పరమసత్యం /విశ్వవ్యాప్తమైన సత్యము లాంటివి ఏమైనా వున్నాయా?ప్రశ్న: పరమసత్యం /విశ్వవ్యాప్తమైన సత్యము లాంటివి ఏమైనా వున్నాయా?

జవాబు:
పరమసత్యం /విశ్వవ్యాప్తమైన సత్యమును అర్థము చేసుకొనుటకు గాను, మనము మొదట సత్యము అంటే ఏంటో నిర్వచించాలి. నిఘంటువు ప్రకారము సత్యము అంటే, "నిజస్థితికి మరియు వాస్తవానికి మధ్య అనుగుణ్యతనుండాలి; ఆ ప్రతిపాదనకు ఋజువైయుండాలి లేక సత్యముగా అంగీరించకలిగియుండాలి.” కొంతమంది చెప్తారు అలాంటి నిజసత్యాలు ఏమి లేవని, అవి అంతయు వారి ఊహాగానాలే మరియు అభిప్రాయములేనని. మరి కొందరు ఖచ్చితముగా ఎంతోకొంత పరమయధార్థత లేక సత్యముండి తీరకతప్పదు అని.

వాస్తవ్యాన్ని నిర్వచించగలిగే సంపూర్ణమైనదంటూ లేదని ఒకరు చెప్తారు. ఎవరైతే ఈ దృక్పధాన్ని నమ్ముతారో వారు ప్రతిదానిని వేరేదానికి సంభంధమున్నదని భావిస్తారు, మరియు అందుకే నిజమైన వాస్తవము లేదు అంటారు. దానిగురించే, అంతిమముగా ఎటువంటి నైతిక సంపూర్ణతము అనేది లేదు, అది రూఢియైనదా లేక వ్యతిరేకార్థకమైనదా, సరియైనదా లేక తప్పా అని ఆ క్రియను నిశ్చయించుటకు ఎవరికి అధికారము లేదు. ఈ దృక్పధము "సంధర్భోచిత నీతిశాస్త్రము"నకు నడిపించును, ఆ నమ్మకము అది సరియైనదా లేక తప్పా అనేది కేవలము ఆ స్థితిగతులకు సంభంధించినది. సరియైనది లేక తప్పైనది అని అనుటకు లేదు; అందుచేత, ఎట్లాంటి విధంగా భావించినా లేక ఆ సమయములో సరియైనదని అనిపించిన లేక ఆ పరిస్థితికి అది సరియనదిగా కనపడును. అయినప్పటికి, సంధర్భోచిత నీతిశాస్త్రము అనేది వ్యక్తిగతమైనది, “ఏదైతే మంచిగా అనిపిస్తుందో” మానసికంగా మరియు జీవన శైలి, సమాజముపైన మరియు వ్యక్తులపైన విధ్వంసం చేయగల శక్తి ఉన్నది. దీనినే అనంతర ఆధునికవాదం, ఆ సమాజము అన్ని రకాల విలువలను, నమ్మకాలను, జీవన శైలులను మరియు సత్యము సత్యముగా ఎంచే దానిని నిర్మానిస్తుంది.

