మార్మోనిజం అనేది ఒక తపుడు మతభోధనా? మార్మోనులు వేటిని నమ్ముతారు?ప్రశ్న: మార్మోనిజం అనేది ఒక తపుడు మతభోధనా? మార్మోనులు వేటిని నమ్ముతారు?

జవాబు:
మార్మోనులు మతము (మార్మోనిజం), దీని అనుసరించేవారిని మార్మోనులు మరియు లేటర్ డే సైంట్స్ (ఎల్ డి ఎస్) అంటారు, జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తి రెండు వందల సంవత్సరముల క్రితము ఆరంభించెను. తండ్రియైన దేవునినుండి మరియు యేసుక్రీస్తు ప్రభువునుండి ఆయనకు వ్యక్తిగతముగా పొందుకున్న దర్శనముద్వార అనుగ్రహించబడినది అని సంఘములన్నియు అవి అతిదుర్మార్గము అని చెప్పెను. జోసెఫ్ స్మిత్ ఆతరువాతి ఒక నూతన మతమును అరంభించుటకు పూనుకొనెను అది "ఒక్కటే భూమిమీద నిజమైన సంఘమని” అని క్లెయిము చేసెను. మార్మోనిజంతో వచ్చీన సమస్య ఏంటంటే పరస్పరవివాదములు, సవరించును, మరియు బైబిలులోని సంగతులను విస్తృతపరచును. బైబిలు సత్యమైనది కాదని మరియు యోగ్యమైనది కాదని క్రిస్తవులు చెప్పుకొనుటకు ఎటువంటి కారణము లేదు. అయితే సత్యమూని నమ్ముటకు మరియు ఆయనయందు నమ్మికయుంచడం అంటే ఆయనవాక్యమునందు విశ్వాసముంచడం, మరియు ఆయన లేఖనములు దైవావేశామువలన కలిగినవి అని నమ్మికయుంఛడం, అంటే అది ఆయననుండి అనుగ్రహించబడినదని అర్థము (2 తిమోతి 3:16).

మార్మోనులు నమ్మేది వారు దైవావేశామువలన కలిగినవి అని నమ్ముటకు కనీసము నాలుగు రకముల ఆధారములున్నవి, ఒకటి మాత్రమే కాదు: 1) బైబిలు “అది బాగుగా తర్జుమాచేయబడినదిగా యుండాలి.” ఏ వచనాలైతే సరియైనరితిలో తర్జుమాచేయబడలేనివి అవి ఎల్లప్పుడును స్పష్టము కాలేదు. 2) మార్మోనుల పుస్తకము, స్మిత్ చేత 1830లో "తర్జుమాచేయబడి" మరియు ప్రకటించబడినది. స్మిత్ ప్ర్qకటిస్తున్నాడు ఇది ఈ భూమిమీద "అత్యంతగా సరియైన పుస్తకము" మరియు "ఏ ఇతర పుస్తకము కన్నా" ఆ వ్యక్తి కట్తడలను గైకొనుటవలన దేవునికి మరింత సన్నిహితుడవుతాడు. 3) సిధ్ధాంతములు మరియు నిబంధనలు, " యేసుక్రీస్తు సంఘము అది పునరుద్దీకరించబడినది" ఆన్ వస్తవాలను నవీన సంపుటికలను కలిగియున్నది. 4) గొప్పవెల కలిగిన ముత్యము, మార్మోనులుల చేత బైబిలు నుండి పోగొట్టుకొనిన "సిధ్ధాంతములు మరియు భోధనలను" పరిష్కారము చేయమని మరియు భూమిని సృష్ట్నించిన ఆయనకే సమాచారము గురించిన విషయాలను ఉండి దానికదే కలుపుకొనును.

