గర్భస్రావం గురించి బైబిలు ఏమని చెప్తుంది?ప్రశ్న: గర్భస్రావం గురించి బైబిలు ఏమని చెప్తుంది?

జవాబు:
బైబిలు ఎన్నడూ ప్రత్యేకముగా గర్భస్రావం విషయము ప్రస్తావించలేదు. ఏదిఏమైనా, గర్భస్రావం ఈ విషయాన్ని స్పష్టముగా తేటతెల్లముచేసే అనేక రకములైన భోధనలు లేఖనభాగాలలో ఉన్నాయి. యిర్మియా 1:5 మనము గర్భములో రూపింపబడకమునుపే ఆయనకు మనము తైయును. కీర్తనలు 139:13-16 చెప్తుంది మనలను గర్భములో సృజించుటలోను మరియు తయారుచేయడంలోను దేవుని చురుకైన పాత్ర వుంది. నిర్గమకాండం 21:22-25ఎవరైతే హత్య చేస్తే ఎలాంటి మరణపు జరిమానా వుంటుందో అలానే ఒక గర్భములోనున్న శిశువు మరణమునకు పాల్పడిన అదే శిక్ష విధించుట జరుగును. ఇది చాల స్పష్తముగా సుచిస్తుంది దేవుడు గర్భములోని శిశువును ఒక బాగుగా వయసు వచ్చిన మనిషిలా యెంచుతున్నాడు. ఒక క్రైస్తవునికి, గర్భస్రావము అనేది ఒక స్త్రీ ఎన్నుకొనుటకు హక్కు అన్నది ఒక విషయముకాదు. అది ఒక దేవుని స్వరూపములో తయారుచేయబడిన మానవుడు జీవించుట లేక మరణించుట అనేది ఒక విషయము (ఆదికాండం 1:26-27; 9:6).

మొదటి వాదము క్రైస్తవులపై గర్భ్స్రావము గురించి క్రైస్తవులు ఎదుర్కొనే విషయాలు అయితే “ స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము మరియు/లేక వివాహము కూడని వరుస (వావి) గలవారితోడి వ్యభిచారము లాంటివి విషయమై ఏమిటి?” స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము మరియు/లేక వివాహము కూడని వరుస (వావి) గలవారితోడి వ్యభిచారము వలన ఒక వ్యక్తి గర్భము ధరించినట్లయితే ఎంత ఘోరము, అయితే పరిష్కారము ఒక శిశువును హత్యచేయడమా? రెండు తప్పులు కలసి ఒకదానిని సరి చేయలేవు. ఒక బిడ్డ రేపు వలన లేక వ్యభిచారము చేయుటవలన పుట్టిన వానిని వారి స్వంతగాపిల్లలు పుట్టకుండా ఉన్న ఒక ప్రేమగల కుటుంబికులకు దత్తతకు ఇవ్వవచ్చు, లేక ఆ బిడ్డను సొంత తల్లియే పోషించవచ్చు. మరలా, ఆ శిశువు పూర్తిగా అమాయకురాలు మరియు తన తండ్రి చెడ్డ చేష్టలవలన ఆబిడ్డను శిక్షించకూడదు.

రెండవ వాదము క్రైస్తవులపై గర్భస్రావము గురించి క్రైస్తవులు ఎదుర్కొనే విషయాలు అయితే “తల్లి జీవితమే ప్రమాదకరమైన పరిస్థితిలోనుంటే ఏంటి? యధార్థంగా, ఈ గర్భస్రావమును గూర్చిన ప్రశ్నకు జవాబిచ్చుటకు ఇది చాలా కష్టతరమైనది. మొదటిగా, ఈ స్త్థితికి కారనము కేవలము ఇ దిన ప్రపంచములోని గర్భస్రావము సంఖ్య పదవశాతములోని ఒక శాతము కంటే తక్కువగాను జరుగుతున్నవి. అధికముగా స్త్రీలు వారి జీవితములను కాపాడుకొనుటకు వారి సౌకర్యము కొరకు జరుగుతున్నవి. రెండవది, దేవుడు అద్భుతములుకే దేవుడని ఙ్ఞప్తిలోనికి తెచ్చుకోండి. తల్లిని సంరక్షించగలదు మరియు బిడ్డను వైద్య పరమైన అవరోధాలున్న తన జీవితానికి వ్యతిరేకముగా నున్నప్పటికి సంరక్షించగలడు. అంతిమముగా, ఎలాగైన, ఈ ప్రశ్న కేవలము భర్త, భార్య మరియు దేవునిమధ్య నిర్ణయము జరుగవలెను. ఏ జంటయైన ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు ప్రభువిచ్చే ఙ్ఞానముకొరకు (యాకోబు 1:5) వారిని దేవుడు ఏమిచేయమంటాడోనని ప్రార్థించవలెను.

95శాతమునకు పైగా స్త్రీలు ఎవరైతే పిల్లలు వద్దు అని అనుకుంటున్నాఓ వారు ఈ దినాలలో గర్భస్రావము చేయించుకుంటన్నారు. 5 శాతపు గర్భస్రావములు కేవలము స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము, వివాహము కాని వారితో వ్యభిచారముచేయుత లేక తల్లి ఆరోగ్యము బలహీనపడుట వలన గర్భస్రావములు నిర్వహించబడును. అయినా 5 శాతము మరి భయంకరమైన సంఘటనలలో గర్భస్రావము అనేది ఎన్నడూ మన మొదటి అభీష్టమవ్వకూడదు. గర్భములోనున్న మానవజీవితము ఎంతో యోగ్యమైనది ఎప్పుడంటే ఆబిడ్డను మనము బ్రతుకుటకు అనుమతించినపుడు.

ఎవరైతే గర్భస్రావము చేయించుకున్నారో, గర్భస్రావము అనే ఏ పాపమును క్షమించినంత పాపముకాదు. క్రీస్తునందు విశ్వాసముద్వారా, ప్రతి పాపమును క్షమించబడును (యోహాను 3:16; రోమా 8:1; కొలస్సీయులకు 1:14). గర్భస్రావము చేయించుకున్న ఒక స్త్రీ, ఏ పురుషుడైతే గర్భస్రావము చేయించుకోమని ప్రోత్సాహించాడో, లేక ఆ గర్భస్రావమును నిర్వహించిన డాక్టరు - అందరు క్రీస్తునందు విశ్వాసముద్వారా క్షమాపణ పొందుదురు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


గర్భస్రావం గురించి బైబిలు ఏమని చెప్తుంది?