మరొక దృక్పధములో శుద్దముగా వాస్తవాలన్నియు మరియు ప్రమాణములు అవి ఏది మంచిదో మరి ఏది చెడ్డదో అని నిర్వచిస్తాయని ఖచ్చితముగా భావిస్తారు. అందుచేత, సంపూర్ణమైన ప్రమాణములను ఏవిధంగా వాటిని బేరీజు వేసుకుంటారో దానిని బట్టియే వారి క్రియాలు మంచివా కాదా అని ఆధార్పడి ఉంటాయి. ఒకవేళ సంపూర్ణమైన ప్రమాణములు సంపూర్ణమైన ప్రమాణములు లేనట్లయితే, వాస్తవవికత లేకపోతే, అస్తవ్యస్తత సంభవించును. గుఈరుత్వాకర్షణ శక్తి సూత్రములను నిదర్శనకు తీసుకోండి. ఒకవేళ సంపూర్ణమైన ప్రమాణములు కాకపోయినట్లయితే, మనము ఒక స్థలమునకు కదలాలి అని నిర్ణయించేంతవరకు మనము ఎక్కడ నిలబడాలో లేక ఎక్కడ కూర్చోవాలో అనే విషయముపై వారు స్థిరత్వముకలిగినవారై యుండాలి. లేక ఒకవేల రెండు సంఖ్యలు కలిపినపుడు నాలుగు కాకపోతే, నాగరికతపై వాటి పార్యవసానము నాశనముంకౌ దారితీస్టుందీ. విజ్ఞానశాస్త్రం మరియు భౌతికశాస్త్రం అసంధర్భముగా నుటాయి, మరియు వాణిజ్యం అసాధ్యమైనది. అది ఎంత ఘోరము! కృతజ్ఞత కలవాడై, రెండు సంఖ్యలు కలిపినపుడు నాలుగు అవును. ఎందుకంటే అక్కడ సంపూర్ణమైన ప్రమాణము, మరియు దానిని కనుగొనవచ్చును మరియు అర్థముచేసుకొనవచ్చును.

పరమ సత్యము అసలు లేదనే ప్రతిపాదననను చేయుట హేతువిరుద్ధమైనది. అయినా, ఈ దినాలలో, చాలామంది సాంస్కృతిక సాపేక్షతావాదంను హత్తుకొనుటవలన పరమ సత్యమును వ్యతిరేకిస్తునారు. ఎవరైతే " ఎటువంటి పరమ సత్యములేదు" అని చెప్తారో వారిని ఒక మంచి ప్రశ్న అడగాల్సివుంది: "మీరు పూర్తిమత్వముతో దానిని ఖచ్చితముగా చెప్పగలుగుతున్నార? ఒకవేళ వారు "అవును" అంటేవారే పూర్తిగా ప్రతిపాదననను చేస్తున్నరు- అది దానికదే వాటి ఉనికిలో సంపూర్ణములైనవి. వారు సంపూర్ణమైన సత్యము లేదని ఏదైతే చెప్తున్నారో వాస్తవానికి అది యొక్కటే మరియు ఒకానొక సంపూర్ణమైన సత్యము.

స్వవిరుద్ధత అనే సమస్య తదుపరి, సంపూర్ణమైన సత్యము లేక విశ్వావ్యాప్తమైన సత్యములేదని ఇంకా అనేకమైన న్యాయపరమైన సమస్యలను వాటిని జయిస్తామనే నమ్మకమును వుంచుకోవాలి. ఒక విషయమేంటంటే మానవులందరికి పరిమితమైన ఙ్ఞానము మరియు పరిమితమైన మనస్సు కలదు మరియు, అందుచేత, తార్కికంగా సంపూర్ణమైన నిషేధాత్మక ప్రతిపాదననను చేయలేడు. ఒక వ్యక్తి న్యాయంగా మాట్లాడలేడు, "దేవుడు లేడు" (చాలమంది చెప్తున్నప్పటికి), కారణమేంటంటే, అట్లాంటి ప్రతిపాదనను చేయాలంటే, విశ్వమంతటి గూర్చిన పూర్తిమత్వమైన ఙ్ఞానమును అంటే ఆదినుండి మరియు అంతము వరకు కలిగియుండినవాడైయుండాలి. అది సాధ్యమైనప్పటినుండే, న్యాయబద్దంగా ఎవరైనా చెప్పవచ్చు "నాకున్న పరిమితమైన ఙ్ఞానముతో, దేవుడున్నాడని నేను నమ్మలేను.”

