అజ్ఞేయతావాదం అంటే ఏంటి?ప్రశ్న: అజ్ఞేయతావాదం అంటే ఏంటి?

జవాబు:
అజ్ఞేయతావాదం అనేది ఒక దృక్పధము దేవుడు ఉనికిలోనున్నాడు అని తెలుసుకోడానికి లేక ఋజువుపర్చడానికి అసాధ్యము అనే భావనను తెలియపరుస్తుంది. "ఎగ్నాస్టిక్స్‌" అనే పదము సామాన్యముగా "ఙ్ఞానము లేనిదని" అర్థమిస్తుంది. అజ్ఞేయతావాదం అనేది నాస్తికత్వం గురించి గానీ, ఆస్తికత్వం గురించి గానీ తప్పో ఒప్పో ఖచ్చితముగా చెప్పలేనతువంటి ఒక రూపము. నాస్తికత్వం దేవుడు ఉనికిలో లేడూ అని వక్కాణించేది- ౠజువుపర్చలేని స్థ్తి అది. అజ్ఞేయతావాదం తర్కించేదేంటంటే దేవుని ఉనికిని ౠజువుపర్చలేము లేక ౠజువుపర్చలేనిది, దేవుడు ఉనికిలోనున్నాడో లేడో అని తెలుసుకోడానికి లేక ఋజువుపర్చడానికి అసాధ్యము. ఇందులో అజ్ఞేయతావాదం సరియైనది. దేవుడు ఉనికిని అశాస్త్రీయముగా ౠజువుపర్చలేము లేక అవాస్తవమని చెప్పలేము.”

బైబిలు చెప్తుంది దేవుడున్నాడని మనము విశ్వాసముచేత నమ్మాలి. హెబ్రియులకు 11:6లో తెలియపరుస్తుంది విశ్వాసము లేకుండ "దేవునికి ఇష్టుడైయుండుట అస్సధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” దేవుడు ఆత్మయైయున్నాడు (యోహాను 4:24) గనుక ఆయనను చూడలేము మరియు తాకలేము. దేవుడు తన్నుతాను ఆయనను మనకు ప్రత్యక్షపరచుకోవటానికి ఉద్దేశించకపోతే తప్ప, మన ఇంద్రియములు గ్రహించుటకు ఆయన అదృశ్యుడు(రోమా 1:20). బైబిలు ప్రకటిస్తుంది విశ్వములో దేవుని ఉనికి మన కన్నులకు తేటతెల్లముగా నున్నది(కీర్తనలు 19:1-4), సృష్టి ద్వారా గ్రహించగలము (రోమా1:18-22), మరియు మన హృదయములయందు రూఢిచేయఁబడినది(ప్రసంగి 3:11).”

అజ్ఞేయతావాదులు దేవుడు ఉనికిలోనున్నాడు అని అనుటకు లేక లేడని వ్యతిరేకతచూపుట విషయములో దేనికైనా నిర్ణయము తీసుకొనుటకు సమ్మతిలేని వారుగానున్నారు. అది అంతిమముగా "కంచె లేనట్లు మనోనిశ్చయములేకుండే" స్థితి. ఆస్థికులు దేవుడు ఉనికిలోనున్నాడని నమ్ముతారు. నాస్థికులు దేవుడు ఉనికిలోలేడని నమ్ముతారు. అజ్ఞేయతావాదులు నమ్మేది దేవుడు ఉనికిలోనున్నాడు అనిగాని లేక ఉనికిలోలేడు అని అనుట మనము నమ్మలేము, ఎందుకంటే ఏవిధముగానైనా తెలిసికొనుటకు అది అసాధ్యము గనుక.”

కేవలము వాదముకొరకైతే, స్పష్టమైన మరియు దేవుని ఉనికిని గుర్చిన త్రొసిపుచ్చలేని ముందుంచుదాం. ఆస్థికులు మరియు అజ్ఞేయతావాదులను ఒకే సమానమైన స్థానములో నిలిపినట్లయితే, ఏది ఎక్కువగా మరనము తర్వాత జీవమునుగూర్చిన విషయములో సాధ్యమైందో అని నమ్ముటకు "ఙ్ఞానయుక్తముగా" ఎంతవరకు నిచ్చేదిగానున్నాది? ఒకవేళ దేవుడు లేనట్లయితే, ఆస్థికులు మరియు అజ్ఞేయతావాదులు ఇద్దరు వారు మరణించినపుడు ఒకే రీతిగా అంతమవుతారు అనుటకు కొంచెము వేరుగానున్నది. ఒకవేళ దేవుడే వున్నట్లయితే, ఆస్థికులు మరియు అజ్ఞేయతావాదులు ఇద్దరు వారు ఒకే రీతిగా మరణించినపుడు వారికి ఎవరో ఒకరు జవాబుచెప్పేవారుంటారు. ఈధృక్పధములో, అది చాల "ఙ్ఞానయుక్తముగా" అజ్ఞేయతావాది కన్నా ఆస్థికునికి ఖచ్చితమైనది. ఇవి రెండు స్థితులు ౠజువుపర్చబడిన లేక అవాస్తవమని తేల్చచెప్పబడిన, స్థితులను నిర్ణయించుటకు చేసే అది అనంతమైన మరియు నిత్యత్వపు విలువలతొ కూడిన ఇష్టపూర్వకమైన అంతిమ ఫలితాలనిస్తున్నపుడు ప్రతి ప్రయత్నాన్ని బాగుగా తరచి పరిశీలించుట అనేది ఎంతో తెలివైనదిగా కనపడును. ”

మనకు కొన్ని అనుమానలుండటం సామాన్యమే. ఈ లోకములో మనకు అర్థముకానివి చాలానున్నవి. తరచుగా, ప్రజలు దేవుని ఉనికిని గూర్చి అనుమానిస్తారు ఎందుకంటే వారు అర్థముచేసుకోలేరు, ఆయన చేసిన పనిని లేక అనుమతించినవాటితో సమ్మతించలేరు. ఏదిఏమైనా, నిమిత్తమాత్రులైన మానవులముగా అనంతమైన దేవుని వలె మనము సంగ్రహించడానికి మనకు సాధ్యమవుతున్నట్లు కనిపెట్టకూడదు. రోమా11: 33-34 లో, " ఆహా, దేవుని బుద్ది ఙ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?" దేవుని యందు విశ్వాసము చూపించే విషయములొ మరియు ఆయన మార్గములయందు విశ్వాసముంచుట మనము నమ్మాలి. దేవుడు తన్నుతాను అద్భుతమైన రీతులలో ప్రత్యక్షపరచుకొనుటకు సంసిధ్ధముగానున్నాడని ఆయనయందు నమ్మికయుంచవలెను. ద్వితియోపదేశకాండము 4:29 ప్రకటిస్తుంది, "అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహొవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.”


తెలుగు హోం పేజికు వెళ్ళండి


అజ్ఞేయతావాదం అంటే ఏంటి?