యెహోవా సాక్ష్యులు ఎవరు మరియు వారు నమ్మే సిధ్దాంతములేంటి?ప్రశ్న: యెహోవా సాక్ష్యులు ఎవరు మరియు వారు నమ్మే సిధ్దాంతములేంటి?

జవాబు:
యెహోవా సాక్ష్యులు అనే తెగ పెన్ని సిల్వానీఅలో ఒక బైబిలు అధ్యాయన తరగతి1870లో చార్లెస్ టాజ్ రస్సెల్ అనే వ్యక్తిచే ఆరంభమయ్యింది. రస్సెల్ ఆ గుమంపుకు "వెయ్యేండ్ల ఆరంభ బైబిలు అధ్యాయనము." చార్లెస్ టాజ్ రస్సెల్ "వెయ్యేండ్ల ఆరంభము" పై ఒక వరుసలో కొన్ని పుస్తకములు రాయుత అరంభించెను, అవి ఆయన మరణించకమునుపే ఆరు వాల్యూంల వరకు పెరిగినవి మరియు ఇప్పటి యెహోవా సాక్ష్యులు నమ్మే అతి ఎక్కువ వేదాంతము అక్కడినుండి లభించినదే. 1916లో రస్సెల్ మరణముతర్వాత, ఒక జడ్జ్ జ్. ఎఫ్. రూథర్ఫోర్డ్, రస్సెల్గారి స్నేహితుడు అమ్రియు తదుపరి విజనికేత, "వెయ్యేండ్ల ఆరంభము" ను గురించి వరుస క్రమము లో ఏడవ మరియు చివరి పుస్తకమును "ముగించిబడిన మర్మము" ను 1917లో రాసెను. కోటగోడ బైబిలును మరియు ట్రాక్ట్ సొసైటీని 1886లో ఆరంభించెను మరియు త్వరితముగా "వెయ్యేండ్ల ఆరంభము" అనే సంస్థకు ఒక వాహకంలా అందరికి వారి దృక్పధములను పంచియిచ్చుచుండెను. ఈ గుంపును “రస్సెల్లీయులు” అని 1931 వరకు ఈ పేరుచే పిలువబడింధి, ఆ సంస్థలో అన్ర్థాలు రావడం వలన అది విడిపోయి "యెహోవా సాక్ష్యులు"గా మరల నామకరణము చేసెను. ఏ గుంపుఏ నుండైతే అది విభాగించబడినదో ఆగుంపును "బైబిలు విధ్యార్థులుగా" పిలువబడెను.

యెహోవా సాక్ష్యులు దేనిని నమ్ముతారు? వారి సిధ్ధాంతముల స్థితిగతులను చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే క్రీస్తు దైవత్వమును, రక్షణను, త్రిత్వమును, పరిశుధ్ధాత్మను, మరియు ఈ విషయములలో వారికి అంతుపట్టలేని సనాతన క్రైస్తవ సిధ్ధాంతముల పట్ల ప్రాయశ్చిత్తమును గుర్చి అనుమానమును కలిగియూన్నారు. యెహోవా సాక్ష్యులు నమ్మేది యేసుయే మిఖాయేలు అనే ప్రధానదూత అని, ప్రధనముగా చేయభడిన అస్థిథ్వము. ఇది యేసు దేవుని కుమారుడని స్పష్టముగా ప్రకటించిన లేఖనభాగాలకు విరిధ్ద్ముగా నున్నాది (యోహాను 1:1,14, 8:58, 10:30). యెహోవా సాక్ష్యులు వారు విశ్వాసమువలన్, మంచిక్రియలవలన మరియు విధేయత అనే ఇసమ్మేళనముల వలన రక్షణ అనుగ్రహించబడుననై నమ్మెదరు. ఈ లెక్కలేనన్ని లేఖనభాగలను దేవునికృపచేత విశ్వాసముద్వార అనుగ్రహించబడిన రక్షణ విషయమై పరస్పరభేధమును చూపిస్తుంది యోహాను 3:16; ఎఫెసీయులకు 2:8-9; టితుస్ 3:5). యెహోవా సాక్ష్యులు త్రిత్వమును తిరస్కరించి, యేసు సృష్టింపబడిన అస్థిత్వమని మరియు పరిశుధ్ధాత్ముని అత్యవసరముగా అచేతనమైన దేవుని శక్తి అనితెలియపరచబడుచున్నది. యెహోవా సాక్ష్యులు యేసు మనకు ప్రత్యామ్నయంగా చేసిన ప్రాయశ్చిత్తాన్ని నుల్లంఘించి మరియు అపరాధాములను క్షంఇనంచే పద్దతి గట్టిగా పట్టుకొని, ఆదాము చేసిన పాపమునకు యేసు మరణము అపరాధరుసుమును చెల్లించెను.

