భూమి వయస్సెంత? ఎంతకాలాపు నాటిది?ప్రశ్న: భూమి వయస్సెంత? ఎంతకాలాపు నాటిది?

జవాబు:
ఇచ్చిన వాస్తవాల ప్రకారము, బైబిలు ప్రకారము, ఈ గ్రహము ఉనికిలోనున్ననాటినుండి ఆదాము ఆరవ దినమున సృష్టించబడినాడని, బైబిలు ప్రకారము మనము నిర్ణయించవచ్చు, సుమారుగా కాలక్రమేణానుసారముగా భూమికి ఇంతవయస్సు అని మానవజాతిని చూస్తూ భూమి వయస్సు యొక్క వివరములను మనము చెప్పవచ్చు. ఇది ఆదికాండము యొక్క ఎక్కౌంట్ ఖచ్చితమైనదని భావించవచ్చు, ఆ ఆరురోజులలో జరిగిన సృష్టిక్రమము ఉన్నదున్నట్లుగా 24 గంటల వ్యవధియే, మరియు అక్కడ ఎటువంటి సందిగ్ధమైన ఆదికాండము కాలక్రమమునుగూర్చిన లోపములు లేవు.

ఆదికాండము 5 నుండి 11వ అధ్యాయములో లిఖించబడిన వంశావళుల జాబితాలో ఆదాము మరియు తన వెనుకటి సంతతి వారు ఆదామునుండి మరియు అబ్రాహామువరకు ఒక్కొక్కరు తండ్రులుగా వారి వెనుకటి తరమువారికి ఫలవంతముగా ఉన్నరీతినిబట్టి భూమివయస్సెంతో తెలుస్తుంది. కాలక్రమానుసారముగా ఆదాము చరిత్రలో ఎక్కడ ఇముడుతాడో మరియు ఆదికాండము 5 నుండి 11వ అధ్యాయములోనున్న వయస్సులను కలిపినట్లయితే మొత్తము వయస్సు నిర్ణయించవచ్చు, సుమారు 6000 సంవత్సరములు భూమివయస్సుంటుందని స్పష్టముగా బైబిలు భోధిస్తున్నది, కలిపిన లేక తీసివేసిన కొన్ని వందల సంవత్సరములు మాత్రమే.

ఈ దినాలలో ఎంతోమంది శాస్త్రఙ్ఞులు ఈ భూమి కొన్ని మిలియన్ల సంవత్సరముల ముందే ఏర్పడినాదని అంగీకరించిన సమయంలో మరియు అతి ప్రాముఖ్యమైన విధ్యా సంస్థలలో భోధించిన వాటి సంగతేంటి? ఈ వయస్సు కేవలము రెండు పద్దతులద్వరా ఉద్భవించినది: రేడియోమెట్రిక్ తారీఖు మరియు భౌగోళికమైన కాలనుగుణము. శాస్త్రఙ్ఞులు ఎవరైతే 6000 సంవత్సరముల కన్నా తక్కువ వయస్సని చెప్తారో రేడియోమెట్రిక్ తారీఖును తప్పుగా అనుకుంటారో వారు తప్పుడు ఉహాజనికమైన విషయములపై ఆధారపడియుంటారు, మరియు భౌగోళికమైన కాలనుగుణము ఇదికూడా తప్పుడు అభిప్రాయమే అంటూ వర్తులాకారామైన హేతువాదనకు దిగుతారు. ఏదిఏమైనా, ఈ విషయము పునాతనమైన కధలను అపోహలను తొలగించి, అంటే సామాన్యముగానునా తప్పుడు భ్రమలవలన వర్గీకరణకు, ధీర్ఘకాలము పాతుపడిపోవుటవలన శిలాజముచెందుట మరియు డైమండ్లు, బొగ్గు, నూనె ఖనిజములు, శిలాజిత్తులు లేక రాతిపువ్వులు, స్టాలగ్మైట్లు మొదలుగునవి వటికి అవి బయటకు అగుపించటానికి తయారు అవుటకు చాల కాలము పట్టును. చివరిగా, యౌవనభూమి భూమి కి చాలా పెద్దవయస్సని నిరూపించే తప్పుడు అపోహలను తొలగించి, చాలాచిన్నవయస్సని నిరూపించుటకు తన పక్షమున రూఢియన ఋజువులను ప్రకటించెను. యౌవనభూమి భూమి కి చెందిన శాస్త్రఙ్ఞులు అంగీకరించినవారు చాలా తక్కువమందిగానున్నారు. గాని వారు వారి స్థాయిల పైన ఎప్పటికప్పుడే వారు పెదుగుదలకొరకు శాస్త్రఙ్ఞులు ఎక్కువెక్కువగా తిరిగి తిరిగి ఋజువులకొరకు పేరీక్షలు చేస్తూ మరియు వాడుకగా సాధారణముగా అంగీకరించిన వృధ్ధ భూమి రూపావళి వైపు అతి దగ్గరాగా గమనించవల్సివుంది.

అంతిమముగా, భూమి వయస్సును నిరూపించలేము. 6000వేల సంవత్సరములైన లేక మిలియన్ల సంవత్సరములైన, రెండు దృక్పధములను (మరియు మధ్యననున్న ప్రతిదానిని) విశ్వాసముమీద మరియు ఊహించుకోవడం మీద అధారపడివుంది. ఎవరైతే మిలియన్ల సంవత్సరములు అనే దృక్పధమును గట్టిగా నమ్ముతారో వారు రేడియోమెట్రిక్ తారీఖును నమ్మదగినవి అని చరిత్రలో అటువంటివి ఏమి కనుపడలేదని మరియు రేడియో ఐసొటోప్స్లకు ఏటూవంటి నష్టము సంభవించలేదని తెలియపరుస్తుంది. ఎవరైతే 6000వేల సంవత్సరములని నమ్ముతారో వారు బైబిలు సత్యమని మరియు ఇతర విషయాలన్నియు అవి "అగుపరచబడే" భూమి వయస్సని, అంటే విశ్వవ్యాప్తమైన జలప్రళయము, లేక దేవుడు సృష్టించిన విశ్వాన్ని ఆస్థితిలో చూచినటలయితే దానికి చాల ఎక్కువ వయస్సూకలదన్నట్లుగా అది "కనపడుట" జరుగుతుంది. ఉదాహరణకు, దేవుడు ఆదామును మరియు హవ్వను పూర్తిగా ఎదిగిన మానవులుగా సృష్టించెను. ఒకవేళ వైద్యుడు వారిని పరీస్ఖించినట్లయితే ఆదామును మరియు హవ్వలు సృష్టించిన బడినదినాన్న, ఆ వైద్యుడు వారు కనీసము 20 సంవత్సరముల మధ్య వయస్కులని అంచనా వేసేవారు ( లేక ఎటువంటి వయస్కులుగా కంపడుతున్నప్పటికిని) ఎప్పుడు, వాస్తవంలో, ఆదామును మరియు హవ్వలు ఒక దినముకన్న చిన్న్నవారే. ఎటువంటి విషయమైనా, దేవుని వాక్యమును నమ్ముటయందు ఒక మంచి కారణము ఉందనుటలో సందేహమేమిలేదు అనుటకు నాస్తిక శాస్త్రఙ్ఞులు వారు వచ్చిన పరిణాత్మక అజెండ కన్నా మించినది.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


భూమి వయస్సెంత? ఎంతకాలాపు నాటిది?