మార్మోనులుల దేవుని గూర్చి నమ్మేది ఈ దిగుననివ్వబడినది: విశ్వమంతటిమీద ఆయనేల్లప్పుడు సార్వభౌమాధికారిగా లేదు , గాని పట్టువిడువని ప్రయత్నముతో మరియు నీతిమంతమైన జీవితము ద్వారా వారు ఆస్థాయిని చేరుకోగలైగాడు. "మానవునివలే రక్త మాంసముల్తొ స్పర్శ నీయమైన శరీరమున్నదని" తండ్రియైన దేవునిని నమ్ము తారు. అయినప్పటికి నవీన మార్మోనులుల పెద్దలు, బ్రిఘం యంగ్ ఏమనిభోధీంచాదంటే ఆదాము వస్తవముగా దేవుడు మరియు యేసుక్రీస్తు యొక్క తండ్రి. దీనికి విరుధ్ధముగా క్రైస్తవులు ఈ దేవుని గురించి తెలుసుకోవాలి: అక్కడ ఒకే ఒక సత్యమైన దేవుడున్నడు (ద్వితియోపదేశకాండము 6:4; యెషయా 43:10; 44:6-8), ఆయన ఎల్లప్పుడు ఉనికిలోనున్నాడు మరియు ఆదు (ద్వితియోపదేశకాండము 33:27; కీర్తనలు 90:2; 1 తిమోతీ 1:17), మరియు ఆయన సృజింపబడలేదుగాని ఆయన సృష్టికర్త (ఆదికాండము 1; కీర్తనలు 24:1; యెషయా 37:16). ఆయన పరిపూర్ణుడు, అమ్రియు ఆయనతో సాటియైనవాడెవడు లేడు (కీర్తనలు 86:8; యెషయా 40:25). తండ్రియైన దేవుడు మానవుడు కాడు, ఆయన ఎన్నడుకానేరడు(సంఖ్యాకాండము 23:19; 1 సమూయేలు 15:29; హోషేయా 11:9). ఆయన ఆత్మయైయునాడు (యోహాను4:24), మరియు శరీరమాంసములతో చేయబడినవాడు కాదు గాని ఆత్మ చేత చేయబడినవాడు(లూకా 24:39).

మార్మోన్లు జీవితము తర్వాత వేర్వేరు తరగతుల లేక రాజ్యములు వుంటాయని నమ్ముతారు: స్వర్గ సంబంధమైన రాజ్యము, భూసంబంధమైన రాజ్యము, టెలెస్టియల్ రాజ్యము మరియు బహిరంగ అంధకారము. మానవులు ఏవిధంగా అంతర్గతమవుతారంటే వారు దేనినైతే నమ్ముతారో మరియు వారెమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. దానికి విరుద్దముగా, మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన లేక విశ్వాసముంచక పోవుటవలన మనము పరలోకమునకా లేక నరకమునకా అని మరణము తర్వాత ఏంటో అని బైబిలు వివరిస్తుంధి. మన శరీరములందు మనము లేము అంటే విశ్వాసములుగా, మనము ప్రభువుతో వుంటాము అని అర్థము (2 కొరింఠీయులకు 5:6-8). అవిశ్వాసులు నరకములో ద్రోయబడుతారు లేక మృతులలోకములోనికి పంపబడుతారు (లూకా 16:22-23). యేసు రెండవసారి వచ్చినపుడు, మనము నూతన శరీరముల ను పొందుకుంటాము(1 కొరింఠీయులకు 15:50-54). విశ్వాసులకు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమియు అనుగ్రహించబడును (ప్రకటన 21:1), మరియు అవిశ్వాసులు మండుచున్న నిత్యాగ్ని గల అగ్నిగుడములోనికి పడద్రోయబడును (ప్రకతన 20:11-15). మరణము తర్వాత విమోచనముకొరకై ఎటువంటి రెండవ తరుణము లేనేలేదు(హెబ్రీయులకు 9:27).