యెహోవా సాక్ష్యులు బైబిలేతర సిధ్ధాంతములను ఏవిధంగా సమర్థించుకొంటారు? మొదటిగా, కొన్ని శతాబ్ధాలమేరకు సంఘము బైబిలును చెడిపోచేసింది అని వారు క్లైం చేస్తారు; అందుకు, వారు మరలా బైబిలును తిరిగి న్యూ వార్ల్ద్ ట్రాన్స్లేషన్ అని తర్జుమాచేసారు. ద వాట్చ్ టవర్ బైబిలు మరియు ట్రాక్ట్ సొసైటీ వారు బైబిలు వాస్తవముగ దేనినైతే భోధిస్తుందో దానిమీద వారు సిధ్ధాంతములను కట్టుకొనుట కంటే, వారి తప్పుడు సిధ్ధాంతములకు అనుగుణంగా బైబిలులోని పాట్యభాగాలను మరలా మార్పుచేసారు. న్యూ వార్ల్ద్ ట్రాన్స్లేషన్ చాలా విరివిగా క్రొత్త మార్పులు చేసుకొంటూ అభివృధ్ధిచేసారు, అలా యెహోవా సాక్ష్యులు వారి సిధ్ధాంతములను విభేధించేవి అనేకమైన మరీ లేఖనభాగాలను కనుగొన్నారు.

ద వాట్చ్ టవర్ వాటి నమ్మకాలను మరియు సిధ్ధాంతములను ఆరంభముఓనున్న మరియు విశ్లెషించబడిన చార్లెస్ టాజ్ రస్సెల్, తన వెనుక విజేతగా పేరునొందిన జడ్జ్ జోసెఫ్ ఫ్రాంక్లిన్ రూధర్ఫోర్డ్, భోధనలపై ఆధారపడ్వున్నది. వాట్చ్ టవర్ బైబిలు మరియు ట్రాక్ట్ సొసైటీ వారి అధికార యంత్రము వారికి మాత్రమే దానిని భాష్యంచెప్పే అధికారముందని ప్రకటించుకుంతారు. మరొక మాటలలో ఏ పాఠ్యభాగాల గురించినైన అధికార కమిటీ ఏమి చెప్తుందంటే అది చివరి మాటగా పరిగణించాలి, మరియు ఎవ్రైనా స్వతహాగా సలహాలిస్తే అది నిరుత్సాహపరచబడుతుంది. ఇది చాలా సూటిగా తిమోతికి పౌలు దేవునిచేత అంగీకరించబడిన అధ్యాయనము చేయుటకై ఇచ్చిన ఉపదేశమునకు వ్యతిరేకముగా ఉన్నది (అదే విధముగా మనకు కూడా), ఎందుకంటే మనము సిగ్గుపడనక్కరలేని పనివారముగా దేవుని వాక్యమును సత్యవాక్యమును సరిగ్గ ఉపదేశించువానిగాను ఉండుటకు. ఈ ఉపదేశము 2 వ తిమోతీలో 2:15లో స్పష్టముగాఅయన పిల్లలైన బెరియన్ క్రైస్తవలులాగా వుండవలెనని హెచ్చరికలిచ్చెను, ప్రతిదినము వారు విన్న ప్రతిదానిని దేవుని వాక్యమునకు సమానంగా భోధిస్తున్నారో లేదో అని వారు లేఖనములను పరిశోధించిచున్నారు.

యెహోవా సాక్ష్యులుకన్నా మరి ఎక్కువగా విశ్వాసముతోనున్న ఇతర మతగుంపులవారు సుమారుగా లేనట్లున్నారు. అనుకొననివిధముగా, ఆవర్తమానమంతయు వక్రీకరించబడి, మాయవంచన చేయబడి మరియు తప్పుడు సిధ్ధాంతములతో నిండియున్నది. సువార్తను గుర్చిన సత్యమును మరియు దేవుని వాక్యపు సత్య భోధనలను గ్రహించుటకు యెహోవా సాక్ష్యుల మనో నేత్రములను దేవుడు తెరచునుగాక.


తెలుగు హోం పేజికు వెళ్ళండి


యెహోవా సాక్ష్యులు ఎవరు మరియు వారు నమ్మే సిధ్దాంతములేంటి?