యక్తుల వ్యక్తిగత హృదయములే ప్రార్థనలో ప్రతిబింబించుటయే. మనము దేవుని దగ్గరకు రావలసిన విధానము నమ్రత (యాకోబు 4:10), సత్యము (కీర్తన 145:18), విధేయత ( 1 యోహాను 3:21-22), కృతఙ్ఞతతో (ఫిలిప్పీయులకు 4:6) మరియు భరోసా (హెబ్రీయులకు 4:16). విచారమైనది, సామూహిక ప్రార్థన ఒక వేదిక అవ్వవచ్చు ఎందుకంటే అది వినేవారికి విషయాలను భోధించడం తప్ప ప్రత్యక్షంగా దేవుని కాదు. అలాంటి స్వభావమునుగూర్చి మత్తయి 6:5-8 లో యేసుప్రభువు వారు హెచ్చరిక చేసాడు, అక్కడ ఈరీతిగా ఉధ్భోధించెను మనుష్యులు కనబడవలెనని కాకుండా, ఎక్కువ డంబమైన రీతిగా కాక, లేక ప్రార్థన చేయునప్పుడు వేషధారులవలేకాకుండా,నీగదిలోనికి వెళ్ళి తలుపువేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థనచేయండి ఎందుకంటే విస్తరించి వేషధారులులాగా మట్లాడుట అనే శోధనను మీరు ధిక్కరించవచ్చు.

సామూహిక ప్రార్థనే "చాలా శక్తివంతమైనది" అని అనడానికి లేఖనములనుండి ఎటువంటి విషయసూచికలు లేవు దానికంటే వ్యక్తిగతమైన ప్రార్థనల గురించి దేవుని హస్తము వారు కదలింపబడటం చూస్తాము. చాలా మంది క్రైస్తవులు "దేవునినుండి పొందుకొనటం" దానితో సమానము చేస్తారు మరియు సామూహిక ప్రార్థనలు అనేవి తరచుగా వారి అవసరతల జాబితాల నిమిత్తము వళ్ళించే కూడిక అనుకుంటారు. బైబిలుపరమైన ప్రార్థనలు, ఏదిఏమైనా, అవి బహుముఖములు కలిగి, మనకున్న కోరికలన్నిటితో ఆయన సముఖములోనికి వివేకముతొను మరియు సన్నిహిత సహభందముతోను ప్రవేశించినట్లయితే పరిశుధ్దుడైన, సంపూర్ణుడైన మరియు నీతిమంతుడైన దేవునితో మాట్లాడుటయే. అలాంటి దేవుడు తను సృష్ఠించిన సృష్ఠి ఆయనను స్తుతించుటకు మరియు ఆరాధనభావముతో తన ప్రసన్నతను చూచుటకును వెదకుటలోను ( కీర్తన 27:4; 63:1-8), హృదాయపూర్వకమైన మారుమనస్సుచేతను మరియు ఒప్పుదలను (కీర్తన 51; లూకా 18:9-14), కృతఙ్ఞతా పూర్వకంగా దేవునిని స్తుంచుటకు హృదాయాని పురికొల్పేదిగాను మరియు అంకితభావాన్ని (ఫిలిప్పీయులకు 4:6; కొలస్సీయులకు 1:12), మరియు ఇతరులపక్షాన్నా నిజమైన విఙ్ఞాపనతోకూడిన విన్నపములు కలిగించుటలోను (2 ధెస్సలోనీకయులకు 1:11; 2:16)నిమగ్నమయినట్లయితే దేవుడు చెవినియ్యడా.

ప్రార్థన, తద్వారా, మనపట్ల దేవుడు తన చిత్తప్రణాళికను కనుగొనుటకుగాను ఆయనతో సహకరించుటకు, గాని మనచిత్తానికి ఆయనను తలవంచమనికాదు. ఎవరూ అర్థంచేసుకోలేనట్లుగా ఆయన మనలను, మన పరిస్థితులను అర్థంచేసుకున్నరీతిగా మన స్వంత కోరికలను ఆయనకు అప్పగించుకొంటూ విడచిపెట్టినట్లయితే మరియు ఆయన "మీరు మీ తండ్రిని అడగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును" (మత్తయి 6:8), మనప్రార్థనలు అత్యంత శిఖరమునెక్కును. ఆయన దైవచిత్తానికి అప్పగించుకొంటూ ప్రార్థనలు సమర్పించినట్లయితే, అందుచేత, ఆ ప్రార్థన ఒకరైన లేక వెయ్యిమందియైన ప్రార్థించిన ఎల్లప్పుడు రూఢిగా జవాబుదొరుకును.

సామూహిక ప్రార్థన అనేది దేవుని హస్తాన్ని కదలింపచేయునట్లుగా కనపడుతుంది ఎందుకంటే మత్తయి 18: 19-20,నున్నదానికి తప్పుడు భాష్యముచెప్పినట్లు, "మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను." ఈ వచనములు ఒక పెద్ద పాఠ్యభాగమునుండి ఏదైతే ఒక వ్యక్తి పాపముచేసినపుడు సంఘము ఎటువంటి క్రమశిక్షణను కోరుకుంటుందో వారికి వెంబడించవలసిన పద్దతులను గూర్చి సంభోధించినది. అది భాష్యంచెప్పటానికి వారు ఒక ఖాళి నోటులాగా విశ్వాసులకు ప్రతీదానికి వారు ఒప్పుకొని దేవుడిని అడిగినట్లయితే , వారు ఎలాంటి పాపులైన లేక బుద్దిహీనులైన , సంఘముయొక్క క్రమశిక్షణను వారు సరికాకపోయిన వారుకానప్పటికి, గాని లేఖనముల మొత్తాన్ని తృణీకరించి , మరి ప్రత్యేకముగా దేవుని సార్వభౌమత్వమును తృణీకరించారు.

దీనికితోడుగా,"ఇద్దరు లేక ముగ్గురు కూడినచోట" అనేదానిని విశ్వసించి ప్రార్థించినపుడు, ఒక అద్భుత మంత్ర శక్తి యాత్రికంగా వచ్చినట్లనుకొని అన్వయించినట్లైతే ఆప్రార్థనలు బైబిలుతో సహకరించవు. అయినా ఒకరు లేక ఇద్దరు కలసి ప్రార్థించినప్పుడు అక్కడ యేసు ఉంటారు, గాని ఒక విశ్వాసి ఒంటరిగానుండి ప్రార్థించినను అక్కడను యేసు చెప్పినట్లుగా ఉంటాడు , ఆవ్యక్తి ఒకవేళ కొన్ని వేల మైళ్ళ దూరములోనున్నప్పటికి దేవుడు ఆప్రార్థన వుంటాడు. సామూహిక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే అది ఐక్యతకు తోడ్పడుతుంది ( యోహాను 1:22-23), విశ్వాసులకు ఒకరినొకరు ప్రోత్సాహించుటకు ఒక ప్రాముఖ్యమైన కోణం (1 ధెస్సలోనికయులకు5:11) మరియు ప్రేమించుటకు మరియు మంచి క్రియలు చేయుటకు ఒకరినొకరు ఉత్తేజపరచుకోవటానికి (హెబ్రీయులకు 10:24) తోడ్పడుతుంది.

తెలుగు హోం పేజికు వెళ్ళండి

సామూహిక ఫ్రార్థన అతి ప్రాముఖ్యమైనదా?