సంపూర్ణమైన సత్యము/విశ్వావ్యాప్తమైన సత్యముము వ్యతిరేకించినచో వచ్చే మరొక సమస్య మన మనసాక్షులతో, మన స్వంత అనుభవాలతో, మరియు దేనినైతే నిజమైన ప్రపంచముగా ఎంచుతున్నామో, ఏదైతే సత్యమని నమ్ముతున్నామో దానికొరకు జీవించుటలో ఓడిపోయినవారమవుతున్నాము. ఒకవేళ సంపూర్ణ సత్యము అనేది లేనట్లయితే, దేని గురించికూడా అది అంతిమంగా సరియైనది లేక సరికాదని చెప్పటానికి లేదు. ఏదైతే నికు "సరియైనది" గా యుండియుండవచ్చో అది నాకు "సరియైనదిగా" నుండకపోవచ్చు.

ఇలాంటి ఉపరితలముపై సాపేక్షతావాదం ఎంతగానో అందరికి నచ్చచెప్పేదిగానున్నది, దని అర్థమేంటంటే ఎవరికి వరరే స్వంతగా జీవించుటకు వారు నియమబద్దతలు పెట్టుకొంటూ మరియు తను ఏదైతే ఆలోచిస్తాడో అదే తనకు సరియైనదిగాను ఉన్నట్టుంటుంది. తప్పనిసరిగ్గా, ఒక వ్యక్తి కి సరియైనదిగా కనిపించినది అది వేరే వ్యక్థికి కొంచెము మనస్పర్థ రావచ్చు. ట్రాఫిక్ లైట్లును అవి ఎఱ్ఱనివిగా కనిపించినా వాటిని ఉల్లఘించడం ఒకవేళ అది "సరియైనదైతే" ఏమి జరుగుతుంది? నేను అనేక జీవితాలకు ఇబ్బంది కలిగిస్తాను లేక మిమ్మల్ని దొంగిలించుట సరియైనదని అనుకోవచ్చు మరియు ఒకవేళ అది సరికాదని కూడా ఆలోచించవచ్చు. సప్ష్టముగా, మన ప్రమాణములు తప్పుగా వున్నాయా మరియు సరియైనదా అనేవి సమస్యాత్మకంగా నున్నాయి. ఒకవేళ సంపూర్ణమైన సత్యము లేకపోయినట్లయితే, మనము లెక్కనప్పగించే పరిస్థితి అది తప్పా మరియు సరియైనది అనే ప్రమాణములకు లేవు, తదుపరి మనము దేనిగురించి కూడా నిక్కర్చిగా నుండలేము. ప్రజలు ఏదైతే చేయలనుకుంటారో దానిని చేయుటకు స్వతంత్రులు- హత్య, అత్యాచారము, దొంగతనము, అబద్దము, మోసము, మొదలగునవి., మరియు ఎవరు కూడా వాటిని తప్పని దానిగురించి మాట్లాడి ఎంచరు. ఎటువంటి గవర్నమెంటు ఉండదు, న్యాయసూత్రాలు లేవు, మరియు న్యాయములేదు, ఎందుకంటే మైనారిటిపైన మెజారిటి వారు ప్రమాణములను ఆచరణములో బెట్టుటకు మరియు ఆ ప్రజలతో చేయించుటకు అధికారముండదు. సంపూర్ణతలేని ప్రపంచము అది ఎంతగానో ఊహించగలిగిన ఘోరమైన ప్రపంచము అవుతుంది.

