బైబిలు జనన నియంత్రణను విష్యమై ఏమి చెప్తుంది? క్రైస్తవులు జనన నియంత్రణను పాటించవచ్చా?ప్రశ్న: బైబిలు జనన నియంత్రణను విష్యమై ఏమి చెప్తుంది? క్రైస్తవులు జనన నియంత్రణను పాటించవచ్చా?

జవాబు:
మానవుడు దేవుని చేత ఆఙ్ఞాపించబడ్డాడు "మీరు ఫలించి అభివృధ్ధిపొంది విస్తరించి" (ఆదికాండము 1:28).దేవుడు వివాహ వ్యవస్థను స్థీరమైన పరిసరాలలో ఉత్పత్తిచెందుటకు మరియు పిల్లలను పెంచుటకు నిర్మాణించాడు. కాని విచారకరమైనది, ఈ దినపు బిడ్డలు కొన్నిసార్లు వారు అల్లరికి కర్తలుగా పుట్టినట్లు మరియు తల్లిదండ్రులకు బరువైనట్లు పరిగణించబడుతుంది. వారు ప్రజల జీవానోపాధిమార్గములలో మరియు ఆర్థిక గురిలలో ఆటంకముగా నిలబడుతూ, మరియు వారు సాఘికంగా "మన శైలిని కుంటుపరుస్తూ" ఉన్నారు. తరచుగా, ఈలాంటి స్వార్ధపరులే వారు గర్భ నిరోధక ఉపయోగాలకు కారణమవుతారు.

స్వార్ధ పరత్వానికి విభేధానికి వెనుక కుటుంబనియంత్రణ ఉన్నది, బైబిలు పిల్లలు దేవుడిచ్చిన బహుమానముగా వ్యక్తీకరిస్తుంది(ఆదికాండము 4:1; ఆదికాండము 33:5). కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము (కీర్తన 127:3-5). పిల్లలు ఆశీర్వాదమునకు కర్తలు (లూకా 1:42). పిల్లలు వృద్ధులకు కీరిటము (సామెతలు 17:6). దేవుడు సంతులేనిదానిని ఇల్లలుగాను కుమాళ్ళ సంతోషముగల తల్లిగాను చేయును (కీర్తన 113:9; ఆదికాండము 21:1-3; 25:21-22; 30:1-2; 1 సముయేలు 1:6-8; లూకా1:7, 24-25). దేవుడు పిల్లలను తల్లిగర్భమున నిర్మించెను(కీర్తన 139:13-16). బిడ్డలు జన్మించకముందే దేవుడు వారిని ఎరుగును (యిర్మియా 1:5; గలతియులకు 1:15).

ఆదికాండము 38 చాలా దగ్గరైన లేఖనభాగము ప్రత్యేకముగా ఈ కుటుంబ నియంత్రణను ఖండిస్తూ రాయబడినది, యూదా కుమారులైన యేరు మరియు ఓనాను గురించి రాయబడిన చరిత్ర. ఏరు తామారు అనే స్త్రీని వివాహమాడెను, గాని అతడు కౄరుడు మరియు దేవుడు అతనిని మరణమునకు అప్పగించెను, తామారును పిల్లలౌ మరియు భర్తలేక విడచెను. తామారు ఏరు తమ్ముడైన ఓనానును లేవీయుల వివాహకట్టడలననుసరించి వివాహమునకివ్వబడెను ద్వితియోపదేశకాండము 25:5-6. ఓనాను తన స్వాస్థ్యాన్ని తనకు పుట్టబోయే పిల్లలతో పంచుకొనుటకు ఇష్టములేక, తన అన్న పక్షాన్న పుట్టబోవుతారని ఎరిగి ఓనను తన అన్నదగ్గరనుండి సంతాననిరోధకాన్ని నుపయోగించెను . ఆదికాండము 38:10 చెప్తుంది, "అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను.” ఓనాను ప్రేరేపణ చాలా స్వార్థపరమైనది: తామారును తన స్వంత ఆహ్లాదానికి వాడుకొన్నాడు, గాని అతని నైతిక న్యాయపరమైన తన అన్న పక్షాన్నా ఒక వారసుని సృష్టించుటే భాధ్యతను నెరవేర్చడానికి తిరస్కరించాడు. ఈ పాఠ్యభాగము ఒక ఋజువుగా దేవుడు కుటుంబ నియంత్రణను ఒప్పొకోడు అని అనటానికి తరచుగా వాడతారు. ఏదిఏమైనా, అది బహిర్గంగా సంతాననిరోధకాన్ని చూపించిన క్రియకానప్పటికి అతనిని దేవుడు మరణమునకు అప్పగించెను; అది కేవలము ఓనాను తన క్రియలవెనుక స్వార్థపరత్వమును దుష్టాభిప్రాయలనుబట్టి మరణమునకు అప్పగించబడెను.

దేవుడు చూచినట్లుగా పిల్లలను మనము చూడటం చాలా ప్రాముఖ్యమైనది, గాని లోకము మనతో చెప్పినట్లుకాదు. అది చెప్పిన తరువాత, బైబిలు సంతాననిరోధకాన్ని గుర్చి చెప్పకుండా మనలేదు. సంతాననిరోధకం, నిర్వచనాన్ని, అది కేవలము సంతాననిరోధకమునకు వ్యతిరేకము. అది సంతాననిరోధక క్రియ మాత్రమే కాదు దానికదే అది తప్పో లేక సరియైనదో చెప్పుతుంది. ఓనానునుండి మనము నేర్చుకున్నది, సంతాననిరోధకము వెనుకనున్న్న ప్రేరేపణలనుబట్టి తప్పో లేక అది మంచిదో తెలియపరుస్తుంది. ఒకవేళ వివాహమాడిన జంట తాత్కాలికముగా పక్వమునకు మరి యెక్కువగా వచ్చినకొలది వారు అర్థికంగా మరియు అత్మీయంగా సిధ్ధపడి పిల్లలను కనటానికి సమయము పొడిగించినప్పటికి సంతాననిరోధకాన్ని అభ్యాసముచేస్తున్నట్లయితే, ఆ తర్వాత బహుశ సంతాననిరోధకము అనేది కాలమున ఉపయోగములోనికి వచ్చింది. మరలా, అదంతయు ప్రేరేపణకు తిరిగి వచ్చింది.

బైబిలు యెన్నడు చెప్పుతుంది పిల్లలను కలిగియుండుట మంచివిషయము. బైబిలు "కనిపెడ్తాది" భార్య మరియు భర్తలు కలిసినపుడు పిల్లలు కలుగుతారని. పిల్లలనుకలిగియుండకపోవడం అనేది ఒక చెడు విషయముగా లేఖనములలో ప్రస్తావించినది. బైబిలులో ఏ ఒక్కరూ కూడా పిల్లలు మాకు వద్దు అనే కోరికలను ప్రదర్శించలేదు. అది ఏ సమయములో, బైబిలులో బహిరంగముగా చెప్పలేదని కొంతకాలము వరకు కుటుంబ నియంత్రణ తప్పని వాదించకూడదు. వివాహమయిన జంటలందరును దేవుని చిత్తమును పిల్లలను ఎప్పుడు మనము కలిగియుండవలెననో అని మరియు ఎంతమంది పిల్లలను వారు పొందుకొనుటకు ఇష్టమో వెదకవలెను.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


బైబిలు జనన నియంత్రణను విష్యమై ఏమి చెప్తుంది? క్రైస్తవులు జనన నియంత్రణను పాటించవచ్చా?