సర్వనాశన సిధ్ధాంతము బైబిలు పరమైనదా?ప్రశ్న: సర్వనాశన సిధ్ధాంతము బైబిలు పరమైనదా?

జవాబు:
సర్వనాశనవాదము అవిశ్వాసులు నరకములో శ్రమను నిత్యము అనుభవించరని నమ్ముతారు, గాని దానికి బదులు వారు మరణము తర్వాత "ఆరిపో"తారు. చలామందికి, సర్వనాశనవాదము అనేది ప్రజలు నిత్యత్వములో గడుపుతారనే ఉధ్ధేశ్యముయొక్క భయంకరత్వమును మనోహరముగా నమ్ముతారు. ఈ విశాలమైన ధృక్పధముతో దుష్టులయొక్క భవితవ్యం అంటే నరకములోని శిక్ష అది నిత్యత్వమని బైబిలులో ఏమి చెప్తుందో అని వాదించుటకు ఈ సర్వనాశనవాదము కొరకై కొన్ని పాఠ్యభాగాలున్నాయి. సర్వనాశనవాదముపై నున్న ఒక నమ్మిక కున్న అనర్థాలను బట్టి ఒకటి కంటే ఎక్కువ సిధ్ధాంతములకు దారితీసినవి: 1) పాపమునకున్న పర్యవసానము, 2) దేవుని నీతిమంతము, 3) నరకము స్వభావము.

నరకము కున్న స్వభావము సంభంధములో, సర్వనాశనవాదులు అగ్ని గుండమును తప్పుగా అర్థం చేసుకున్నారు. సహజముగా, ఒకవేళ మానవుడు మండుచున్న అగ్నిపర్వతద్రవములో పడవేసినట్ల్యైతే, అతడు/ ఆమె తక్షణమే దహించిపోవును. ఏదిఏమైనా, అగ్ని గుండము అనేది శరీరకము మరియు అత్మీయమైనది రెంటి ధృక్పధములు. ఇది కేవలము మానవ శరిరముగా మండుచున్న అగ్నిపర్వతద్రవములో పడవేయబడి దహించిపోవుటయే కాదు;అది మానవుని శరీరము , ప్రాణము మరియు ఆత్మ. ఆత్మీయ స్వాభావము అనేది అది అగ్నిచేత శరీరకముగా దహించబడేది కాదు. అది రక్షించబడినవారు పునరుత్ధాన శరీరముతో లేపబడుటకు నిత్యత్వముకై సిధ్ధపడినట్లు అవిశ్వాసులు కూడ అలానే సిధ్ధపడవలెను(ప్రకటన 20:13; అపోస్తలులకార్యములు 24:15). ఈ శరీరములు నిత్యత్వమైన దుర్గతికి సిధ్ధపడవలెనునిత్యత్వము అనేది మరొక ధృక్పధము అవి సర్వనాశనవాదులు పూర్తిగా సంగ్రహింపలేకపోవుటలో ఓడిపోయినారు. సర్వనాశనవాదులు చాల ఖచ్చితముగా "అయోనియాన్" అనే గ్రీకుపదము నకు అర్థము "నిత్యత్వము" అని తర్జుమా చేయబడినది, నిర్వచన ప్రకారము "నిత్యత్వము" అనే అర్థమునివ్వదు. అది ప్రత్యేకముగా "యుగము"లేక "ఇయాన్" అని అది కేవలము ప్రథ్యేకంగూఅ కేటయించబడిన సమయమునకు మాత్రమే అది చెందును. ఏదిఏమైనా, నూతన నిబణ్ధనలో స్పష్టముగా చెప్పబడుతుంది, అయోనియాన్ అనేది అనంతమైన వ్యవ్యధికాలమును సూచించుటకు వాడబడుతుంది. ప్రకతన 20:10 అది సాతాను, మృగము, మరియు అగ్నిగుండములో పడవేయబడే అబద్ద ప్రవక్తలను గురించి మరియు వారు "యుగయుగములు రాత్రింబగళ్ళు భాధింపబడుదురు." ఇది చాల స్పష్టముగా అర్థమవుతుంది ఈ మూడు కూడ అవి అగ్నిగుండములో పడవేసిన "ఆరిపోనవి." రక్షించబడని వారి గతి ఎందుకని వేరుగానూన్నది (ప్రకటన 20:14-15)? మనలను నరకములోని నిత్యత్వము గురించి ఒప్పించుటకు ఇచ్చే ఆధారములేంటి అనేవి మత్తయి 25:46, “వారు అప్పుడు [రక్షించబడని వారు] నిత్య శిక్షనుండి వారు బయటకుపోతారు, గాని నీతిమంతులు నిత్యజీవములోనికి ప్రవేశింతురు.” ఈ వచనాలలో, అదే గ్రీకు పదము దుష్టూల గమ్యముగురించి మరియు నీతిమంతులగురించి ఉపయోగించబడినది. ఒకవేళ దుష్టులు ఒక "యుగమునకే" భాధింపబడినట్లయితే, అప్పుడు నితిమంతులు పరలోకములోని జివితమును ఒక "యుగమునకే" అనుభవింతురు. ఒకవేళ విశ్వాసులు పరలోకములో యుగయుగములు ఎల్లప్పుడు నున్నట్లయితే, అవిశ్వాసులు కూడ యుగయుగములు నరకములోనే జీవింతురు.