ఆత్మీయ ధృక్పధమునుండి చూచినట్లయితే, ఇలాంటి సాపేక్షతావాదము మత కల్లోలాలకు కారణమవుతుంది, మనము ఎవరి సత్యమైన మతము లేకుండ మరియు దేవునితో ఎటువంటి సన్నిహిత సంభంధముండదు. మరణము తరువాతి జీవితము గురించి వారు పరిపూర్ణమైన ప్రతిపాదనను దానికి కారణము, అందుచేత అన్ని మతాలు తప్పుడుగా ఎంచబడుతాయి. ఈ దినాలలో ప్రజలు నమ్మడానికి రెండు విధములైన మతాలు సమానముగా "సత్యము" అని అనిపించిన ప్రత్యక్షముగా విరుధ్దములైనవని తెలిసినప్పటికి, అయినా రెండు మతములు పరలోకమునకు ఒకే మార్గమని సవాలు చేస్తుంది మరియు రెండు విరుధ్దమైన "సత్యాలను" భోధిస్తుంది. ప్రజలు ఎవరైతే సంపూర్ణమైన సత్యపు సవాళ్ళును వ్యతిరేకించి మరియు అన్ని మతాలు సమానములే మరియు అన్ని మార్గాలు పరలోకమునకు మార్గమమేనని భోధించే సహనశీలమైన సార్వత్రికవాదంను హత్తుకొంటున్నారు. ప్రజలు ఎవరైతే ఈ ప్రపంచ ధృక్పధమును స్వీకరిస్తారో వారు సౌవార్తిక క్రైస్తవులు నమ్మే బైబిలు భోధించే యేసు చెప్పిన మాటలను "నేనే మార్గమును, మరియు నేనే సత్యమును మరియు నేనే జీవమును" అత్యుగ్రముగా ప్రజలు తిరస్కరిస్తారు మరియు ఆయనే అంతిమ సత్యానికి వ్యక్తీకరణం మరియు పరలోకమునకు వెళ్ళటానికి ఒకే ఒక మార్గము ఆయనే (యోహాను 14:6).

అత్యాధునికమైన సమాజములో సహనశీలము అనేది ఒక ప్రధానమైన గుణ లక్షణమైనది, అదే సంపూర్ణము, మరియు , అందుచేత, అసహనము అనేది చెడ్డగుణము. ఏదైనా వితండవాదం అనిపించే నమ్మిక- ప్రత్యేకముగా సంపూర్ణమైన సత్యమనే నమ్మిక- అది అసహనముగా ఉద్దేశించారు, అది అంతిమ పాపము. ఎవరైతే ఈ పరమ సత్యాన్ని నుల్లంఘిస్తారో వారు చెప్పెదేంటమంటే నీ వేదైతే ఇష్టపడతావో దానిని నమ్మటం మంచిదే, అవి ఇతరులమీద నీ నమ్మకాలను రుద్దనంతసేపు అవి మంచిదే. ఈ నమ్మకము దానికదే ఇది సరియైనదా లేక తప్ప అని వివరించేది, మరియు ఈ ధృక్పధమును ఎవరైతే నమ్ముతారో వారు ఇతరులపై వాటిని రుద్దుతారు. వారికై సమకూర్చుకున్న నమ్మకాల జాబితాల క్రమపద్దతిని ఇతరులు వెంబడించాలని కోరుకుంటారు, దానివలన వారు చేసే సవాళ్ళనే వారు స్వయంగా విభేధించుకొనే స్థితిని చూపిస్తుంది. ఎవరికైతే అలాంటి నమ్మకము ఉన్నదో వారు అంత సులభముగా వారి క్రియలకు లెక్కాప్పగించటానికి అంటే జవాబుదారీతనమునకు ఇష్టపడరు. ఒకవేళ పరమసత్యమున్నట్లయితే, తదుపరి సరియైనది మరియు తప్పు అనే ప్రమాణికాలున్నట్లు మరియు ఆ ప్రమాణికాలకు మనము జవాబుదారులౌతాము. ఈ జవాబుదారీతనం అనేది ప్రజలు నిజముగా తృణీకరిస్తున్నారు అంటే వారు పరమ సత్యమునుకూడా తృణీకరిస్తున్నట్లే.