మార్మోన్ల పెద్దలు మరియమ్మకు మరియు తండ్రియైన దేవునికి మధ్య వున్న శారిరక సంభంధమునుబట్టి యేసు నరావతారము సాధ్యమయినదని భోధిస్తారు. మార్మోన్లు యేసు డెవుడని నమ్ముతారు, గాని ఏమానవిడైన దేవుడు కాగలడు అని అంటారు. మార్మోనిజం రక్షణ అనేది విశ్వాసమువలన మరియు మంచి పనులవల కలయిక వలన సంపాదిఛగలిగినదని నమ్ముతారు. దానికి పరస్పరముగా, క్రైస్తవులు చారిత్రాత్మకగా భోధించినది ఏంటంటే ఎవరుకూడ దేవుని స్థాయిని అధిగమించలేరు - కేవలము ఆయనే పరిశుధ్ధుడు (1 సమూయేలు 2:2). ఆయనయందు విశ్వాసముంచుటవలన మాత్రమే దేవుని దృష్టిలోవె మనము పరిశుధ్ధులు కాగలము (1 కొరింథీయులకు 1:2). యేసు ఒక్కడే అద్వితీయ కుమారుడైన దేవుడు(యోహాను 3:16), పవిత్రుడునును, నిర్ధోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరిన ప్రత్యేకముగా వున్నవాడును, ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్ర్ధానయాజకుడు మనకు సరిపోయినవాడు (హెబ్రీయులకు 7:26). యేసు మరియు దేవుడు ఇద్దరు ఒక్క తత్వము గలిగియున్నారు, యేసు ఒక్కడే ఆయన శారీరక జననమునకుముందు ఉనికిలోనునాడు (యోహాను 1:1-8; 8:56). యేసు తన్ను తానే మనకొరకు బలియాగమాయెను, మృతులలోనుండి దేవుడు ఆయననను లేపెను, మరియు ప్రతిఒక్కరు ఒకానొక దినాన్న యేసు క్రిస్తు ప్రభువని ఒప్పుకొంటారు (ఫిలిప్పీయులకు 2:6-11). మన స్వంత క్రియలవలన ప్రలోకము చేరటం అసాధ్యమని మరియు ఆయనయందు కేవలము విశ్వాసమువలనే సాధ్యమవ్వును యేసు చెప్పెను (మత్తయి 19:26). మన పపముల నిమిత్తము మనమందరము నిత్యమైన శిక్షకు అర్హులము, గాని దేవుని అనంతమైన ప్రేమ మరియు ఆయన కృప మనకు పరిష్కారమార్గమాయెను. “ఏలాయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రిస్తుయేసునందు నిత్యజీవము” (రోమా 6:23).

స్పష్టముగా, రక్షణ పొందుకొనుటకు ఒకేఒకమార్గము మరియు అది దేవుని మరియు ఆయన కుమారుని, యేసుని తెలుసుకోవడం (యోహాను 17:3). క్రియలు చేత కాదు, గాని విశ్వాసమువలన్ మాత్రమే జరుగును(రోమా 1:17; 3:28). మనము ఎవరమైనా మరియు మనము ఏమిచేసినను, ఈ కృపావరమును పొందుకొనవచ్చును (రోమా 3:22). “మరి ఎవని వలనను రక్షణ కలుగదు: ఈ నామముననే రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడీన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను” (అపోస్తలుల కార్యములు 4:12).

అయినప్పటికి మార్మోన్లు చాల స్నేహముగా, ప్రేమగా మరియు దయ కలిగిన ప్రజలుగా నుంటారు, తప్పుడు మతభోధనలవలన మరియు రక్షణకు మూలాధారమైన యేసు క్రిస్తు వ్యక్తిత్వమును దేవుని స్వభావ లక్షణములను మార్పుచేసే వాటిచే మోసపరచబడుతారు.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


మార్మోనిజం అనేది ఒక తపుడు మతభోధనా? మార్మోనులు వేటిని నమ్ముతారు?