నరకము నిత్యత్వమునుగూర్చి సర్వనాశనవాదులచే తరచుగా ఎదురయ్యే మరొక అవరోధన ఏంటంటే అది పాపములో మితమైన జీవీతము జీవించినందుకు అవిశ్వాసులు నరకములో నిత్యత్వము జీవించవలెననునది వారిని ఆవిధముగా శిక్షించుటకు అది అన్యాయమైనది. పాపముతో జివించిన వ్యక్తిని తన దగ్గరకు పిల్చుకోడానికి ఆయన కెంతమాత్రము సరీయైనది, డెబ్బది సంవత్సరములా, మరియు ఆతనని/ ఆమెను వారి నిత్యత్వమంతయూ శిక్షను అనుభవించుటకేనా? దానికి జవాబు ఇదే మన పాపము నిత్యత్వమైన పర్వాసానమును అనుభవించాలి ఎందుకంటే అది నిత్యమైన దేవునికి వ్యతిరేకముగా చేయబడినది కాబట్టి. రాజైన దావీదు వ్యభిచారమును మరియు నరహత్యనే పాపమును చేశాడు కాబట్టీ ఆయన ఈవిధంగా చెప్పాడు " నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను. నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను…” (కీర్తనలు 51:4). దావిదు బత్షెబాకు మరియు ఉరియాకు వ్యతిరేకముగా పాపము చేసాడు; దావీదు కేవలము దేవునికి మాత్రమే విరోధముగా పాపము చేసాననై ఏవిధంగా చెప్తాడు? దావీదు పాపమును చేయుట అంతిమమౌగా దేవునికే వ్యతిరేకమైనదని అర్థముచేసుకున్నడు. దేవుడు నిత్యమైనవాడు మరియు అనంతమైన జీవి. దానికి కారణముగా, అన్ని పాపములన్నియు నిత్యమైన శిక్షకు యోగ్యమైనది. ఎంతవ్యవధిలో మనము పాపము చేసాము అనేది సమస్య కాదు గాని, మనమెమైతే పాపముచేస్తున్నామో అది దేవుని గున లక్షణములకు వ్యతిరేకమైనది.

సర్వనాశనవాదుల మరో వ్యక్తిగత ధృక్పధమేంటంటే మన ఆప్తులు ముఖ్యమైనవారు ఎవరైనా నరకములో నిత్య శిక్షతో భాధింపబడుతుంటే మనము పరలోకములో సంతోషముగా నుండటం అసాధ్యము. ఏదిఏమైనా, మనము ప్రలోకాములోనికి వెళ్ళినపుడు, నమకు అంటూ ఏవిషయము గురించి ఫిర్యాదు చేయటము గాని లేక విచారించవలసింది ఏదిలేదు. ప్రకటన 21:4 చెప్తుంది, “ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును, మరనము ఇక ఉండదు, ధు:ఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” ఒకవేళ మన ఆప్తులు ముఖ్యమైనవారు పరలోకములో లేనట్లయితే, మనము 100 శాతము సంపూర్తిగా ఒక ఒప్పందమునకు రావచ్చు అది వారు పరలోకమునకు చెందినవారు కాదని మరియు వారు వారి స్వంత అవిధేయతతో యేసుక్రీస్తును వారి రక్షకుడుగా అంగీకరించకుండ త్రోసిపుచ్చుటవలన వారు ఖండించబడినారు (యోహాను 3:16; 14:6). ఇది అర్థము చేసుకోవడానికి చాల కష్ట తరమైనది, గాని వారు సమక్షమములో లేకపోవడం అనేది విచారించదగినది. మన కేంద్రం మన ఆప్తులు ముఖ్యమైనవారు లేకుండ ఏవిధంగా పరలోకములో సంతోషముగా నుంటమో అనేదానిమీద ధృష్టించుటకాదు, గాని మన ఆప్తులు ముఖ్యమైనవారిని వారు పరలోకములో మనతోపాటు నుండుటకు ఏవిధముగా క్రీస్తునందు విశ్వాసముంచుటకు వారి ధృష్టిని మరల్చుగలమో అనేదానిని కేంద్రికరించవలెను.

నరకము అనేది బహుశా ప్రాధమిక కారణము అయి ఉండవచ్చు దేవుడు ఎందుచేత తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మన పాపములకు ప్రాయశ్చిత్తమును చెల్లించుటకు పంపించెను. మరణము తర్వాత "ఆరిపోయిన "స్థితినుండి భయంకరమైన ఎటువంటి ప్రారబ్ధంలేదు, గాని నరకములో నిత్యత్వము అనేది ఖశ్చితముగా కలదు.యేసు మరణము అనంతమైన మరణము, మన అనంతమైన పాపములకు వెల చెల్లించుట గనుక మనము నరకములో నిత్యత్వము వెల చెల్లించ నవసరములేదు (2 కొరింథీయులకు 5:21). మనము ఆయనలో విశ్వాసమును ఉంచినట్లయితే, మనము రక్షించబడుతాము, క్షమించబడగలము, శుధ్ధీకరించబడగలము, మరియు వాగ్ధానముచేయబడిన పరలోకము అనే నిత్య గృహములో ప్రవేశించగలము. గాని ఒకవేళ మనము నిత్య జీవము అనే దేవుని కృపావరమును తృణీకరించినట్లయితే, మనము ఆ నిర్ణయముయొక్క నిత్యమైన పర్యవసానమును ఎన్నడూ అనుభవించవలసినదే.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


సర్వనాశన సిధ్ధాంతము బైబిలు పరమైనదా?