సంపూర్ణమైన సత్యము/విశ్వావ్యాప్తమైన సత్యముము మరియు సాంస్కృతిక సాపేక్షతావాదమును తిరస్కరించుటవలన దానితో పాటు వచ్చే సామాజములో న్యాయపరమైన కారణములు వారి జీవితామును వివరణకు పరిష్కారముగాను వారు పరిణామ సిధ్ధాంతమును అనుసరిస్తారు. జంతుశాస్త్ర పరిణామమే సత్యమైతే, ఆపిమ్మట జీవితమునకు అర్థమే లేదు, మనకు ఉద్దేశ్యము లేదు, మరియు సంపూర్ణమైన సత్యములూ వంటివి మంచిది లేక తప్పనేవి లేవు. మానవుడు తనకిష్టము వచ్చినట్లు జీవించుటకు స్వతంత్రుడు మరియు ఆయన క్రియలకు ఎవరికి జవాబుదారి కాడు. ఎంత పాపులైన మానవులు దేవుని యొక్క ఉనికిని మరియు పరమ సత్యమును ధిక్కరించినప్పటికి అయినా, వారు ఒకానొక దినమున తీర్పు న్యాయస్థానము ముందు నిలబడి ఆయనను ఎదుర్కొనవలసినదే. బైబిలు ప్రకటిస్తుంది ఏమంటే "...ఎందికనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది; దేవుడు వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులైయునారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతఙ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని వారు తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను: తాము ఙ్ఞానులమని చెప్పుకొనుచు బుద్దిహీనులైరి” (రొమా 1:19-22).

పరమ సత్యము ఉనికిలోనున్నదనుటకు ఏదైనా ఋజువున్నదా? అవును. మొదటిగా, మానవుని మనస్సకషి వున్నది, అది మన మనస్సులో ఏదో వొకటి ఈ ప్రపంచము ఏ విధంగా నడవాలో అని, కొన్ని విషయాలు సరియైనవని మరియు మరికొన్ని విషయాలు సరికావని చెప్తుంది. మన మనసాక్షి, యాతనలతోను, ఆకలితో మాడటం, అత్యాచారము, భాధ, మరియు చెడు విషయాలలో మనలను వాటిలో ఏదో లోపమున్నదని మనలను ఒప్పిస్తుంది, మరియు ప్రేమ, దాతృత్వము, సహనము మరియు శాంతి అనే వాటిపై మనము సుముఖతతో కొంతమట్టుకు కష్టపదాల్సిందని మనకు అవగాహన కలిగిస్తుంది. అవి అన్ని కాలములలో మరియు అన్ని కాలపు సంస్కృతులకు ఇది విశ్వవ్యాప్తంగా సత్యమే రోమా గ్రంధములో 2"14-16 వరకు మానవ మనస్సాక్షి గురించి బైబిలు స్పష్టముగా భోధిస్తుంది: “ధర్మ శాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంభంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మ శాస్త్రములేని వారైనను, తమకు తానే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనసాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులను ఒక దాని మీద ఒకటి తప్పు మోపుకొనుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మ శాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్తను ప్రకారము యేసుక్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.”

పరమ సత్యము ఉనికిలోనున్నదనుటకు ఉన్న రెండవ ఋజువు సైన్సు (శాస్త్రీయము). సైన్సు అది కేవలము ఙ్ఞానము పెంపొందించుకొనుటకొరకు మాత్రమే, మనకేదైతే తెలుసో దానిని మరియు తెలియని దానిని ఇంకా తెలిసికొనుటకొరకు అన్వేషించండం. అందుచేత, అన్ని రకాల శాస్త్రీయమైన అధ్యయనము ప్రపంచములో ఉనికిలోనున్న విశేషమైన వాస్తవాలను అవి అత్యసవరమైన నమ్మకాలపై అన్ని రకాల శాస్త్రీయమైన అధ్యయనము ఆధారపడి వుంటుంది. మరియు ఈ వాస్తవాలును కనుగొనవచ్చును మరియు ఋజువుపర్చవచ్చును. పరిపూర్ణము లేకుండా, దేనిని అధ్యయనము చేయాల్సిన అవసరత ఏంటి? శాస్త్రీయంగా ఈ కనుగొన్న విషయాలు వాస్తవమని ఒకరికి ఏవిధంగా తెలియును? వాస్తవానికి, సైన్సు ప్రతిపాదనలు అన్నియు పరమ సత్యముయొక్క ఉనికిపై ఆధారపడి వుంది.

పరమ సత్యము / విశ్వవ్యాప్తమైన సత్యము ఉనికిలోనున్నదనుటకు మతము మూడవ ఋజువు. ప్రపంచములోని అన్ని మతాలు జీవితానికి అర్థాన్ని మరియు నిర్వచనాన్ని ఇచ్చుటకు ప్రయత్నిస్తాయి. సామాన్యమైన ఉనికి కంటే మానవులు ఏదో సంపాదించాలనే ఆశలను తీర్చుకోడానికి పుట్టారు. మతము ద్వారా, మానవులు దేవుని వెదకుతారు, భవిష్యత్తుకై నిరీక్షణతో ఎదురు చూస్తారు, పాపముల నిమిత్తమై క్షమాపణ కొరకు, శ్రమల మధ్యలో శాంతి కొరకు, మరియు లోలోతైనా ఎనలేని ప్రశ్నలకు సమాధానాన్ని వెదకుతారు. మతము అనేది ఒక నిజమైన ఋజువు అది మానవజాతి కేవలము పరిణమించిన జంతువు కంటే ఉన్నతమైనది. అయనను తెల్సుకోవాడానికి మానవునిలో తృష్ణను పెట్టిన వ్యక్తిగతమైన మరియు ఉద్దేశ్యవంతమైన సృష్టికర్త ఉనికికి ఇది అత్యధికమైన ఉద్దేశ్యాన్నికి ఋజువు. మరియు ఒకవేళ రూఢిగా సృష్టికర్త అయినట్లయితే, తదుపరి ఆయనే ఈ పరమ సత్యాన్నికి సంపూర్ణమైన ప్రమాణిక అవుతారు, మరియు ఆయన అధికారమే ఈ సత్యాన్ని స్థాపిస్తాది.

దైవాధీనముగా, అలాంటి సృష్టికర్త ఉండగా, మరియు ఆయన సత్యాన్ని, వాక్యము అనే బైబిలు ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకొన్నాడు. పరమ సత్యము / విశ్వవ్యాప్తమైన సత్యమును తెలిసికోవడము అనేది కేవలము నేనే సత్యము అనే సవాలుచేసే యేసుక్రీస్తుతోనే వ్యక్తిగతమైన సన్నిహిత సంభంధమును కలిగియుండుట ద్వారా సాధ్యమవుతుంది. యేసు సవాలు చేసాడు నేనే మార్గమును, నేనే సత్యమును మరియు నేనే జీవమును మరియు నాద్వారానే తప్ప దేవుని చేరుటకు వేరొక మార్గములేదు (యోహాను 14:6). పరమ సత్యము అనేది ఉనికిలో ఉన్నదనుటకు వాస్తవమేమంటే ఆకాశములను మరియు భూమిని సృష్టించిన ఒక సార్వభౌమాధికారియైన దేవుడున్నాడని అది మనలను సత్యమునకు నడిపించుటకు తోడ్పడుతుంది మరియు క్రమములో ఆయనను తన్ను తాను ప్రత్యక్ష పరచుకొన్నాడు ఎందుకంటె యేసుక్రీస్తు ద్వారా ఆయనను మనము స్వంత వ్యక్తిగత రక్షకునిగా తెలుసుకొంటామని. ఇదే సంపూర్ణమైన సత్యము.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


పరమసత్యం /విశ్వవ్యాప్తమైన సత్యము లాంటివి ఏమైనా వున్నాయా?